ఉద్యమనేత ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గత నాలుగేళ్ళుగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పలు అభివృద్ధి ,సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ..జనరంజక పాలనా కొనసాగిస్తూ.. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన చాలా బాగుందని తెలుగు సినీ ఆర్టిస్టు సంఘం తెలుగు రాష్ర్టాల అధ్యక్షుడు నర్సింగ్‌యాదవ్ ప్రశంసించారు. see also …
Read More »TimeLine Layout
April, 2018
-
11 April
ఎంబీసీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు దాడి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఆయన అనుచరులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో సీపీఎం, ఎంబీసీ నాయకులపై దాడికి దిగారు. నగరంలోని అంబర్ పేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న వీహెచ్, ఆయన అనుచరులు సీపీఎం నాయకులు, కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. దీనితో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి …
Read More » -
11 April
ఏ కన్నతల్లి చూడకూడనిది చూశా.. శ్రీరెడ్డి తల్లి భావోద్వేగం
శ్రీరెడ్డి.ప్రస్తుతం ఎక్కడ చూసినా,ఏ నోట విన్నా శ్రీ రెడ్డి సృష్టిస్తున్న సంచలనమే వినపడుతుంది.శ్రీరెడ్డి లీక్స్ తో తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన శ్రీ రెడ్డి అనూహ్య రీతిలో మద్దతు ను కూడగడుతోంది.ఇప్పటికే పలు మహిళా సంఘాలు ,ఐక్య వేదికలు శ్రీరెడ్డికి అండగా నిలుస్తున్నాయి.అయితే తాజాగా టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద౦గా మరీనా శ్రీరెడ్డి విషయం పై తన తల్లి స్పందించింది. శ్రీరెడ్డి తల్లి ఇవాళ ఓ టీవీ చానెల్ …
Read More » -
11 April
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ‘విజ్డన్ క్రికెటర్’ అవార్డు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో ఏడాది విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు .అత్యంత విజయవంతమైన ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా కోహ్లీ నిలవడంతో వరుసగా రెండోసారి అతన్ని ఈ అవార్డు వరించింది.అన్ని ఫార్మాట్లో అసాధారణ రీతిలో 2818 పరుగులు సాధించి ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అయితే గతేడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ళ జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు …
Read More » -
11 April
హోదా విషయంలో చంద్రబాబు చేసిన అతి పెద్ద తప్పు ఏంటో చెప్పిన వైఎస్ జగన్..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు పై వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర రాష్ట్ర రాజధాని అయిన అమరావతి ప్రాంతంలో కొనసాగుతుంది .ఈ ప్రజసంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఉండవల్లి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.రాష్ట్రానికి ఒకే …
Read More » -
11 April
3వేలమందితో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే -ముందే చెప్పిన దరువు.కామ్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది .నిన్న కాక మొన్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసీపీ తీర్ధం పుచ్చుకుంటాను అని ప్రకటించిన సంగతి తెల్సిందే .తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .ప్రజాసంకల్ప యాత్ర పేరిట గుంటూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా జగన్ …
Read More » -
11 April
నింగినంటిన పసిడి ధర …!
ఇంటర్నేషనల్ మార్కెట్లో చోటు చేస్కున్న పరిణామాలతో పసిడి ధర ఆకాశాన్ని తాకింది .అంతర్జాతీయ మార్కెట్లో అంతర్జాతీయ పరిణామాలతో పాటుగా అక్షయ తృతీయ కూడా దగ్గరకు వస్తుండటంతో బంగారం ధరకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు బుధవారం ఒక్కరోజే దాదాపు మూడు వందల రూపాయలకు పెరిగింది బంగారం ధర .బులియన్ మార్కట్లో పది గ్రాముల పసిడి ధర రూ.ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల యాబై …
Read More » -
11 April
కమల్ ,రజనీలకు కర్ణాటక షాక్ ..!
సూపర్ స్టార్ రజనీ కాంత్ ,విశ్వ విఖ్యాత నటుడు కమల్ హసన్ కు కర్ణాటక రాష్ట్రం బిగ్ షాక్ ఇచ్చింది .ఇటివల వీరిద్దరూ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తామని ప్రకటించిన సంగతి తెల్సిందే .అయితే ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కావేరి జలవివాదం రాజుకుంది. అందులో భాగంగా కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ జరుగుతున్నా ఆందోళనలో కమల్ ,రజనీ కాంత్ లు పాల్గొన్నారు .అయితే వీరిద్దరూ నటించిన మూవీలను కర్ణాటక …
Read More » -
11 April
అత్యంత ఘోర ప్రమాదం సైనిక విమానం కూలి..257 మంది సైనికులు మృతి
అల్జీరియాలో సైనిక విమానం ఘోర ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం ఇలిషిన్ – 76 విమానం ఉత్తర అల్జీరియాలోని బుఫారిక్ సైనిక స్థావరం నుండి టేకాఫ్ అయిన వెంటనే విమానాశ్రయానికి సమీపంలో ఒక పొలంలో సైనిక సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. . అల్జీర్స్ సమీపంలోని బౌఫారిక్ విమానాశ్రయానికి సమీపంలోనే కూలిపోగా 257 మంది చనిపోయారని స్థానిక టీవీ వెల్లడించింది. అయితే మృతుల సంఖ్యపై అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. విమానం …
Read More » -
11 April
సీఎం కేసీఆర్ ఎప్పుడో చెప్పిండ్రు..!!
పర్యావరణ హితానికి మాత్రమే వినియోగించాల్సిన కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్స్ మేనేజ్ మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా ) నిధులు ఢిల్లీలోని ఒక బ్యాంకు లో మూలుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడో చెప్పారు . పర్యావరణ హితం కోసం ఖర్చు చేయాల్సిన ఆ నిధులను ఆయా రాష్ట్రాలకు న్యాయంగా ఇవ్వకుండా విపరీతమైన జాప్యం జరుగుతున్నదని చాలా కాలం క్రితమే అయన మీడియా ముందే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు . …
Read More »