TimeLine Layout

April, 2018

  • 7 April

    చంద్రబాబుపై కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    ఆంధ్రప్రదేశ్‌ లోని ఐదు కోట్ల మందిప్రజల ఆశను సాకారం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడిలిస్సిందిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలు ఆడటం మాని ..పోరాడాలని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రత్యేక హోదా, విభజన హమీల కోసం చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి అధ్యక్షతన …

    Read More »
  • 7 April

    జగన్ పాదయాత్రలో భారీ అనుచరవర్గంతో వైసీపీలోకి మాజీ మంత్రి తనయుడు..!

    ఏపీలో ప్రస్తుత రాజకీయ సమీకరణలు రాకెట్ వేగం కంటే స్పీడ్ గా మారిపోతున్నాయి.ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా క్లారిటీ లేకుండా రాజకీయ వర్గాల అంచనాలకు కూడా అందకుండా తయారవుతున్నాయి.ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి అత్యంత పట్టున్న జిల్లాలలో ఒకటి కృష్ణా జిల్లా ..అట్లాంటి కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి బిగ్ షాక్ తగలనున్నది.అందులో భాగంగా జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత ,మాజీ …

    Read More »
  • 7 April

    రంగస్థలం సినిమా పై రాజమౌళి ఏమని ట్వీట్ చేశారంటే..?

    ఇటీవల విడుదలైన రంగస్థలం చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదలైన నాటి నుండి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో  రామ్ చరణ్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు.అయితే ప్రముఖ దర్శకుడు రాజమౌళి విడుదలైన మొదటి రోజే ఈ సినిమా చూడగా..ఇవాళ ఉదయం ట్వీట్ చేసి ప్రశంసించారు.రంగస్థలం సినిమాలో చాలా గొప్ప విషయాలు దాగి …

    Read More »
  • 7 April

    ఆమరణ నిరహార దీక్షలో…మేకపాటికి అస్వస్థత..ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి..!

    ఆంధ్రప్రదేశ్‌ లోని ఐదు కోట్ల మందిప్రజల ఆశను సాకారం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదిక‌గా చేప‌ట్టిన ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష శ‌నివారం రెండో రోజుకు చేరుకుంది. ఏపీ భ‌వ‌న్‌లో ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌, వైయ‌స్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలు శుక్ర‌వారం ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టారు. కాగా ఆమరణ నిరహార దీక్షకు దిగిన వైసీపీ …

    Read More »
  • 7 April

    కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ కు మరో స్వర్ణం..!

    గోల్డ్‌కోస్ట్ లో జరుగుతన్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. మూడోరోజు జరిగిన 77 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌ పురుషుల విభాగంలో సతీశ్‌కుమార్‌ శివలింగానికి స్వర్ణం లభించింది. దీంతో ఇప్పటి వరకూ భారత్‌ ఖాతాలో 3 స్వర్ణాలు, 1 కాంస్యం, 1 రజతం నమోదయ్యాయి. ఈ పోటీల్లో వెయిట్‌ లిఫ్టర్లు దీపక్‌ లాటెర్‌ ( కాంస్యం), గురు రాజా(రజతం), మీరాబాయి చాను(స్వర్ణం), సంజిత చాను (స్వర్ణం) పతకాలు …

    Read More »
  • 7 April

    నేటి నుంచి ఐపీఎల్ టోర్నీ

    క్రికెట్ సందడి మొదలైంది..ఈ రోజు నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానున్నది.సరికొత్త హంగులతో ప్రారంభం కానున్న ఐపీఎల్ 11వ సీజన్ కోసం యావత్ క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇవాళ రాత్రి 8 గంటలకు ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో పోటీ పడనుంది.51 రోజుల పాటు జరిగే ఈ మెగా …

    Read More »
  • 7 April

    వివాదస్పద వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

    బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా ముంబైలో జరిగిన బీజేపీ ఆవిర్భావ సభలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.ప్రతిపక్ష పార్టీలనులను ప్రమాదకర జంతువులతో పోల్చి తీవ్రంగా  అవమానపరిచారు.సాధారణంగా ఎక్కడైనా అధికంగా వరదలు వచ్చినప్పుడు తమని తాము కాపాడుకోవడానికి పాములు,కుక్కలు, పిల్లులు, చిరుతలు, సింహాలు తదితర జంతువులన్నీ ఒక పద్ద చెట్టు మీదికి ఎక్కుతుంటాయని ..వరద పెరుగుతున్నకొద్దీ వాటికి భయం పెరుగుతుందని చెప్పారు.అయితే బీజేపీకి మాత్రం బలం వరదలా పెరుగుతోందని పరోక్షంగా చెప్పారు. …

    Read More »
  • 7 April

    లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకుతో ఐశ్వర్యరాయ్ వివాహం..!!

    ఆర్జేడీ అధినేత, రైల్వేశాఖ మాజీ మంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తో ఐశ్వర్య రాయ్ వివాహమేమిటి..? అని మీరు ఆశ్చర్యపోతున్నారా..అవును మీరు చదివింది నిజమే..కాని మీరు అనుకుంటునట్లు బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కాదు.. బీహార్ మాజీ సీ ఎం దరోగా ప్రసాద్‌రాయ్ మనుమరాలుతో. ఆమె పేరు కూడా ఐశ్వర్య రాయే .ఆమె తండ్రి సీనియర్ ఆర్జేడీ నేత చంద్రికా రాయ్…మరీ చంద్రికా రాయ్..లాలూ కు …

    Read More »
  • 6 April

    హైదరాబాద్ లో భారీ వర్షం..!!

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల శుక్రవారం (ఏప్రిల్-6) రాత్రి భారీ వర్షం కురిసింది. 8 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం దాదాపు 45 నిమిషాలపాటు పడింది.ఈ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి.కొన్ని చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. కరెంటు స్తంభాలు, హోర్డింగులు పడిపోయాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ్నే నిలిచిపోయింది.అయితే వెంటనే స్పందించిన GHMC సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది.నగరంలోని ఖైరతాబాద్, …

    Read More »
  • 6 April

    చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్..ఆ ఏడు ప్రశ్నలివే..!!

    గత కొంతసేపటి క్రితం వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు కు వైఎస్ జగన్ సవాల్ విసురుతూ.. ఏడు సూటి ప్రశ్నలు సంధించారు . ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబు ఉందా? అంటూ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. జగన్ విసిరిన ఆ ఏడు ప్రశ్నలివే.. ప్రత్యేక …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat