ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేబినేట్ మంత్రులు కలిసి రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చేసిన భూ కబ్జాల భాగోతం ఒక్కొక్కటిగా బయట పడుతోంది. అయితే, నాడు రాజధాని నిర్మాణానికి స్థలం ఎంపిక విషయంలో సీఎం చంద్రబాబు ఆడిన నాటకాలు అన్నీ ఇన్నీ కావనే విషయం అందరికి తెలిసిందే. అక్కడ కాదు.. ఇక్కడ.. ఇక్కడ కాదు.. అక్కడ అంటూ ప్రజలను తప్పుదారి పట్టించి.. చివరకు ముందుగా అనుకున్న ప్రకారం …
Read More »TimeLine Layout
April, 2018
-
17 April
మరో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు..?
వచ్చే నెలలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీగా సొమ్ము పట్టబడటం కర్ణాటకలో కలకలం రేపింది. మంగళవారం ఉదయం బెంగళూరు-అనంతపురం రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చిక్ బల్లాపూర్.. తిప్పగానిపల్లి వద్ద వెంకటేశ్వర ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు నుంచి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 100 కోట్లపైగానే సొమ్ము ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు.. నగదును ఎక్కడికి, ఎందుకు …
Read More » -
17 April
విద్యా, వైద్య రంగాల్లో భారత్, కజికిస్తాన్ సంబంధాలు మరింత బలోపేతం
విద్య, వైద్య రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు భారత్, కజికిస్తాన్ ముందుకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కజికిస్తాన్ ప్రెసిడెంట్ ఫ్రొఫెసర్ అల్హనోవ్, డైరెక్టర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పార్టనర్ షిప్ ప్రొఫెసర్ అస్సన్ తో కూడిన ప్రొఫెసర్ల బృందం సోమవారం హైదరాబాద్ లో పర్యటించింది. వీరితో పాటు అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫ్ కజికిస్తాన్ …
Read More » -
17 April
టీడీపీ యువ ఎమ్మెల్యేకు నిద్ర లేకుండా చేస్తున్న ఎంపీ బుట్టా రేణుక ..!
ఆమె 2014 ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక ప్రముఖ సాధారణ వ్యాపారవేత్త ..అట్లాంటిది రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున కర్నూలు లోక్ సభ స్థానానికి నిలబడి టీడీపీ అభ్యర్థిపై నలబై మూడు వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొంది పార్లమెంటు లోపల అడుగు పెట్టింది ..అలా అప్పటివరకు కేవలం ఒక ప్రముఖ సాధారణ వ్యాపారవేత్తగా ప్రాచుర్యం పొందిన ఆమె ఒక్కసారిగా వైసీపీ …
Read More » -
17 April
పవన్ కల్యాణ్‌కు శ్రీరెడ్డి అద్దిరిపోయే కౌంటర్..!!
తెలుగు సినీ ఇండస్ర్టీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ వేధింపులపై సంచలన విషయాలను, ఫోటోలతో సహా ఆధారాలను మీడియా సాక్షిగా బయటపెట్టిన శ్రీరెడ్డి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయింది. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ అంటే నాకు ద్వేషమేమీ లేదు… అలా అని నేను ఆయన అభిమానిని కాదు.. ఆయనలో నాకు నచ్చేది.. తెలుగు వారిని …
Read More » -
17 April
టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఉరట
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లకు ఇవాళ హైకోర్టులో ఊరట లభించింది. వారిపై విధించిన ఎమ్మెల్యే సభ్యత్వ రద్దును కోర్టు ఎత్తివేసింది. వారి ఎమ్మెల్యే సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వారు తప్పుచేసి ఉంటే ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని, వారి అసెంబ్లీ సభ్యత్వాలను రద్దు చేయడం సరికాదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ …
Read More » -
17 April
వైసీపీలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ..జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అరవై ఏడుమంది ఎమ్మెల్యేలు ,ఎనిమిది మంది ఎంపీలు గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన తాయిలాలకు లొంగి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు .అయితే పార్టీలో చేరే టైంలో …
Read More » -
17 April
తల్లి కాబోతున్నా ..ఇలియానా..!
టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో రామ్ సరసన ఇంట్రడ్యూజ్ అయింది గోవా బ్యూటీ ఇలియానా . కుర్రకారు గుండెలు కొల్లగొట్టేసింది .టాలీవుడ్‌లో ఫస్ట్ కోటి రూపాయిల పారితోషకం తీసుకున్న హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చకుంది ఇలియానా. అయితే ప్రస్తుతం ఇలియానాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అది ఏమీటంటే ఇలియానా తల్లి కాబోతోంది అనే వార్త హల్ చల్ చేస్తుంది. గత కొంత కాలంగా ఆస్ట్రేలియన్ …
Read More » -
17 April
అరుణ్ జైట్లీకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.ఇవాళ ఉదయం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నగదు కొరతపైస్పందిస్తూ…భారతదేశంలో నగదు లభ్యతపై సమీక్ష నిర్వహించా. మొత్తం మీద సరిపడనంత నగదు చలామణిలో ఉంది. బ్యాంకుల వద్ద నగదు అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి అసాధారణ డిమాండ్ పెరగడంతో తాత్కాలిక కొరత ఏర్పడింది. అయితే వెంటనే దీన్ని పరిష్కరించడం …
Read More » -
17 April
తెర వెనుక చక్రం తిప్పుతున్న పవన్ ఆప్త మిత్రుడు..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సంబంధించిన రాసలీలల భాగోతాలు త్వరలో బట్టబయలు కానున్నాయా..? పవన్ కల్యాణ్ రాసలీలలపై అంతగా ఫోకస్‌పెట్టిన ఆ మంత్రి ఎవరు..? ఇంతకీ ఆ మంత్రి మహిళా సంఘాలను కలవడానికి గల కారణాలేంటి..? ఆ మంత్రి అవినీతి భాగోతాన్ని పవన్ బయటపెట్టాడు కాబట్టే.. ఇప్పుడు పవన్ రాసలీలల భాగోతాన్ని బయటపెట్టేందుకు ఆ మంత్రి సిద్ధమయ్యాడా..? అన్న ప్రశ్నలకు ఇటు రాజకీయ ప్రముఖులు, అటు సినీ జనాలు అవుననే …
Read More »