TimeLine Layout

May, 2018

  • 5 May

    న్యాయవాదులకు ఆరోగ్య బీమా పథకం..!!

    రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమం కోసం చేపట్టబోయే పలు ప‌థ‌కాల‌ను జూన్ 2న‌ ప్రారంభించాలని తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌ నిర్ణయించింది. న్యాయ శాఖ మంత్రి అల్లోల‌ ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. మంత్రి చాంబ‌ర్ లో శ‌నివారం జ‌రిగిన ట్రస్ట్‌ సమావేశంలో ఎంపీ వినోద్ కుమార్, న్యాయ శాఖ కార్య‌ద‌ర్శి నిరంజ‌న్ రావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, ట్రస్ట్‌ …

    Read More »
  • 5 May

    మహిళలపై అధికార టీడీపీ పార్టీ నేతల దాడులు ..!

    అసలే కంటి చూపు సరిగా లేని మహిళ.. పుట్టెడు కష్టాలతో ఒంటరిగా జీవిస్తోంది.. తన ఇంటి ఎదురుగా నీటి తొట్టె నిర్మాణం వద్దని చెప్పడమే పాపమైపోయింది.. ఆ మాత్రం దానికే ఊగిపోతూ.. కింద పడేసి, చెప్పు కాళ్లతో ఎగిరి తంతుంటే విడిపించడానికి ఎవరూ సాహసించలేదు. జుట్టు పట్టి ఈడుస్తుంటే సినిమా చూస్తున్నట్టు చూశారే తప్పించి వారి గూండాగిరీని ఎవరూ ఎదిరించలేక పోయారు. ‘కాపాడండయ్యా.. నేనేం తప్పు చేశాను.. ఏమిటీ అన్యాయం’ …

    Read More »
  • 5 May

    వైసీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నా..ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక అందులో మార్పు ఉండదు..మాజీ ఎమ్మెల్యే

    ఇప్పుడు ఏపీలో టీడీపీ వ్యతిరేక గాలి ఊపందుకుంటోంది. నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో బాబుకు ఇక ఛాన్స్ లేనట్టే అని స్పష్టం అవుతోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదా పోరాటం అంటూ ఏదో హడావుడి చేస్తున్నా.. ఇవేవీ వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి నేతలు వైసీపీ పార్టీ వైపు చూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి దూసుకుపోతుండటంతో …

    Read More »
  • 5 May

    జ‌గ‌న్ కుమార్తెపై ఎమ్మెల్సీ బుద్ద వెంక‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పెద్ద కుమార్తె వ‌ర్ష‌రెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్సీ బుద్ధ‌ వెంక‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన బుద్ధ‌ వెంక‌న్న .. ఇటీవ‌ల కాలంలో ఢిల్లీ వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఉన్న కేసులు కొట్టేయాలంటూ కాళ్లు ప‌ట్టుకున్నార‌ని ఎద్దేవ …

    Read More »
  • 5 May

    కరీంనగర్ నుంచే రైతు బంధు ప్రారంభం..!!

    అన్నదాతలను ఆత్మహత్యల నుంచి బయటపడేయటంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే, కేసీఆర్ సర్కారు రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది.ఎకరానికి 8 వేల అందించే ఈ పథకం, ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రశంసలు అందుకుంది. ఖరీఫ్‌కు ఎకరానికి 4 వేలు, రబీకీ మరో 4 వేల చొప్పున ఏడాదికి 8,000 వేలు అందించే ఈ స్కీమును, కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా …

    Read More »
  • 5 May

    వెలుగులోకి మంత్రి నారా లోకేష్ భారీ అవినీతి ..!!

    ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు త‌న‌యుడు, ఐటీశాఖ వెలుగులోకి మంత్రి నారా లోకేష్ భారీ అవినీతి ..!! ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు పాల‌న‌ల జ‌రుగుతున్న అవినీతి కుంభ‌కోణాలు.. కొండ‌ను త‌వ్వితే.. రాళ్లేబ‌య‌ట‌ప‌డుతాయ‌న్న చందాన ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో సీఎం చంద్ర‌బాబు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం పేరుతో, అలాగే నీటి ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ల‌క్ష‌ల కోట్ల అవినీతికి పాల్ప‌డ్డాడంటూ కాగ్ నివేదిక‌తో స‌హా ప‌లు …

    Read More »
  • 5 May

    ఈ నెల 9న మెదక్ జిల్లాకు సీఎం కేసీఆర్..!!

    ఎప్పుడెప్పుడా అని మెదక్ జిల్లా ప్రజలు ఎదిరి చూస్తున్న జిల్లా కలెక్టరేట్ ,ఎస్పీ కార్యాలయం నిర్మాణానికి ఈ నెల 9 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , గులాబీ దళపతి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.అదే రోజు సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ జరగనుంది.ఈ పర్యటన సందర్భంగా సభా ఏర్పాట్లను ,సభ స్థాలిని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ పరిశీలించారు.ఈ సందర్భంగా …

    Read More »
  • 5 May

    దాచేపల్లి మానవ మృగం టీడీపీ కార్యకర్తనా ..!

    ఏపీలో గుంటూరు జిల్లా దాచేపల్లిలో డెబ్బై ఏళ్ళకు పైగా వయస్సున్న అన్నం సుబ్బయ్య తొమ్మిదేళ్ళ వయస్సున మైనర్ బాలికను అతి కిరాతకంగా అత్యాచారం చేసిన సంఘటన యావత్తు సమాజాన్నే సిగ్గుతో తల దించుకునేలా చేసింది.అయితే ఇంతటి దారుణమైన ఘోరానికి పాల్పడిన మానవ రూపంలో ఉన్న మృగం అన్నం సుబ్బారావు  అధికార టీడీపీ పార్టీలో ఎంతో క్రియశీలిక కార్యకర్త అని ఆరోపిస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన బీసీ విభాగ …

    Read More »
  • 5 May

    ఏపీలో వచ్చే ఎన్నికలపై జాతీయ మీడియా ఛానెల్ సర్వే..నిజంగా దిమ్మ తిరిగే రిజల్ట్స్

    ఆంధ్ర ప్రదేశ్ 2014 ఎన్నికల్లో అమలు చేయలేని 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం అధినేత చంద్రబాబు పాలన పై ప్రజల్లో తీవ్ర స్థాయిలో విమర్సలు వషున్నాయి.. ఏపీ కి జరిగిన అన్యాయం ప్రత్యేక హోదా ని సాధించలేకపోయారు అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్ర ప్రదేశ్ కి నిధులు తీసుకు రాలేక పోయావ్ అంటూ లేక నువ్వు వాళ్లకు అమ్ముడుపోయావా అంటూ ఇటు ప్రజల్లో..అటు రాజకీయ …

    Read More »
  • 5 May

    వైఎస్ జగన్‌ 153వ రోజు ప్రజాసంకల్పయాత్ర

    ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 153వ రోజు శనివారం మచిలీపట్నం నియోజవకర్గంలోని బుద్ధాలపాలెం నుంచి ప్రారంభమైంది. వేలమంది జగన్ తో పాటు పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు. ఈ రోజు పాదయాత్రలో బంటుమిల్లి క్రాస్‌ రోడ్డు మీదుగా పెడన నియోజకవర్గంలోకి వైఎస్‌ జగన్‌ ప్రవేశిస్తారు. అక్కడి నుంచి తోటమాల తర్వాత పెడన చేరుకుంటారు. పెడన బహిరంగ సభలో ప్రజలను …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat