TimeLine Layout

May, 2018

  • 25 May

    మ‌క్కాలో దాగి ఉన్న అస‌లు ర‌హ‌స్యాలు ఇవే..?

    ఆర‌వ శ‌తాబ్ద‌పు మ‌ధ్య కాలంలో ఉత్త‌ర అరేబియాలో మూడు ప్ర‌ధాన నివాస ప్రాంతాలు ఉండేవి. అవ‌న్నీ నైరుతి దిశ‌లో.. ముఖ్యంగా ఎర్ర స‌ముద్రం ప్రాంతంలో.. ఎర్ర స‌ముద్రానికి తూర్పున ఉన్న ఎడారికి మ‌ధ్య మ‌ధ్య ఉన్న నివాస యోగ్యంలో ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని హిజాజ్ అని అంటారు. ఈ ప్రాంతం నీటి సౌక‌ర్యాలు ఉన్న ఒయాసిస్‌. ఈ హిజాజ్ అనే ప్రాంతం మ‌ధ్య‌న మ‌దీనా అనే ప‌ట్ట‌ణం అభివృద్ధి …

    Read More »
  • 25 May

    పవన్ దర్శకుడి గురించి పూనమ్ సంచలన వ్యాఖ్యలు ..!

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి పూనమ్ కౌర్ మరోసారి టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూవీలకు దర్శకత్వం వహించి హిట్ సినిమాలను అందించిన ప్రముఖ దర్శకుడిపై ఫైర్ అయ్యారు .ట్విట్టర్ వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్నాయి .ట్విట్టర్ సాక్షిగా పూనమ్ కౌర్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ దర్శకుడు నాలుగు కుటుంబాల అండతో ఎన్నారై హీరోయిన్ కు …

    Read More »
  • 25 May

    ముస్లింలు 786 నెంబ‌ర్ ఎందుకు వాడుతారో తెలుసా..?

    ముస్లింలు ఎక్కువ‌గా ఒక నెంబ‌ర్‌ను ఉప‌యోగిస్తారు. అదే 786. దీని కార‌ణం చాలా మందికి తెలియ‌దు. ఐదో శ‌తాబ్దంలో పుట్టిన అర‌బిక్ భాష‌లో 28 అక్షరాలు ఉంటాయి. అబ్జ‌త్ న్యూమ‌ర‌ల్స్ ప్ర‌కారం అర‌బిక్ భాష‌లోని 28 అక్ష‌రాల‌కు ఒక్కో నెంబ‌రింగ్ ఇవ్వ‌డం జ‌రిగింది. ముస్లిం ప‌విత్ర గ్రంథ‌మైన ఖురాన్ ప్రారంభంలో అత్యంత స‌హ‌న శీలి, త్యాగ మూర్తి అయిన అల్లా అని ఉంటుంది. అయితే, ఈ ప‌విత్ర వాఖ్యం రాయ‌డానికి …

    Read More »
  • 25 May

    రాత్రిపూట అస్సలు నిద్రలేదు..!

    టాలీవుడ్ అందాల నటి, టాప్ హీరోయిన్ లలో ఒకరైన సమంతను అక్కినేని నాగచైతన్య గత ఎడాది ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆరోజు నుండి ఈరోజు వరకు వీరిద్దరు సినిమా షూటింగ్ లో కస్తా బీజీ బీజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య రాత్రి పూట నిద్రపోయి రెండు రోజులు అవుతోందట. చైత‌న్య‌దే కాదండోయ్… హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్, నటుడు మురళీ శర్మలదీ ఇదే పరిస్థితి. …

    Read More »
  • 25 May

    టీడీపీ పార్టీకి ఎమ్మెల్యే గుడ్ బై …!

    ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే బిగ్ షాకిచ్చారు.నిన్న గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి లో టీటీడీపీ పార్టీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు .అయితే ఈ మహానాడుకు టీడీపీ పార్టీకి …

    Read More »
  • 25 May

    రాష్ట్ర అవతరణ దినోత్సవం పాఠశాలల్లో పండగలా జరగాలి..కడియం

    రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన అన్ని పాఠశాలల్లో పండగలా జరగాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి డీఈఓలకు ఆదేశించారు. విద్యార్థులంతా ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనేందుకు వీలుగానే వేసవి సెలవులను ముందుకు జరిపి, పాఠశాలల పున: ప్రారంభాన్ని జూన్ 1వ తేదీ నుంచి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించేందుకు అదనపు నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలల …

    Read More »
  • 25 May

    కర్ణాటక ప్రభుత్వ బల పరీక్షలో కుమార స్వామి నెగ్గాడా ..!

    దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇటివల విడుదలైన సంగతి తెల్సిందే .అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నూట నాలుగు స్థానాలు ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే కర్ణాటక రాష్ట్రంలో మిగత ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కొని అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆరాటపడిన యడ్యూరప్ప ఆశలు అడియాశలు చేస్తూ …

    Read More »
  • 25 May

    తప్పు ఒప్పేసుకున్న టీడీపీ ఎంపీ మురళి మోహన్

    ఎట్టకేలకు టీడీపీ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ తన తప్పును ఒప్పేసుకున్నారు.ఏపీని మోసం చేసిన బీజేపీకి కర్నాటకలో వెంకన్నచౌదరి తగిన బుద్ది చెప్పారని.. వెంకన్న చౌదరి సాక్షిగా ఇచ్చిన హామీని తప్పారంటూ రాజమండ్రి మహానాడులో వాఖ్యానించిన విషయం తెలిసిందే.అయితే అయన చేసిన ఈ వాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ ఆ విడియో అయ్యింది. టీడీపీ కుల పిచ్చి, అహంకారానికి పరాకాష్ఠ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు . అయితే …

    Read More »
  • 25 May

    నిషేధం తర్వాత డేవిడ్‌ వార్నర్‌ ఇంట్లో తీవ్ర విషాదం

    ఇటీవల దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా సిరీస్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, బ్యాట్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో మానసికంగా కుంగిపోయిన వార్నర్‌.. తన ఇంట్లో జరిగిన మరో ఘటన తీవ్రంగా కలిచివేసింది. దానికి సంబంధించి వార్నర్‌ సతీమణి కాండిష్‌ వార్నర్‌ స్థానిక మహిళా వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన సంఘటనలతో వార్నర్‌ తీవ్ర …

    Read More »
  • 25 May

    కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఎన్నికలో షాకింగ్ ట్విస్ట్ ..!

    కర్ణాటక రాష్ట్రంలో ఈ రోజు ఇటివల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి కుమార స్వామీ నేతృత్వంలోని కాంగ్రెస్,జేడీఎస్ ప్రభుత్వం బల నిరూపణకు దిగింది.అంతకంటే ముందు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరిగింది.అయితే ఈ ఎన్నిక జరిగే ముందు స్పీకర్ అభ్యర్థులుగా కాంగ్రెస్ జేడీఎస్ మిత్రపక్షాల నుండి రమేష్ కుమార్ ,బీజేపీ పార్టీ తరపున సురేష్ కుమార్ బరిలోకి దిగారు. అయితే ఎన్నిక జరగకముందే బీజేపీ తరపున బరిలోకి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat