TimeLine Layout

April, 2018

  • 7 April

    బయో పిక్ మూవీలల్లో ట్రెండ్ సెట్ చేస్తున్న వైఎస్సార్”యాత్ర”ఫస్ట్ లుక్ ..!

    అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ బయో పిక్ యాత్ర .ఈ మూవీకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది ..ప్రముఖ దర్శకుడు మహీ రాఘవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైఎస్సార్ పాత్రలో సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ నెల తొమ్మిదో తారిఖు నుండి చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.అచ్చం దివంగత ముఖ్యమంత్రి …

    Read More »
  • 7 April

    ఇంటింటికీ మంచినీళ్ళు,ప్రతి ఎకరాకు సాగు నీరు..మంత్రి కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ మహానగరంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి ఉప్పల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం నాచారంలోని సింగం చెరువు తండాలో రెండెకరాల విస్తీర్ణంలో రూ.13.64కోట్లతో నిర్మించిన 176 డబుల్ బెడ్ రూ౦ ఇండ్లను ప్రారంభించారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఘనత …

    Read More »
  • 7 April

    ఏపీ సీఎం చంద్రబాబుకు సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే షాక్ ..!

    ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సొంత కుంపటిలోనే ఎదురుగాలి వీస్తుంది.ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలు ,మంత్రులు ఒకరి తర్వాత ఒకరు ఎదురుతిరుగుతున్నారు.ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అయిన మోదుగుల వేణు గోపాల్ రెడ్డి టీడీపీ సర్కారు మీద విరుచుకుపడ్డారు. See Also:జగన్ పాదయాత్రలో భారీ అనుచరవర్గంతో వైసీపీలోకి మాజీ మంత్రి తనయుడు..! …

    Read More »
  • 7 April

    శ్రీరెడ్డి ఒక్కసారిగా టాప్ లెస్ తీయగానే అక్కడున్నవాళ్లంతా షాక్ ..!

    టాలీవుడ్ లోఅవకాశాల పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న సినీ, టెలివిజన్ ప్రముఖుల గుట్టు విప్పింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ప్రముఖ టెలివిజన్ ఛానెల్స్ లైవ్‌లో కొందరిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.మీరు ఇప్పటికీ స్పందించకపోతే, పబ్లిక్ లో నగ్నంగా నిలబడి నిరసన అన్నట్టుగానే ఇవాళ ఫిల్మ్ ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనకు దిగింది. ‘మా’ సభ్యత్వంతో పాటు తెలుగు హీరోయిన్లకు అవకాశాలివ్వాలని చాంబర్‌ ఆవరణలో అర్ధనగ్నంగా …

    Read More »
  • 7 April

    తెరపైకి డ్రగ్స్ కేసు-స్టార్ హీరో ,స్టార్ దర్శకుడిపై కేసు నమోదు ..!

    అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీను డ్రగ్స్ కేసు ఒక ఊపు ఊపిన సంగతి విదితమే .సైడ్ క్యారెక్టర్ కమ్ విలన్ దగ్గర నుండి హీరో వరకు ..స్టార్ దర్శకుడు దగ్గర నుండి హీరోయిన్ వరకు ..ఆఫీస్ బాయ్ దగ్గర నుండి హీరోల డ్రైవర్ల వరకు అందర్నీ తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ విచారించింది. See Also:నడి రోడ్డు మీద శ్రీరెడ్డి చేసిన పనికి ..బట్టలు విప్పేసి మరి ..! ఈ క్రమంలో …

    Read More »
  • 7 April

    తాగునీటి సమస్యలను తీర్చేందుకే రిజర్వాయర్లు..మంత్రి కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరంలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా మంత్రి ఇవాళ ఉదయం ఉప్పల్ నియోజకవర్గంలోని సైనిక్ పురిలో మంచినీటి రిజర్వాయర్ ను మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..త్రాగునీటి సమస్యను తీర్చేందుకు రూ.4 కోట్ల 64లక్షలతో … 7 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో రిజర్వాయర్ ను నిర్మించినట్లు చెప్పారు. రిజర్వాయర్ …

    Read More »
  • 7 April

    నడి రోడ్డు మీద శ్రీరెడ్డి చేసిన పనికి ..విప్పేసి మరి ..!

    శ్రీరెడ్డి గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న పేరు.క్యాస్టింగ్ కౌచ్ పేరిట ఇండస్ట్రీకి చెందిన లైట్ మ్యాన్ దగ్గర నుండి స్టార్ దర్శకుడు వరకు ..క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి స్టార్ హీరో వరకు అందరి పేర్లను లీకు చేస్తూ ఈ ముద్దుగుమ్మ పెను సంచలనం సృష్టిస్తుంది. See Also:తెరపైకి డ్రగ్స్ కేసు-స్టార్ హీరో ,స్టార్ దర్శకుడిపై కేసు నమోదు ..! సోషల్ మీడియా ,ట్విట్టర్ ,యూట్యూబ్ ,ప్రింట్ …

    Read More »
  • 7 April

    తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఏం పీకుతున్నారు..? వైసీపీ ఎమ్మెల్యే

    2019 జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌​యాదవ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లోని ఐదు కోట్ల మందిప్రజల ఆశను సాకారం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదిక‌గా ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పార్లమెంటులో 12 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని, తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఏం పీకుతున్నారు? అని …

    Read More »
  • 7 April

    చంద్రబాబుకి ఏడుగురు మంత్రులు బిగ్ షాక్ ..!

    ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు ఉంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.గత కొన్నాళ్లుగా ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అందరూ ప్రత్యేక హోదా గురించి గల్లీ నుండి ఢిల్లీ …

    Read More »
  • 7 April

    రాగి కంకణం ధరించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

    చాలా మంది భారతీయులకు రాగి కంకణాలు ధరించే అలవాటు ఉంటుంది .రాగి ఆభరణాలు ధరించడం వలన శరీరం పై మంచి ఆరోగ్య ప్రభావం ఉంటుందని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు.శరీరంలో రోగనిరోధకతను పెంచడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు రాగి కంకణాలు ధరించడం వలన కలుగుతాయి.రాగి కంకణాలు ధరించడం వలన పట్టేసినట్లు ఉండే కిళ్ళ కండరాలకు ఉపశమనం కలుగుతుంది.ఆస్టియో అర్థరై టిస్ ,రుమటాయిడ్ అర్ధారైటిస్ వంటి కిళ్ళ నొప్పులతో బాధపడేవారికి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat