TimeLine Layout

December, 2022

  • 12 December

    Politics : సిబిఐ పూర్తయింది తర్వాత ఈడి.. గందరగోళం లో ఎమ్మెల్సీ కవిత..

    Politics ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆమె తాజాగా సిబిఐ విచారణ కూడా ఎదుర్కొంది 7 గంటలపాటు విచారించిన సిబిఐ పలు కీలక సమాచారం ఆమె నుంచి సహకరించినట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ అనంతరం ఈడీ రంగంలోకి దిగ ఉందని తరువాత ఈ డి విచారణ కూడా కచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. …

    Read More »
  • 12 December

    Politics : వైయస్సార్సీపి బీఆర్ఎస్ కు మద్దతిస్తుందా.. సజ్జల ఏమన్నారంటే..

    Sajjala who expressed his anger at the behavior of Kotam Reddy Sridhar Reddy

    Politics ఆంధ్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని.. ప్రభుత్వం చేసే పనులను ప్రతిపక్షాలు చేసే రాజకీయాలు గుర్తు పెట్టుకుంటున్నారని అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సోమవారం తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు సీఎంగా ఉండగా బెంజ్‌ సర్కిల్‌ను బ్లాక్‌ చేసేవారు.. ఇప్పటికీ చంద్రబాబు, పవన్‌ రోడ్‌షోలు చేస్తూనే ఉన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు.. ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలను ప్రజలను గమనిస్తున్నారని.. …

    Read More »
  • 12 December

    Politics : ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు..

    Politics తాజాగా తెరాస పార్టీ బిఆర్ఎస్ గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే.. అలాగే ఈ పార్టీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించి ఢిల్లీకు పయనమయ్యారు తెరాస నాయకులు.. అలాగే దేశం అంతా బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు.. ఈ సందర్భంగా ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచారు సీఎం కేసీఆర్… ఈ …

    Read More »
  • 12 December

    Politics : పోలవరం, ప్రత్యేక హోదాలకు మరోసారి మొండి చేయి చూపించిన కేంద్రం..

    Politics ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండి చేయి చూపించింది ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రస్తుతానికి అసలు ఆ అంశమే ఉనికిలో లేదని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే …

    Read More »
  • 12 December

    Politics : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రియాంక కూతురు..

    Politics కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన రాజస్థాన్లో తన యాత్రను కొనసాగిస్తున్న సందర్భంగా ప్రియాంక గాంధీ కుటుంబం ఇందులో పాలుపంచుకుంది.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత జోడో యాత్రను ప్రారంభించి 96 రోజులు అయింది.. ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో పర్యటించిన రాహుల్ గాంధీ ప్రస్తుతం అయినా రాజస్థాన్లో బుండి …

    Read More »
  • 12 December

    Politics : కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ కవిత..

    Politics ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొని సీబీఐ విచారణ పూర్తి చేసుకున్న ఎమ్మెల్సీ కవిత తాజాగా కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు బిజెపి చేసే పనుల్ని అడిగే వాళ్ళు ఎవరూ లేరని.. యువతలో చైతన్యం రావాలని అన్నారు.. అలాగే అందరూ ఏకమై పోరాడితేనే విజయం చేకూరుతుందని చెప్పుకొచ్చారు.. ఎమ్మెల్సీ కవిత తాజాగా బిజెపి పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అడ్డదారిలో బీజేపీ కూల్చేస్తోందని అన్నారు. బీజేపీ …

    Read More »
  • 11 December

    Political : దేశ రాజధానిలో బీఆర్ఎస్ కార్యాలయం ఎక్కడంటే..

    Political తెలంగాణ రాష్ట్ర సమితి తాజాగా బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.. సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జెండాను తెలంగాణ భవన్లో ఎగరవేసిన కేసిఆర్ చలో ఢిల్లీ అని నినాదం కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే, అలాగే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటుకు ఆ పార్టీ అధినేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడలో …

    Read More »
  • 11 December

    Political : పూర్తయిన కవిత సిబిఐ విచారణ..

    Political ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ పూర్తయింది. ఈ మేరకు సిబిఐ అధికారులు కవితను ఏడు గంటల పాటు విచారించి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ పూర్తయింది.. ఆదివారం ఉదయం బంజారాహిల్స్ లో ఉన్న ఆమె ఇంట్లో సిబిఐ అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారించారు.. 11 గంటలకు మొదలైన ఈ విచారణ సాయంత్రం …

    Read More »
  • 11 December

    Political : తెలంగాణలో జనసేన పోటీ..?

    Political ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రాజకీయ పార్టీలో జనసేన కూడా ఒకటి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన జనసేన ప్రస్తుతం తెలంగాణలోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ తెలంగాణ కార్యవర్గం కసరత్తు చేస్తోంది. అలాగే తెలంగాణలో మనం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ జనసేన కార్యకర్తలకు ఇటీవల ఆ పార్టీ అధినేత …

    Read More »
  • 11 December

    Political : ప్రభుత్వ పాలనకు వాలంటీర్లు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు..

    Political రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చాలని శతవిధాల వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.. అలాగే ప్రభుత్వ పాలనకు చేదోడు వాదోడుగా వాలంటీర్లు సహాయపడుతున్నారని అన్నారు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అలాగే ఏపీ ప్రభుత్వ విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కొన్ని పత్రికలు వాలంటీర్ల …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat