ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది.ఒకవైపు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.గత నాలుగున్నర నెలలుగా క్షేత్రస్థాయి నుండి ప్రజలు గత నాలుగు ఏండ్లుగా ఎదుర్కుంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ఒకవేళ వచ్చే ఎన్నికల్లో …
Read More »TimeLine Layout
April, 2018
-
14 April
స్ఫూర్తి ప్రదాత.. డా. బీ.ఆర్.అంబేద్కర్..సీఎం కేసీఆర్
భారత రాజ్యంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేడ్కర్ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాతగానే నిలుస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు . ఇవాళ (ఏప్రిల్-14) అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. భారతీయ సమాజాన్ని అర్థం చేసుకుని భవిష్యత్ మార్గనిర్దేశం చేశారని ఈ సందర్భంగా కొనియాడారు. అంబేడ్కర్ మిగతా దేశాలకు, భారతదేశానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి భారత సమాజ పురోగతికి అవసరమైన ప్రణాళికలు రూపొందించారన్నారు. అంబేద్కర్ దూరదృష్టి, కాల్పనికత వల్లే …
Read More » -
14 April
కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు ఖాయం..ఇదిగో చూడండి..!
గత ఎడాది నవంబర్ నుండి ఇప్పటి వరకు అలుపనేది లేకుండా ..అదే బలంతో, అదే ఊపూలో అశేశ ప్రభజనం మద్య.. అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఆటంకలు కలింగించినా..నిర్విరామం లేకుండా ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శనివారం విజయవాడ కనక దుర్గమ్మ సాక్షిగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. 136వ రోజు కనకదుర్గ వారధి వద్ద వైఎస్ జగన్ కృష్ణా …
Read More » -
14 April
ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీర, గాజులు పంపిన వైసీపీ మహిళ నేత..!
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో బంద్‌లు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు నుంచీ హోదా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారని, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు హోదా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. హోదా కావాలని రాష్ట్రం ఉద్యమిస్తుంటే ఆయనకు సింగపూర్ ప్రయాణాలు ఎందుకని ప్రశ్నించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి …
Read More » -
14 April
టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..!!
వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత. తన నోటి నుంచి ఏదైన మాట బయటకు వస్తే.. ప్రాణం మీదకు వచ్చినా సరే ఆ మాటమీదనే నిలబడే నైజం అతని సొంతం. ఇదే రీతిన నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని చూశాం.. ఇప్పుడు వైఎస్ జగన్‌ను చూస్తున్నాం. అలా మాటమీద నిలబడే గుణమే వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ప్రజల గుండెల్లో ఉండేలా చేస్తే.. వైఎస్ …
Read More » -
14 April
విరాట్ కోహ్లికి ఫ్లయింగ్ కిస్సెస్ విసిరిన అనుష్క..!
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టును బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉత్సాహ పరిచారు. శుక్రవారం జరిగిన చిన్నస్వామి స్డేడియంలో బెంగళూరు-పంజాబ్ మ్యాచ్‌కు అనుష్క హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుష్క ఎంతో ఉత్సాహంగా కనిపించారు. మ్యాచ్ ఆసాంతం ఆమె తన భర్త, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఒక దశలో మైదానంలో ఉన్న కోహ్లి కోసం ఫ్లయింగ్ కిస్సెస్ పంపించారు. దీంతో గ్రౌండ్‌లో వాతావరణం ఒకింత ప్రేమభరితంగా మారిపోయింది. …
Read More » -
14 April
డిండి ఎత్తిపోతల పథకానికి ఆర్. విద్యాసాగర్ రావు పేరు..
ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు మంచినీరు, సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకానికి సాగునీటి రంగ నిపుణుడు ఆర్. విద్యాసాగర్ రావు పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. కొద్ది రోజుల్లోనే విద్యాసాగర్ రావు ప్రథమ వర్థంతి జరుగనున్ననేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఘన నివాళి అర్పించింది. ఇకపై ఈ ప్రాజెక్టును ‘‘ఆర్.విద్యాసాగర్ రావు డిండి ఎత్తిపోతల పథకం’’గా …
Read More » -
14 April
కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ ఎంట్రీ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర కృష్ణా జిల్లా విజయవాడకు చేరుకుంది . జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 136వ రోజుకు చేరుకుంది. ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది. see also :వైఎస్ జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు పంచ్‌లు..!! జగన్ కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టగానే..జగన్ కు జనం బ్రహ్మరధం …
Read More » -
14 April
జగన్ విజయవాడలో అడుగు పెట్టగానే టీడీపీ నేతలు భయంతో ఏం చేశారో తెలుసా..
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర కృష్ణా జిల్లా విజయవాడకు చేరుకుంది . జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 136వ రోజుకు చేరుకుంది. ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది . జగన్ ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. …
Read More » -
14 April
మరో భారీ కుంభకోణం వెలుగులోకి..!!
నవంబర్ 8 2016, ఈ తేదీ ప్రతి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్రతీ సామాన్యుడు వారి జీవిత కాలంలో దాదాపు మూడు నెలలపాటు ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి సామాన్యులకు మూడు నెలలు పట్టింది. …
Read More »