TimeLine Layout

April, 2018

  • 8 April

    శ్రీరెడ్డి పై వర్మ సంచలన ట్వీట్..!!

    ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నటి శ్రీ రెడ్డి పై సంచలన ట్వీట్ చేశారు.మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ లో తనకు సభ్యత్వాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ..శనివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫిలిం ఛాంబర్‌ కార్యాలయం ఎదుట శ్రీ రెడ్డి అర్ధనగ్న నిరసనకు దిగి సంచలనం రేపిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వర్మ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.‘‘శ్రీరెడ్డి ఇప్పుడొక నేషనల్‌ సెలబ్రిటీ. ముంబైలో పవన్‌ కల్యాణ్‌ అంటే …

    Read More »
  • 8 April

    జహీరాబాద్ లో సైకిల్ పై పర్యటించిన మంత్రి హరీష్ రావు ..!

    తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిత్యం అధికారక కార్యక్రమాల్లో బిజీ బిజీ గా ఉండటమే కాకుండా మరోవైపు కోటి ఎకరాలకు సాగునీళ్లిచ్చే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను పూర్తిచేయించడంలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుంటారు .అయితే ఎంత బిజీ బిజీ గా ఉన్న కానీ ఒక సామాన్యుడిలా ఉదయం పూట వాకింగ్ చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని అక్కడక్కడే పరిష్కరించే విధంగా మంత్రి …

    Read More »
  • 8 April

    ఐపీఎల్ పై సూపర్ స్టార్ రజనీ షాకింగ్ కామెంట్స్ .

    దేశ వ్యాప్తంగా నిన్న శనివారం ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబయి లో ఐపీఎల్ సీజన్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. శనివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థి జట్టు అయిన ముంబై ఇండియన్స్ మీద ఒక వికెట్ తేడాతో గెలుపొందింది .అయితే తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు .కావేరీ వాటర్ బోర్డు మేనేజిమెంట్ ఏర్పాటు గురించి ఆయన మాట్లాడుతూ ప్రజల బాధలను …

    Read More »
  • 8 April

    శ్రీరెడ్డికి “మా” అసోసియేషన్ బిగ్ షాక్ ..!

    టాలీవుడ్ నటి శ్రీరెడ్డి కి మా అసోసియేషన్ బిగ్ షాకిచ్చింది .ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో జరగని విధంగా తీసుకొని నిర్ణయాన్ని అది తెలుగు ప్రాంతానికి చెందిన నటిపై మా తీసుకుంది .గత కొంతకాలంగా శ్రీరెడ్డి ఇండస్ట్రీ లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ విషయం గురించి పలువురు హీరోల ,దర్శకుల పేర్లను బయటపెడుతూ వస్తున్నా సంగతి తెల్సిందే . తాజాగా ఆమె ఫిలిం ఛాంబర్ మీద పలు వివాదాస్పద …

    Read More »
  • 8 April

    హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ..!

    తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీ జరుగు స్థలాన్ని ఖరారు చేసింది ఆ పార్టీ అధిష్టానం .అందులో భాగంగా ప్రతి ఏడాది ఏప్రిల్ 27న టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీ జరుగుతున్నా సంగతి తెల్సిందే .తాజాగా ఈ ఏడాది పార్టీ ప్లీనరీ ఈ నెల 27న రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లి లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ ,ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి …

    Read More »
  • 8 April

    శ్రీరెడ్డి నోరు జాగ్రత్త-హేమ ఫైర్..!

    శ్రీరెడ్డి మీద టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన సీనియర్ నటి హేమ ఫైర్ అయ్యారు .శ్రీరెడ్డి గత కొంతకాలంగా ఇండస్ట్రీ లో పెనవేసుకొని ఉన్న క్యాస్టింగ్ అండ్ కౌచ్ మీద పలు అంశాలను ఒక్కొక్కటి బయట పెడుతున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఇండస్ట్రీ లో ఆడవారిపై జరుగుతున్నా దారుణాలను అరికట్టాలని ..ఇండస్ట్రీ లో తెలుగు వారికే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మహానగరంలో ఫిల్మ్ నగర్ ఛాంబర్ …

    Read More »
  • 8 April

    మియాపూర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి మహేందర్ రెడ్డి శంఖుస్థాపన ..

    తెలంగాణ రాష్ట్ర ఐటీ ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు సహకారం తో హైదరాబాద్ మహానగరంలో జీ హెచ్ ఎం సీ పరిథిలోని మియపూర్ డివిజన్ మయూరి నగర్ లో కేంద్రీయవిహార్ నుండి RL సిటీ వరకు ,జెపిన్ నగర్ రోడ్ల అభివృద్ధి పనులను మంత్రి పట్నం మహేందర్ రెడ్డి  శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జోనల్ కమిషనర్ హరిచందన ,స్థానిక ఎమ్మెల్యే ,మియపూర్ కార్పొరేటర్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు …

    Read More »
  • 8 April

    జగన్ కు చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా చెప్పిన విజయమ్మ ..

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడ్డారు. గత కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ పార్టీ కి చెందిన ఎంపీలు కేంద్ర సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం ..లోక్ సభలో అవిశ్వాస తీర్మానం మీద చర్చకు రాకుండా సభ్యులు అడ్డుకుంటున్నారు అని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను …

    Read More »
  • 8 April

    కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి ..!

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపొచ్చే వార్త .గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలలో ,ఎంపీలలో కొంతమంది అధికార టీఆర్ ఎస్ పార్టీ చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .తాజాగా గతంలో ఉమ్మడి ఏపీలో టీడీపీ తరపున మంత్రిగా పని చేసి గతంలో బీజేపీలో చేరిన మాజీ మంత్రి ,నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం …

    Read More »
  • 8 April

    దుమ్ములేపుతున్న” దారి చూడు దమ్మూ చూడు మామ “వీడియో సాంగ్‌

    ప్రముఖ నటుడు నాని హీరోగా అనుపమా పరమేశ్వరన్, రుక్సర్‌ మీర్‌ కథానాయికలుగ మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం.ఈ సినిమా ఈ నెల 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.అయితే ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్ ప్రోమోస్‌ను చిత్ర యూనిట్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు .తాజాగా ఇవాళ దారి చూడు దమ్మూ చూడు మామ.. అంటూ సాగే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat