TimeLine Layout

April, 2018

  • 11 April

    హైదరాబాద్‌ లో కామంతో కళ్లు మూసుకుపోయి యాచకురాలిపై

    కామంతో కళ్లు మూసుకుపోవడం అంటే ఏమిటో నిరూపించాడో ఓ వ్యక్తి. అత్యంత దారుణంగా యాచకురాలిపై కర్కశంగా వ్యవహరించాడు. అత్యాచారం చేయడంతోపాటు..హత్య చేసి పారిపోయాడు. హైదరాబాద్‌ బాలానగర్‌లో సోమవారం రాత్రి ఘటన జరిగింది. సీఐ బి.కిషన్‌కుమార్‌ చెప్పిన వివారాలు ప్రకారం..సంగారెడ్డి జిల్లా ఆంథోల్‌కు చెందిన దుర్గమ్మ ముగ్గురు కుమార్తెలు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ పొట్టుపోసుకుంటున్నారు. సూరారం ప్రాంతంలో యాచించే మూడో కుమార్తె (40) సోమవారం రాత్రి కల్లుతాగి గుడెన్‌మెట్‌ …

    Read More »
  • 11 April

    టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయం-నియోజకవర్గానికి 100మంది…!

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత నాలుగు ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మన్నలను పొందుతున్న సంగతి తెల్సిందే.రాష్ట్రం ఏర్పడి నాలుగు ఏళ్ళు అయిన కానీ అభివృద్ధిలో మిగతా రాష్ట్రాలను దాటేస్తూ నెంబర్ వన్ స్థానంలో ఉంది తెలంగాణ .ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాది దూరంలో ఉండటంతో ముఖ్యమంత్రి …

    Read More »
  • 11 April

    వైసీపీలోకి కోవెలకుంట్ల మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణ రెడ్డి ..!

    చల్లా రామకృష్ణారెడ్డి పేరు గుర్తుందా? ఎక్కడో విన్నట్లుందా? దాదాపు పాతికేళ్ల క్రితం ఆయనో సంచలనం. అది కూడా మామూలుగా కాదు. ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా వాళ్లు సైతం వణికిపోయేవారు. అప్పుడెప్పుడో సన్ నెట్ వర్క్ వారి తేజ న్యూస్ లో చల్లారామకృష్ణా రెడ్డిని ఇప్పటికి టీవీ 9 చీఫ్ రవిప్రకాష్ ఓపెన్ ఇంటర్వ్యూ చేయటం.. సంచలనం సృష్టించింది. ఒకప్పుడు కర్నూలు జిల్లాలోని కోవేల కుంట్ల నియోజకవర్గ పరిధిలో కోవెలకుంట్ల …

    Read More »
  • 11 April

    కొవ్వును కరిగించే నల్లమిరియాలు..!!

    ఆహారానికి ఘటుతో కూడిన రుచిని తీసుకురావడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను మిరియాలు అందిస్తాయి.మిరియాలలో పోషకాలు,యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణా లు మరియు యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉన్నాయి.మిరియాల పై పొరలో పైటో న్యుత్రియంట్ సమ్మేళనాలు ఉంటాయి.ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వల్ని విచ్చిన్నం చేయడంతో పాటు కొత్త కొవ్వు కణ నిర్మాణాన్ని నిరోధిస్తుంది.అంతేకాకుండా నల్ల మిరియాలు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ యొక్క సాంద్రతను పెంచుతాయి. see also :శృంగారానికి ముందు …

    Read More »
  • 11 April

    అభిరామ్‌..నువ్వు ఏంట్రా..! అస‌లు నీకు సిగ్గుందా..!! న‌న్ను ఎలా వాడుకున్నావో.. నాకు తెలుసు..!!

    శ్రీ‌రెడ్డి, టాలీవుడ్‌లో ఇత‌ర రాష్ట్రాల‌ నుంచి వ‌చ్చే వారికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చి వారి జీవ‌నోపాధికి తోడ్పాటునందించాల‌ని డిమాండ్ చేస్తూ సినీ ఇండ‌స్ర్టీపై యుద్ధం ప్ర‌క‌టించింది. అయితే, టాలీవుడ్‌లో తెలుగువారికి అవ‌కాశాలు ద‌క్క‌క‌పోవడాని గ‌ల కార‌ణాల‌ను మీడియా వేదిక‌గా బ‌ట్ట‌బ‌య‌లు చేసింది శ్రీ‌రెడ్డి. తెలుగు న‌టీ న‌టులు నిర్మాత‌లతో, డైరెక్ట‌ర్ల‌తో, హీరోల‌తో ప‌డుకోక‌పోవ‌డ‌మే అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి …

    Read More »
  • 11 April

    టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహణకు 9 కమిటీలు

    తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ విజయవంతంగా నిర్వహించడానికి 9 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో ప్రధానంగా ప్లీనరీ వేదికగా ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాప్రజాప్రతినిధులకు ప్రధాన భాగస్వామ్యం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్లీనరీ ఆహ్వాన కమిటీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డిలతో వేసింది. ఇతర కమిటీలకూ బాధ్యులను పార్టీ నిర్ణయించింది. సభా ప్రాంగణం, వేదిక, ప్రతినిధుల నమోదు …

    Read More »
  • 11 April

    1061 అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో వేగం పెంచింది.రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అద్యాపకుల పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయి౦చింది .మొత్తం యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1061 ఫ్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను పాత విధానంలోనే భర్తీ చేయాలని టీ సర్కార్ నిర్ణయి౦చింది. యూనివర్సిటీల వారీగానే రిజర్వేషన్లను పాటిస్తూ ఈ పోస్టులను భర్తీ చేసుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఖాళీలలో …

    Read More »
  • 11 April

    ఇదీ అస‌లు క‌థ‌..!!

    మంత్రి గంటా రూ.1000 కోట్ల అవినీతి భాగోతాన్ని ర‌ట్టు చేసిన మ‌రో టీడీపీ మంత్రి..!! అవును, ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు రూ.వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. అయితే, వెయ్యికోట్ల అవినీతి భాగోతంలో మంత్రి గంటాతోపాటు సంబంధం ఉన్న మ‌రో అధికారి పేరు కూడా చెప్తాను. అయితే, మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు క‌నుస‌న్న‌ల్లో జ‌రిగిన ఈ అవినీతి భాగోత‌మంతా నిధుల రూపంలో చేసింది కాద‌ని, వెయ్యి కోట్ల రూపాయ‌లు …

    Read More »
  • 11 April

    ఏపీకి ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయ్‌..!!

    రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత సుమారు రూ.2ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఇప్పుడిప్పుడే పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కాగా, మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డంతోపాటు.. ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం కోసం నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఎదిరిస్తే.. నేడు …

    Read More »
  • 10 April

    శ్రీరెడ్డి వాఖ్యలపై స్పందించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌..!!

    గత కొన్ని రోజుల నుండి తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నరంటూ నటి శ్రీ రెడ్డి ,మాధవీలత ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో శ్రీ రెడ్డి ప్రత్యేకంగా రకుల్ ప్రీత్ సింగ్ ను టార్గెట్ చేస్తూ పలు టీవీ చానెల్స్ కు ఇస్తున్న డిబేట్లలో సంచలన వాఖ్యలు చేస్తుంది.అయితే శ్రీ రెడ్డి చేసిన వాఖ్యలకు రకుల్ మరో సారి  క్లారటీ ఇచ్చింది. ఓ ప్రముఖ జాతీయ పత్రికకు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat