ఏపీలో ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యకక్షుడు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర ఏ జిల్లాలో అయిన ప్రభంజనం అంత ఇంతా కాదు ఎక్కడ చూసిన అశేశ జనవాహిని మద్య పాదయత్ర కొనసాగుతుంది. పాదయాత్రకు ముందు జనాలు లేని జగన్ పాదయాత్రను, జగన్ సభలను ఎప్పుడు చూడాలి? ఎప్పుడు ప్రచారం చేయాలి? ఇలాంటి అవకాశం కోసం జగన్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచీ కూడా చంద్రబాబుతో పాటు ఆయన భజన …
Read More »TimeLine Layout
May, 2018
-
18 May
వచ్చే నెల 8,9 తేదీల్లో చేపమందు పంపిణీ..!!
ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే..అయితే ఈ సంవత్సరం కూడా వచ్చే నెల 8,9 తేదీల్లో హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ చేయనున్నట్టు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. వంశపారంపర్యంగా వస్తున్న చేప ప్రసాదం పంపిణీని నిస్వార్థంగా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కొనసాగిస్తున్నట్టు ఆయన చెప్పారు. చేపప్రసాదం తీసుకున్న తర్వాత 40 రోజుల …
Read More » -
18 May
అర్చకులకు పదవీ విరమణ వయసు వివాదంపై జగన్ ట్వీట్..!
తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులకు పదవీ విరమణ వయసు వివాదంపై ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. అర్చకులకు పదవీవిరమణ వయస్సు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని, శక్తి ఉన్నంత కాలం దేవుడికి సేవ చేసే హక్కు అనువంశీకులకు ఉందన్నారు. టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలపై ప్రశ్నిస్తే ఇలా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. దశాబ్దాలుగా ఏ పాలకులు చేయని పనిని ఇప్పుడు …
Read More » -
17 May
ట్విట్టర్ వేదికగా.. శుభవార్త చెప్పిన మంత్రి కేటీఆర్
ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు.కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూరు పేపర్ మిల్లు పునరుద్ధరణపై మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్‌లో స్పందించారు. బ్యాంకు ఒప్పందంతో అడ్డంకులు తొలగిపోయాయనీ, దీనికి ప్రత్యేక కృషి చేసిన సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఇండస్ట్రియల్ సెక్రటరీ జయేష్ రంజన్‌ను అభినందిస్తూ ఐటీ శాఖ మంత్రి కేటీర్ ట్వీట్ చేశారు. దీంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తమైంది. …
Read More » -
17 May
ముఖ్యమంత్రి అయిన మొదటి గంటలోనే యడ్యూరప్ప షాకింగ్ డెసిషన్ ..!
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో మలుపుల తర్వాత ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .ఆయన పదవీ చేపట్టిన గంటల్లోనే ప్రభుత్వంలోని కీలక నిర్ణయాలను తీసుకున్నారు .ఈ క్రమంలో ప్రభుత్వంలోని కీలక విభాగాలను బదిలీ చేశారు .ఐపీఎస్ ,ఐఏఎస్ అధికారులను యడ్డీ బదిలీ చేశారు. వీరందర్నీ బెంగుళూర్ సిటీకి బదిలీ చేశారు . రైల్వేస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్న అమర్ కుమార్ పాండేను …
Read More » -
17 May
మరోసారి ఆదర్శంగా నిలిచిన మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి ఆదర్శంగా నిలిచారు.రైతులను ఆర్ధికంగా ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో సంవత్సరానికి ఎకరానికి రూ.8వేల చొప్పున పెట్టుబడి సాయం ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ఈ నెల 10న ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నది. అయితే.. కొంతమంది తమకు వచ్చిన రైతు బంధు చెక్కులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే రైతు …
Read More » -
17 May
బీజేపీ పార్టీకి బిగ్ షాక్ ..!
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది .ఒకపక్క ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొని కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని గవర్నర్ వ్యవస్థను కాల రాస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు గట్టి షాకిచ్చారు .బెంగాల్ లోని జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ దుమ్ము లేపుతుంది …
Read More » -
17 May
టీడీపీ ప్రభుత్వం పోవాలని ప్రదక్షిణలు చేశారు..అర్చకులు
ఏపీలో ఒకట ,రెండా ఏన్నో నేరాలలు చేస్తున్న వారిని…ఆ నేరాల్లొ ఉండే తెలుగు తమ్ముళ్లను దగ్గరుండి కాపాడుతుందని వైసీపీ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే . అయితే ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నావారు.. అధికారంలో ఉన్నావారిని అలాగే లే.. అనేది కదా అని కామ్ గా ఉన్నారు . కాని ఒకటి చేస్తే అది పోరపాటు అనుకొవచ్చు కాని పదే పదే అదే తప్పు చేస్తుంటే ఓటు హక్కు ఉన్నావారే కాదు..ఓటు …
Read More » -
17 May
షాక్ న్యూస్..ఎన్నికల అధికారి దారుణ హత్య..!
ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ ప్రిసైడింగ్ అధికారి దారుణ హత్యకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ ఉత్తర దినాజ్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటన రాష్ట్రం వ్యాప్తంగా సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళ్తే.. రహత్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజ్‌కుమార్ రాయ్, రాయ్‌గంజ్‌లోని ఇతహార్ ప్రాంతానికి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వెళ్లారు. పోలింగ్ జరిగే సమయంలో కొందరు అడ్డుకొవడానికి ప్రయత్నించగా ఆయన వారిని ప్రతిఘటించారు. అయితే పోలింగ్ పూర్తైన …
Read More » -
17 May
జగన్ శవరాజకీయాలు మానుకో -జగన్ కు మంత్రి నక్కా వార్నింగ్ ..!
ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మరోసారి ప్రధాన ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల వలన పడవ మునిగింది.దీంతో అందులో ఉన్న నలబై మంది గల్లంతయ్యారు . పడవ ప్రమాదం జరగడం చాలా బాధాకరం .కానీ ఈ విషయం గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం విచారకరం.గోదావరి పడవ ప్రమాద సంఘటన మీద మాట్లాడకుండా …
Read More »