TimeLine Layout

May, 2018

  • 20 May

    జలీల్ బికాంలో ఫిజిక్స్ అన్నాడు…జలీల్ 2019లో రిటైర్మెంట్ తీసుకో చంద్రబాబు..!

    జలీల్ ఖాన్ ప్రజా బలం ఎంత అంటే ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ చెప్తారు. అయినప్పటికీ వైఎస్ జగన్ మాత్రం జలీల్ ఖాన్‌ని చేరదీశాడు. ఎమ్మెల్యేను చేశాడు. అయితే చంద్రబాబు చూపించిన డబ్బుకు ఆశపడి జగన్‌కి హ్యాండ్ ఇచ్చాడు జలీల్ ఖాన్. టిడిపిలోకి ఫిరాయించిన తర్వాత నుంచీ నమ్మి గెలిపించిన జగన్‌ని కించపరిచేలా అవాకులు చవాకులు చాలానే పేలాడు. చంద్రబాబు మెప్పు కోసం వైఎస్ జగన్‌ని విమర్శిస్తూ నానా పాట్లూ …

    Read More »
  • 20 May

    కాబోయే సీఎం కుమార స్వామీ సతీమణి గురించి నమ్మలేని నిజాలు ..!

    ఎన్నో రాజకీయ మలుపులు తర్వాత జేడీఎస్ పక్ష నేత కుమార్ స్వామీ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెల్సిందే .అయితే ఇటివల విడుదలైన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీకి నూట నాలుగు ,కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు .అయితే ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో …

    Read More »
  • 20 May

    కేసీఆర్ అంటే కిసాన్ చంద్రశేఖర్‌రావు..ఎంపీ సుమన్

    తెలంగాణ కాంగ్రెస్ నేతలపై పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో  సుమన్ మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలుచేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతును రాజుగా చేయడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహాయజ్ఞం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మొసలికన్నీరు కారుస్తున్నారని అన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో, అటు దేశంలో సీఎం కేసీఆర్ విప్లవం …

    Read More »
  • 20 May

    అదృష్టం అంటే కుమారస్వామి దే..!!

    అదృష్టం అంటే కుమారస్వామి దే.. కుమారస్వామి మరోసారి కింగ్ కాబోతున్నారు. కుమారస్వామి అనే నేను.. అంటూ ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.కూటమి ముఖ్యమంత్రి గా జేడీఎస్ శాసనసభాపక్ష నేత HD కుమారస్వామి బాధ్యతలు చేపట్టనున్నారు.గతంలో బీజేపి తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి.. ఈసారి ఏకంగా కాంగ్రెస్ పార్టీ తో జట్టుకట్టారు. బల నిరూపణకు ముందే యాడ్యూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్ – జేడీఎస్ …

    Read More »
  • 20 May

    సోషల్ మీడియాలో వైఎస్ జగన్ ట్వీట్ వైరల్..!!

    రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీవ్ర ఉత్కంఠభరిత పరిణామాల నడుమ విశ్వాసపరీక్షకు ముందే సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు.ఈ క్రమంలోనే వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కర్ణాటక ఎన్నికలపై మరోసారి స్పందించారు.కర్ణాటక ఎపిసోడ్‌లో రాజ్యాంగం గెలిచిందని అన్నారు.ఈ మేరకు అయన శనివారం ట్వీట్ చేశారు.ఇంతకంటే ఘోరంగా రాజ్యాంగ ఉల్లంఘనలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయని ఆయన ఈ సందర్భంగావాఖ్యానించారు.అయితే జగన్ చేసిన …

    Read More »
  • 20 May

    హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన వైఎస్ జగన్..!!

    వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హుటాహుటిన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంకు బయలుదేరారు.వైసీపీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఈ రోజు తెల్లవారుజామున 3.14 గంటలకు కన్నుమూశారు.గత కొంత కాలంగా డీఏ సోమయాజులు శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల జగన్‌ తీవ్ర …

    Read More »
  • 19 May

    మూడేళ్ల ప్రేమ మూడు నిమిషాల్లో ఖతం ..!

    మూడేళ్ల ప్రేమ మూడు నిమిషాల్లో ముగిసిపోయింది. మేనకోడలిని పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా జీవించాలని అనుకున్నాడు. కానీ.. ఆస్తి లేని కారణంగా వారి ప్రేమను పెద్దలు కాదన్నారు. ప్రియురాలి మనసు మార్చారు. మనస్థాపంతో ఆ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.   వివరాల్లోకి వెళితే.. కరాటం వీరబాబు అనే యువకుడు ఇటీవల డిగ్రీ పూర్తి చేశాడు. అతనికి వరసకు మేనకోడలు అయ్యే యువతి రమ్య.. తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడింది. ఆమె …

    Read More »
  • 19 May

    సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించిన కేటీఆర్‌

    రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి కే తార‌క‌రామారావు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. సుదీర్ఘ‌కాలంగా తీర‌ని క‌ల‌గా ఉన్న వ‌డ్డెర విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త్వరలోనే వడ్డెర సోసైటీలకు, ఎస్సీ యస్టీ యువకులతో ఏర్పడే సోసైటీలకు మాన్యూఫాక్చర్ సాండ్ ప్లాంట్ల ఏర్పాట్లుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఇసుక రీచుల నుంచి  వస్తున్న సహాజ ఇసుక బదులు మాన్యూఫాక్ఛరింగ్ సాండ్ వినియోగం పెంచాల్సిన అవసరం ఉందని, అయితే …

    Read More »
  • 19 May

    యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ రాయలసీమ పౌరుషం..!

    యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కొత్త చిత్రం ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అరవింద సమేత.. అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. వీర రాఘవ అనేది ఉపశీర్షిక. చేతిలో కత్తి.. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ఉన్న ఎన్టీఆర్‌ పోస్టర్‌ను మేకర్లు వదిలారు. గతంలో హీరోల క్లాస్‌ మేకోవర్‌లతో ఫస్ట్‌ లుక్‌లను వదిలిన త్రివిక్రమ్‌.. ఈసారి ఎన్టీఆర్‌ కోసం యాక్షన్‌ పార్ట్‌తో ఫస్ట్‌ లుక్‌ వదలటం విశేషం. ఎన్టీఆర్‌ …

    Read More »
  • 19 May

    టీడీపీ, వైసీపీ భ‌విష్య‌త్ తేల్చేసిన ల‌గ‌డ‌పాటి ..!!

    ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీకి వంద నుంచి 110 లోపు, అలాగే, కాంగ్రెస్ 70 నుంచి 80 లోపు, జేడీఎస్ 30 నుంచి 40 లోపు ఎమ్మెల్యే స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని తేల్చి చెప్పింది ఏపీ ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వే. అయితే, అచ్చం ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చెప్పిన విధంగానే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat