TimeLine Layout

May, 2018

  • 5 May

    బికినీ వేసుకోమంటే.. రెజీనా ఏం చేసిందో తెలుసా..??

    సుధీర్ బాబు హీరోగా న‌టించిన ఎస్ఎంఎస్ వంటి తొలి హిట్ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా కాసాండ్రా ఆ త‌రువాత మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్, న‌క్ష‌త్రం వంటి వ‌రుస హిట్ చిత్రాల్లో న‌టించి మాంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా సాయిధ‌ర‌మ్ తేజ్‌, రెజీనా వ‌రుస సినిమాల్లో న‌టించ‌డంతో.. వీరిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ఎఫైర్ ఉందంటూ.. స‌మంత‌, …

    Read More »
  • 5 May

    వెంటవెంటనే 8 వికెట్లను కోల్పోయిన బెంగుళూరు ..!

    ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో ఎప్పుడు ఎలా ఆడుతుందో అర్ధం కానీ పరిస్థితి రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగుళూరు.ఒక మ్యాచ్ లో బాగా ఆడితే మరో మ్యాచ్ లో చేతులు ఎత్తేస్తుంది.తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగుళూరు బ్యాట్స్ మెన్ చేతులు ఎత్తేశారు . మొత్తం పద్దెనిమిది ఓవర్లు ముగిసేవరకు బెంగుళూరు ఎనిమిది వికెట్లను కోల్పోయి నూట ఎనిమిది పరుగులను సాధించింది .మెక్ కల్లమ్ …

    Read More »
  • 5 May

    గ్యాంగ్‌స్టర్‌ నయీం భార్య అరెస్టు..!

    గ్యాంగ్‌స్టర్‌ నయీం భార్య హసీనా బేగంను భువనగిరి పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఆమె 15 అక్రమ వసూళ్ల కేసుల్లో నిందితురాలిగా ఉన్నట్లు భువనగిరి టౌన్‌ ఎస్సై ఎం.శంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జ్యుడీషియల్‌ రిమాండ్‌ నిమిత్తం హసీనా బేగంను భువనగిరిలోని అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ (జేఎఫ్‌సీఎం) కోర్టులో హాజరు పరిచామని ఆయన వెల్లడించారు. మొత్తం 26చోట్ల నయీం ఆస్తులు గుర్తించామని, వాటిల్లో బినామీలుగా నయీం …

    Read More »
  • 5 May

    కేంద్ర మంత్రి సమక్షంలో బీజేపీలో చేరిన హీరోయిన్‌ మాధవీలత

    ప్రముఖ సినీ నటి, హీరోయిన్‌ మాధవీలత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇవాళ కేంద్ర మంత్రి నితిన్‌ గట్కరీ, పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, సీనియర్‌ నాయకులు బండారు దత్తాత్రేయ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. గతంలో మాధవీ లత జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ వార్తలకు ఆమె పుల్ స్టాప్ పెట్టి ఇవాళ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్ర …

    Read More »
  • 5 May

    మ‌హిళ‌ల‌పై దాడుల్లో చంద్ర‌బాబు స‌ర్కార్ ట్రాక్ రికార్డ్‌..!!

    2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో.. ఆయ‌నొస్తేనే బాగుంటుంది… ఆయ‌నొస్తేనే ఆడ పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ ఉంటుంది. మ‌ళ్లీ మ‌ళ్లీ ఆయ‌నే రావాలి అంటూ ప్ర‌సార మాధ్య‌మాల్లో తీర‌క‌లేకుండా ప్ర‌చారం చేయించుకున్న చంద్ర‌బాబు నాయుడు.. తీరా ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఏపీలో చిన్నారుల నుంచి.. వృద్ధ మ‌హిళ‌ల వ‌ర‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. వీరిలో స‌గానికి స‌గం మంది మ‌హిళ‌లు టీడీపీ నేత‌ల చేసిన అఘాయిత్యాల‌కు బ‌లైన వారేనంటూ ఇటీవ‌ల ఏడీఆర్ …

    Read More »
  • 5 May

    టీడీపీ నేతలపై ఉన్న 800కేసులను మాఫీ చేసిన దద్దమ్మ పాలన ఇది ..!

    ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు.ఈ రోజు శనివారం వైజాగ్ లో మీడియాతో మాట్లాడుతూ దాచేపల్లి ఉదాతంతాన్ని దాచెందుకే వైసీపీ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారు ఆమె ఆరోపించారు .ఒక్క నెల వ్యవధిలోనే గుంటూరు పరిధిలో ఎన్నో అఘత్యాలు జరిగాయి . కానీ తమకు ఏది పట్టనట్లు చంద్రబాబు …

    Read More »
  • 5 May

    జగన్ లాంటి నేత ఉండటం ఏపీ ప్రజల దురదృష్టం-జలీల్ ఖాన్ ..!

    గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన తాయిలాలకు ,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్న సంగతి విదితమే .తాజాగా ఆయన రాష్ట్రంలో విజయవాడలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వలనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడంలేదు …

    Read More »
  • 5 May

    హ్యట్సాఫ్…తోటమాలి పెళ్లికి హజరైన ఆదిలాబాద్ జిల్లా కలెక్టరమ్మ

    ఆమె ఓ జిల్లా కలెక్టర్..ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం.సాధారణంగా డబ్బు, హోదా, అధికారాలను చూసుకుని చాలా మంది మిడిసి పోతుంటారు. కానీ కొందరు అందుకు భిన్నంగా ఎంత పెద్ద స్థాయిలో వున్నప్పటికీ సామాన్య మనుషుల పట్ల ప్రేమ కలిగి వుంటారు. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అక్కడో ఎక్కడో అలాంటి సహృదయులు వుంటారు. అలాంటి సహృదయత కలిగిన కలెక్టరమ్మే ఈమె. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అయిన దివ్యదేవరాజన్ …

    Read More »
  • 5 May

    15 ఏళ్ల బాలిక‌పై టీడీపీ నేత అఘాయిత్యం..!!

    చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ఏ స్థాయి భ‌ద్ర‌త ఉంద‌న్న‌ది తూర్పుగోదావ‌రి జిల్లా లో జ‌రిగింద‌.ఇ తెలుగుదేవం పార్టీ నాయ‌కులు అత‌ని అనుచ‌రులు ముగ్గురు ఒక బాలిక‌పై అత్యాచార య‌త్నం చేశారు. ఈ అంశం క‌ల‌క‌లం రేపింది. న‌లుగురు ఘ‌ట‌నా స్థ‌లం నుంచి ప‌లాయ‌నం చిత్త‌గించారు. ఈ సంఘ‌ట‌న బుధ‌వారం అర్థ‌రాత్రి తూర్పుగోదావ‌రి జిల్లా తుని నియోజ‌క‌వ‌ర్గం తొండంగి మండ‌లం త‌మ్మాయ‌పేట గ్రామంలో జ‌రిగింది. see also : సోష‌ల్ మీడియాలో వైర‌ల్ …

    Read More »
  • 5 May

    ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్ -వైసీపీలో చేరిక ..!

    ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తలిగింది .అప్పటి ఉమ్మడి ఏపీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తి అలియాస్ కన్నబాబు ,ఆయన కుమారుడు ,వైజాగ్ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు . అందుకు సంబంధించిన తమ రాజీనామా లేఖలను టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat