శ్రద్ధాదాస్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగు పెట్టి చాలా ఏళ్లే అయింది. మెయిన్ హీరోయిన్ నుంచి ఐటెం గాల్ వరకు సపోర్టింగ్ రోల్ నుంచి వ్యాంప్ రోల్ వరకు చాలా పాత్రలే చేసింది శ్రద్ధాదాస్. గ్లామర్ ఒలకబోసినా కెరియర్‌లో బ్రేక్ మాత్రం దొరకలేదు. తనకు ఉన్న అందానంతటినీ ఒలకబోసినా లక్ కలిసి రాక శ్రద్ధాదాస్ లైమ్ లైట్‌లోకి రాలేక పోయింది. ఇదిలా ఉండగా.. శ్రద్ధాదాస్ తాజాగా ఓ బోల్డ్ డెసీషన్ తీసుకుంది. …
Read More »TimeLine Layout
May, 2018
-
22 May
ఏసీబీ ముందు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన సామాన్య కార్యకర్త దగ్గర నుండి ఎమ్మెల్యేల వరకు ఏ ఒక్కర్ని విడిచిపెట్టకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ సర్కారు పలు అక్రమ కేసులను బనాయిస్తున్న సంగతి తెల్సిందే . అందులో క్రమంగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి బినామీ ఆస్తుల కేసుల వ్యవహారంలో ఈ రోజు మంగళవారం ఏసీబీ ముందు హాజరయ్యారు . అయితే గతంలో ఏసీబీకి పట్టుబడిన గుంటూరు …
Read More » -
22 May
చంద్రబాబుకు బిగ్ షాక్..!!
నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గట్టి షాక్ తగలనుందా..? ప్రస్తుత ఏపీ రాజకీయాల నేపథ్యంలో అన్ని జిల్లాల ప్రజల మద్దతు ఏ పార్టీకి..? గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టిన ప్రజలు ఇప్పుడేమంటున్నారు..? ఉభయ గోదావరి జిల్లాల్లో 2014 ఎన్నికల సీన్ రివర్స్ కానుందా..? ప‌్రస్తుతం రాజకీయంగా టీడీపీ గ్రాఫ్ ఎంత..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనాన్ని పూర్తిగా …
Read More » -
22 May
నల్లగొండ ,సూర్యాపేట జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త
నల్లగొండ ,సూర్యాపేట జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త తెలిపారు.ఆ జిల్లా ప్రజల కోరిక మేరకు జిల్లా కేంద్రాల్లో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించిన వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలపై ఈ రోజు సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఈ రెండు కాలేజీల్లో 150 చొప్పున మెడికల్ సీట్లు కేటాయించనున్నారు. ఇప్పటికే మంజూరైన సిద్ధిపేట మెడికల్ కాలేజీలో ఈ …
Read More » -
22 May
మందుబాబులకు బ్యాడ్ న్యూస్..!!
అసలు ఎండాకాలం.. బీర్లకు విపరీతమైన డిమాండ్. తయారు అయినవి తయారు అయినట్లే అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా బీర్లకు విపరీతమైన గిరాకీ పెరిగింది.ఈ క్రమంలోనే మద్యం ధరలను పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బీరు రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. లైట్ బీరుపై రూ.10, స్ట్రాంగ్ బీరుపై రూ.20 చొప్పున పెంచుతూ జీవో విడుదల చేశారు. పెరిగిన బీరు ధరలు ఇవాల్టి నుంచే (మే 22) అమల్లోకి రానున్నాయి. …
Read More » -
22 May
జగన్ కోసం బస్సు డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే షాక్..!!
వైఎస్ఆక్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే రామలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసుకున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్ అడుగులో అడుగు …
Read More » -
22 May
పత్తికొండలో టీడీపీ… ఓటుకి కోటి ఇచ్చిన.. వైసీపీకే మా ఓటు..ప్రజలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనను గాలికొదిలేశారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెరుకులపాడులో వైసీపీ నేత దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి వర్ధంతి నిర్వహించారు. నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడారు. నీతి, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి అని …
Read More » -
22 May
అగ్రీ గోల్డ్ స్కాంలో మరో కీలక మలుపు..!
ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన అగ్రీ గోల్డ్ స్కాం మరో కీలక మలుపు తిరిగింది .అందులో భాగంగా డిపాజిట్ల దారులకు అధిక వడ్డీ ఆశచూపించి కొన్ని వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించి చివరిలో చేతులెత్తేసిన సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది . అయితే ఇంతటి భారీ కుంభ కోణం వెలుగులోకి వచ్చిన దగ్గర నుండి నేటి వరకు పోలీసులకు దొరకుండా తప్పించుకొని తిరుగుతున్నా వైస్ …
Read More » -
22 May
గాలి జనార్ధన్ రెడ్డిని చంద్రబాబు కలిశారా ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డితో భేటీ అయ్యారా ..వీరిద్దరి మధ్య సంబంధాలున్నాయా ..అంటే అవును అనే అంటున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత కే పార్ధ సారథి . ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డిని సింగపూర్ లో కలిశారా అని ఆయన …
Read More » -
22 May
దేశంలోనే మొదటి ఏసీ బస్టాప్ ను ప్రారంభించిన కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ GHMC అరుదైన ఘనత సాధించింది.దేశంలోనే మొదటిసారిగా ఏసీ బస్టాప్ ను ఏర్పాటు చేసి రికార్డ్ సృష్టించింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగారంపై దృష్టి సారించింది. ఫ్లై ఓవర్లు, రోడ్డ మరమ్మతులతో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం అయ్యప్ప సొసైటీ …
Read More »