TimeLine Layout

April, 2018

  • 11 April

    తమన్నాకు అత్యున్నత పురష్కారం ..!

    టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నాకు అత్యున్నత పురష్కారం దక్కింది .ఇండస్ట్రీలో దర్శకులు ,నిర్మాతలు,నటుల ప్రతిభను గుర్తించి ఇచ్చే అత్యున్నత పురష్కారం దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్ లెన్స్ అవార్డు.దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ ఈ అవార్డును ఇస్తుంది. తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నాకు ఈ అవార్డును ఇస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.ఇటివల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ ..చరిత్ర సృష్టించిన బాహుబలి సిరిస్ లో అవంతిక పాత్రలో …

    Read More »
  • 11 April

    మా అసోసియేష‌న్‌కు శ్రీ‌రెడ్డి స‌వాల్‌..!!

    శ్రీ‌రెడ్డి, టాలీవుడ్‌లో ఇత‌ర రాష్ట్రాల‌ నుంచి వ‌చ్చే వారికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చి వారి జీవ‌నోపాధికి తోడ్పాటునందించాల‌ని డిమాండ్ చేస్తూ సినీ ఇండ‌స్ర్టీపై యుద్ధం ప్ర‌క‌టించింది. అయితే, టాలీవుడ్‌లో తెలుగువారికి అవ‌కాశాలు ద‌క్క‌క‌పోవడాని గ‌ల కార‌ణాల‌ను మీడియా వేదిక‌గా బ‌ట్ట‌బ‌య‌లు చేసింది శ్రీ‌రెడ్డి. తెలుగు న‌టీ న‌టులు నిర్మాత‌లతో, డైరెక్ట‌ర్ల‌తో, హీరోల‌తో ప‌డుకోక‌పోవ‌డ‌మే అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి …

    Read More »
  • 11 April

    శ్రీరెడ్డికి అండగా నిలిచిన ఓయూ విద్యార్థి జేఏసీ

    తెలుగు సినీ ఇండస్ట్రీ లో తెలుగు నటీమణులకు అవకాశం ఇవ్వడం లేదు ,అవకాశాలు ఇస్తామని చెప్పి నమ్మించి వాడుకొని వదిలేతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా నటి శ్రీ రెడ్డి మీడియా కెక్కి పోరాటం చేస్తూ..సోషల్ మీడియా ద్వార పలువురి భాగోతాలు లీక్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ శ్రీరెడ్డికి ఓయూ విద్యార్ధులు అండగా నిలిచారు.ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణకు వచ్చిన శ్రీరెడ్డి.. చిత్రపరిశ్రమలో …

    Read More »
  • 11 April

    సిగ్గుందా.. నీవ‌న్నీ దుర్బుద్ధి రాజ‌కీయాలే..!! జ‌గ‌న్‌పై చింత‌మ‌నేని ఫైర్..!!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం మెడ‌లు వంచైనా స‌రే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించే స‌త్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంద‌న్నారు. బీజేపీ, వైసీపీపై ఎమ్మెల్యే చింత‌మ‌నేని విమ‌ర్శ‌లు సంధించారు. ఇంటింటికీ టీడీపీ త‌ర‌హాలో.. ఇంటింటికీ తిరిగి ప్ర‌త్యేక …

    Read More »
  • 11 April

    40ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడ్ని దుమ్ము దులిపిన జాతీయ మీడియా ..!

    ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పట్టపగలే చుక్కలు చూపించారు ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ కి చెందిన సీఎన్ఎన్ న్యూస్ రిపోర్టర్ భుపెందర్ చౌబి..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే చేయని దాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి లోకల్ మీడియా నుండి జాతీయ మీడియా వరకు పబ్లిసిటీ వస్తుందంటే చాలు వెనక ముందు ఆలోచించకుండా ఇంటర్వ్యూ లకు ముందుంటారు.తాజాగా సీఎన్ఎన్ న్యూస్ ఛానల్ …

    Read More »
  • 11 April

    ప్ర‌త్యేక హోదా కోసం..!!

    ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా ధ‌ర్నాలు, ర్యాలీలు, దీక్ష‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ద‌ద్ద‌రిల్లుతోంది. ప్ర‌స్తుతం ఏపీలో ఏ ఒక్క‌రిని క‌దిలించినా ఏపీకి ప్ర‌త్యేక హోదా మా హ‌క్కు అన్న మాట వినిపిస్తోంది. ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌ధాని మోడీని సైతం ఢీకొట్టి, కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టించి, ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో వైసీపీ ఎంపీల చేత ఆమ‌ర‌ణ దీక్ష చేయించారు ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌త్యేక …

    Read More »
  • 11 April

    యాదవ, కురుమ శంఖారావం సభ వాయిదా..మంత్రి తలసాని

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఈ నెల 29న నిర్వహించాల్సిన యాదవ ,కురుమ శంఖారావం సభ వాయిదా వేస్తునట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఇవాళ మీడియాతో అయన మాట్లాడుతూ..ఎండల తీవ్రతతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండులో సభకు రక్షణ శాఖ అనుమతిలో జాప్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకునట్లు చెప్పారు. శంఖారావం సభ కోసం జిల్లాల్లో నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాలను …

    Read More »
  • 11 April

    ‘పటాస్’ కామెడీ షో ఆర్టిస్టు..డబ్బు కోసం గబ్బు బుద్ది..!

    ఈటీవిలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో ‘పటాస్’ ద్వారా వెలుగులోకి వచ్చిన ఓ ఆర్టిస్ట్ విలాసవంతమైన జీవితం కోసం అతను దొంగగా మారినట్టు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని చైతన్యపురి పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. బరి నాగరాజు అలియాస్‌ నరేందర్‌ ఇందిరానగర్‌లో నివసిస్తూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుండేవాడు. ఇటీవలే ఇతను పటాస్‌ కామెడీ షోలో అవకాశం దక్కించుకుని పాపులర్ అయ్యాడు. అప్పటినుంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇదే …

    Read More »
  • 11 April

    ‘రైతుబంధు’కు రూ.6 వేల కోట్లు విడుదల..!!

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకానికి నిధులు విడుదల చేసింది.ఖరిఫ్ సీజన్ కోసం రూ.6 వేల కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ సర్కారు రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున సాగుకు అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందజేయనుంది .ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు బంధు చెక్కులు …

    Read More »
  • 11 April

    నూతన వధూవరులకు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి బంపర్ ఆఫర్

    తెలంగాణ రాష్ట్ర రాజాధాని హైదరాబాద్ మహానగరం పరిధిలోని ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి కాబోయే నూతన వధువరులకు శుభవార్త చెప్పారు.పేదింటి ఆడపిల్లల పాలిట తాను ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటానని అన్నారు. నూతనంగా పెళ్లి చేసుకోబోయే పెళ్ళికూతురికి తులం బంగారంతో పాటు పుస్తెలు మరియు పెళ్ళి కుమారుడికి ఉంగరం అందిస్తానని అన్నారు . అంతేకాకుండా వాటికి తోడు రెండు తులాల బరువైన వెండి మెట్టెలు, నూతన …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat