TimeLine Layout

April, 2018

  • 17 April

    ఏటీఎంలలో ‘నో క్యాష్’ బోర్డ్స్… కారణం ఏమిటంటే..!!

    ప్రస్తుతం ఎక్కడి ఏటీఎం చూసినా  ” నో క్యాష్  ” బోర్డులే దర్శనమిస్తున్నాయి.ఈ పరిస్థితి ఇప్పటి  నుండే కాదు..2016 నవంబర్‌లో నోట్ల రద్దు నుండి ప్రజలు ఈ పరిస్థితిని ఎదరుక్కుంటున్నారు. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ..బ్యాంకులకు వెళుతుంటే అక్కడ సైతం అడిగినంత డబ్బు వారిది వారికి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు.కనీసం నగరంలోనైన ఒకటి రెండు ఏటీఎంలల్లో డబ్బులున్నా .. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు …

    Read More »
  • 17 April

    ఏమిటి ఆ ఫోటో ..చంద్రబాబుకు ఎందుకు అంతా భయం ..కారణమిదే ..!

    ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి కుటుంబానికి చేరువ అయ్యేందుకు.. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే ధ్యేయంగా.. ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. గుండెల్లో దమ్ము.. చేతల్లో నిజాయితీ..విశ్వసనీయతే మార్గం .. విలువలే ఊపిరి..ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రతిక్షణం.. పోరాట పర్వం.. ఇదే వైఎస్ జగన్ ప్రస్థానం . జగన్ ప్రజాసంకల్ప …

    Read More »
  • 17 April

    గల్లీలో యువకులతో క్రికెట్ ఆడిన సచిన్..వీడియో

    క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గల్లీలో క్రికెట్ ఆడడం ఏమిటని ఆశ్చర్య పోతున్నారా? అవును అంతర్జాతీయ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన సచిన్.. సరదాగా గల్లీలో యువకులతో క్రికెట్ ఆడారు. సచిన్ రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్న క్రమంలో గల్లీలో కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతూ కనిపించారు.అది గమనించిన సచిన్ వెంటనే కారు ఆపి దిగేసి వారి దగ్గరకు వెళ్లారు.బ్యాట్ తీసుకుని సరదాగా వారితో గల్లీలో …

    Read More »
  • 17 April

    వైసీపీలోకి “సింహాపురి” టీడీపీ మాజీ మంత్రి -ముహూర్తం కూడా ఫిక్స్ ..!

    ఏపీ అధికార టీడీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది .నిన్న కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో దాదాపు మూడు వేలమందితో వైసీపీ కండువా కప్పుకున్నారు .నేడు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి త్వరలోనే వైసీపీ పార్టీలోకి రానున్నారు అని జిల్లా రాజకీయాల్లో వార్తలు చక్కర్లు …

    Read More »
  • 17 April

    బాబు దీక్షపై వైరలవుతున్న సెటైరికల్ వీడియో ..!

    ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై తారీఖున నిరహార దీక్ష చేయాలనీ నిర్ణయించిన సంగతి తెల్సిందే .రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ..ప్రస్తుత కేంద్ర అధికార పార్టీ బీజేపీ పార్టీ ఎన్నికల సమయంలో తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులకిచ్చిన ఎన్నికల హామీ ప్రత్యేక హోదా హమీను నెరవేర్చలేదని కారణంతో ఆ ఒక్క …

    Read More »
  • 17 April

    ఒక్క పాట‌తో చంద్ర‌బాబు అవినీతిని ఏకి పారేశాడు..!!

    తెలుగు రాష్ట్రాల్లో.. తెలుగు భాష అంత‌రించి పోతున్న ప్ర‌స్తుత రోజుల్లో.. తెలుగు భాష అంత‌రించి పోకూడ‌దు.. తెలుగు వారంద‌రం కూడా మ‌మ్మీ, డాడీ అనే ప‌దాలను వ‌దిలేసి.. అమ్మ‌, నాన్న అనాల‌ని, తెలుగు భాష‌లోనే మాట్లాడాల‌నే సంక‌ల్పంతో ఉద్య‌మంలా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు ప్ర‌ముఖ తెలుగు క‌వి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. అయితే, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో గ‌త కొన్ని రోజులుగా ఏపీలో జ‌రుగుతున్న …

    Read More »
  • 17 April

    కేసీఆర్ సీఎం కావడం మన అదృష్టం..మంత్రి హరీష్

    తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు సీఎం కావడం మన అదృష్టమన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఇవాళ తెలంగాణ ప్రాంత బీడు భూములను సస్య శ్యామలం చేసేందుకు శరవేగంగా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్లనున్న టీఆర్‌ఎస్వీ విద్యార్థులకు ఈ ప్రాజెక్టుపై హరీష్‌రావు అవగాహన కల్పించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 31 జిల్లాల సమన్వయకర్తలు, 119 నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ …

    Read More »
  • 17 April

    కర్నూల్ టీడీపీలో మరో వికెట్ డౌన్ -వైసీపీలోకి సీనియర్ మాజీ ఎమ్మెల్యే..!

    ఏపీ అధికార టీడీపీ పార్టీలో అసమ్మతి మొదలైందా ..సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలంతా తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా ..నాలుగు ఏండ్లుగా తమకు ..తము కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశపడిన వారికి నిరాశ ఎదురైందా..పార్టీలో తమకు ,తమ సీనియారిటీకి ఎదురవుతున్న పలు అవమానాలను తట్టుకోలేక పార్టీకి గుడ్ బై చెప్పడమే మంచిదని …

    Read More »
  • 17 April

    ఏపీలో పార్ధిగ్యాంగ్ హల్ చల్ ..అత్యంత క్రూరంగా కత్తులతో గొంతులు కోయడమేగాక..!

    దేశంలోనే అత్యంత కరుడు గట్టిన నరరూప రాక్షసులుగా పిలువబడే పార్ధిగ్యాంగ్‌ చిత్తూరు-తమిళనాడు, చిత్తూరు-నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో సంచరిస్తుందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో జిల్లా పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ శుక్రవారం సిబ్బందితో సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్ధిగ్యాంగ్‌ కదలికలపై నిఘా ఉంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి వెంబడి, రైల్వేస్టేషన్‌ సమీప ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. నిందితులు దాడులకు తెగబడే …

    Read More »
  • 17 April

    ప‌వ‌న్ క‌ల్యాణ్‌, పూన‌మ్‌కౌర్ ముంబై హోట‌ల్లో.. వారం రోజులు..! మ‌సాజ్ వీడియో వైర‌ల్‌..!!

    ప‌వ‌న్ క‌ల్యాణ్‌, పూన‌మ్ కౌర్ వారం రోజుల‌పాటు ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోట‌ల్లో.. ఒకే రూంలో..! సాక్ష్యాల‌తో స‌హా..!! అవును, పూన‌మ్ కౌర్‌, తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న చిరంజీవి త‌మ్ముడు, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒకే రూమ్‌లో వారం రోజులపాటు ఉన్నారు. అంతేకాకుండా.. ఆ వారం రోజులు తీరిక లేకుండా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినీ ఇండ‌స్ర్టీకే ప‌రిమిత‌మైన …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat