TimeLine Layout

May, 2018

  • 23 May

    ఏబీ డివిలియ‌ర్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

    అత‌ను క్రికెట్ గ్రౌండ్‌లోకి కాలు పెడితే అభిమానుల ఆనందానికి అంతు ఉండ‌దు. కుడి, ఎడ‌మ వైపు మాత్ర‌మే కాదు.. వెనుకా.. ముందు అన్ని సైడ్‌ల‌లోనూ బౌల‌ర్ వేసే బంతికి త‌న బ్యాట్‌తో స‌మాధానం చెబుతూ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టిస్తాడు. అత‌ను క్రీజులో ఉన్నంత వ‌ర‌కు ఆ స్టేడియం క్రికెట్ అభిమానుల కేరింత‌ల‌తో నిండి పోతుంది. అందుకు కార‌ణం అత‌ను ఆడే ఆట తీరే. బౌండ‌రీలే ల‌క్ష్యంగా అత‌ని ఆట …

    Read More »
  • 23 May

    కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి

    కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ పార్టీల కూటమి కొలువుదీరింది. కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామితో ఆ రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత, పీసీసీ అధ్యక్షుడు బి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కన్నడలో ప్రమాణ స్వీకార పత్రాన్ని కుమారస్వామి చదివి వినిపించారు. కుమారస్వామి వయసు 59.. బీఎస్సీ వరకు చదువుకున్న ఆయన.. 1996లో రాజకీయ రంగ …

    Read More »
  • 23 May

    గుడివాడ‌లో గెలుపు టీడీపీదా..? వైసీపీదా..?

    కృష్ణా జిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం. టీడీపీకి ప్రిస్టేజియ్ నియోజ‌క‌వ‌ర్గం ఇది. కానీ, ఇక్క‌డ టీడీపీ గెలిచింది మాత్రం త‌క్కువే. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు సొంత నియోజ‌క‌వ‌ర్గం. ఆయ‌న పోటీ చేసి గెలిచిన నియోజ‌క‌వ‌ర్గం. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున‌ పోటీ చేసి గెలుపొందారు కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు. కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అంటే కొడాలి నాని. కొడాలి నాని అంటే గుడివాడ రాజ‌కీయం. మ‌రి ప్ర‌తిప‌క్ష పార్టీ …

    Read More »
  • 23 May

    బిడ్డ పుట్ట‌క‌ముందే కుల్ల కుడుతున్న కోదండ‌రాం..!!

    తెలంగాణ జేఏసీ మాజీ చైర్మ‌న్, తెలంగాణ‌ జ‌న‌స‌మితి నాయ‌కుడు కోదండ‌రాం తాజాగా చేసిన కామెంట్లు ఆశ్చ‌ర్య‌క‌ర రీతిలో ఉన్నాయ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. బిడ్డ పుట్ట‌క‌ముందే కుల్ల కుట్టిన చందంగా ఆయ‌న సీఎం పీఠం గురించి కామెంట్లు చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..క‌ర్ణాట‌క‌ ఎన్నిక‌ల్లో జేడీఎస్ కీల‌క శ‌క్తిగా ఎదగ‌డం, ముఖ్య‌మంత్రి పీఠాన్ని ఆ పార్టీ నాయ‌కుడు కుమార‌స్వామి కైవసం చేసుకోవ‌డం తెలిసిన సంగ‌తే. అయితే ఇదే లెక్క‌తో …

    Read More »
  • 23 May

    బిగ్ బ్రేకింగ్ న్యూస్…వైసీపీలోకి మంత్రి గంటా శ్రీనివాసరావు..!

    ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గోడ మీద పిల్లి లాంటి వారని వైసీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి అన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే ఆయన అక్కడ చేరిపోతారని చెప్పారు. ఆయనకు డబ్బే ప్రధానమని, నీతి నియమాలు లేని గంటా కనీసం విమర్శించేందుకు కూడా అర్హుడు కారని అన్నారు. గతంలో ఎన్నో పార్టీలు మారిన గంటా ఇప్పుడు వైసీపీలోకి మారడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ …

    Read More »
  • 23 May

    రేవంత్ రెడ్డి పై మండిపడ్డ కోమటిరెడ్డి వెంకట రెడ్డి..!!

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.తాజాగా కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో తనతో పాటు ఉన్న ప్రతి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అభ్యర్తేనని, 30 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనకే దిక్కులేదని ఈ సందర్భంగా అయన వాపోయారు. పాదయాత్రపై రేవంత్ …

    Read More »
  • 23 May

    కాంగ్రెస్,జేడీఎస్ ప్రభుత్వంపై మాజీ సీఎం యడ్డీ షాకింగ్ కామెంట్స్ ..!

    కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీఎస్ పక్ష నేత కుమార స్వామీ నేతృత్వంలోని ఏర్పడనున్న కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం మీద మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు.ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ,జేడీఎస్ నేతృత్వంలో ఏర్పడనున్న ప్రభుత్వం పట్టు మని పది నెలలు కాదు కదా కనీసం ముచ్చటగా మూడు నెలలు కూడా నిలబడదు. ఆ ప్రభుత్వం పడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు .అంతే కాకుండా …

    Read More »
  • 23 May

    ఐడియా షాకింగ్ డెసిషన్ ..రూ.499లకే.!

    నేటి ఆధునిక సాంకేతక యుగంలో ఎదురవుతున్న పోటిని తట్టుకొని నిలబడటానికి ప్రముఖ టెలికాం సంస్థలు తమ వినియోగదారులను నిలబెట్టుకోవడానికి ..కొత్త యూజర్లను ఆకర్షించడానికి పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి .అందులో భాగంగా ఐడియా సెల్యులర్ సరికొత్త ప్రీపెయిడ్ ఫ్లాన్స్ ను విడుదల చేసింది. ఈ క్రమంలో ఈ ఫ్యాక్ లో ప్రతిరోజు 2జీబీ డేటా చొప్పున ఎనబై ఒక్క రోజుల వ్యాలిడిటీతో నూట అరవై నాలుగు జీబీ 4/3 /2 జీ …

    Read More »
  • 23 May

    జనసేన అధినేత పవన్ షాకింగ్ డెసిషన్ ..!

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు.ఈ క్రమంలో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే ప్రజలున్న ఏడు మండలాల్లో ప్రజలందరికీ వెంటనే రక్షిత మంచి నీటిని అందించాలని ..వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు . శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న …

    Read More »
  • 23 May

    వైరల్ అవుతున్న మధురవాణిగా సమంత మేకింగ్ వీడియో ..!

    అక్కినేని కోడలు సమంత ఇటివల విడుదలై భారీ కలెక్షన్లతో విజయవంతంగా బాక్స్ ఆఫీసు దగ్గర దూసుకుపోతున్న మహానటి మూవీలో మధురవాణి పాత్రలో జర్నలిస్టుగా నటించిన సంగతి తెల్సిందే .మహానటి లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించి అందర్నీ ఆకట్టుకుంది . అయితే ఎనబై దశకం నాటి వేష దారణలో మధురవాణి గా నటించి సమంత అందరి మనస్సులను దోచుకుంది .అయితే మధురవాణి మేకింగ్ వీడియో ఒకటి చిత్రం యూనిట్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat