TimeLine Layout

April, 2018

  • 4 April

    టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారం..

    తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్‌లు ఇవాళ దేశరాజధాని డిల్లీ లో తెలుగులో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ వెంకయ్యనాయుడు వీరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. తరువాత ఈ ముగ్గురు సభ్యులు.. వెంకయ్యనాయుడును కలిసి ధన్యవాదాలు తెలిపారు. వెంకయ్య కూడా వారికి ఈ …

    Read More »
  • 4 April

    శరీరాన్ని ఆయిల్ తో మర్ధన చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!!

    నువ్వుల నూనె ,కొబ్బరి నూనె ,ఆముదం ,ఆవు నెయ్యి మరియు ఇతర ఔషధ గుణాలున్న తైలంతో తల ,శరీరం అంతట మర్ధన చేసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు .కనీసం వారంలో ఒక్కసారైనా ఆయిల్ తో మర్ధన చేసుకుంటే కలిగే లభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.తైలంతో తలకు మర్ధన చేసుకోవడం వలన కంటి,జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గు ముఖం పడతాయి.జుట్టుకు నూనెను అప్లయ్ చేసి మృదువుగా మసాజ్ చేయడం ద్వార …

    Read More »
  • 4 April

    మంత్రి కొల్లు ర‌వీంద్ర రూ.800 కోట్లు అవినీతి భాగోతం బ‌ట్ట‌బ‌య‌లు..!!

    కొండ‌ను త‌వ్విన కొద్దీ రాళ్లు బ‌య‌ట‌డ్డాయ‌న్న చందాన ప్ర‌స్తుత ఏపీ ప్ర‌భుత్వంలోనూ అవినీతి భాగోతం ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కార్ నిర్మిస్తున్న నీటిపారుద‌ల ప్రాజెక్టుల్లోనూ, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలోనూ భారీ అవినీతి బ‌ట్ట‌బ‌య‌లైన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, ఇటీవ‌ల సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాన్ గుంటూరు కేంద్రంగా నిర్వ‌హించిన పార్టీ ఆవిర్భావ స‌భ‌లో మంత్రి నారా లోకేష్‌కు, ఆర్థిక నేర‌స్థుడు, టీటీడీ మాజీ స‌భ్యుడు …

    Read More »
  • 4 April

    మరోసారి చరిత్ర సృష్టించిన వైసీపీ-తెలుగోడి సత్తా ఏమిటో ఢిల్లీకి తెల్సిందిగా ..!

    వైసీపీ పార్టీ దేశంలోనే చరిత్ర సృష్టించింది.డెబ్బై ఏళ్ళ స్వాతంత్రభారతంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం చేసింది.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ పార్టీ ఏపీకి రావాల్సిన ప్రత్యేక హొదాలాంటి హామీల అమలుపై ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వం మీద అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి చూస్తునే ఉన్నాం.. ఈ నేపథ్యంలో ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిశ్యత్తుకు సంబంధించిన ప్రత్యేక హోదా లాంటి హామీను తుంగలో తొక్కిన …

    Read More »
  • 4 April

    భార్యకు ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొంటే..

    భార్యకు ఇష్టం లేకున్నా శృంగారంలో పాల్గొంటే తప్పులేదని గుజరాత్ హైకోర్టు స్పష్టంచేసింది. భార్య సమ్మతి లేకుండా లైంగికచర్యలో పాల్గొనడం అత్యాచారం చేయడం కిందకు రాదంటూ సంచలన తీర్పునిచ్చింది. అదేసమయంలో 18 ఏళ్ల వయసు నిండిన భార్య సమ్మతి లేకుండానే ఆమెతో భర్త లైంగిక చర్యలో పాల్గొనడం ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం అత్యాచార నేరంగా పరిగణించలేమని గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్థివాలా తన తీర్పులో పేర్కొన్నారు. అయితే …

    Read More »
  • 4 April

    వైసీపీలోకి కడప సోదరులు ..!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.ఒకవైపు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.ప్రజాసంకల్ప యాత్ర పేరిట జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో పలు పార్టీల నుండి నేతలు వైసీపీలోకి వలసలు వస్తున్నారు .అందులో భాగంగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన …

    Read More »
  • 4 April

    కేరళ వాళ్ళ అందం,ఆరోగ్య రహస్యం తెలిస్తే మీరు కూడా ఫాలో అవుతారు..!!

    మీరు ఎప్పుడైనా కేరళ వాళ్ళను చూసారా..?చక్కని దేహకాంతితో ..ఒత్తైన జుట్టుతో చూడటానికి ఎంతో ఆకర్షనియంగా కనిపిస్తారు.దీని వెనుక ఉన్న బలమైన కారణం ఏమిటో తెలుసా..?వారు కొబ్బరినూనెతో చేసిన ఆహారాన్ని తీసుకోవడమే..అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ..కేరళలో గుండెపోటు జబ్బులు కూడా తక్కువే..మిగతా నూనెతో  పోలిస్తే కొబ్బరినునె ప్రధమస్థానంలో ఉంటుంది.అధిక బరువు తగ్గించడం,గుండె ఆరోగ్యాన్ని పెంచడం ,జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కొబ్బరినూనె వాడకం వలన కలుగుతాయి.అవేంటో …

    Read More »
  • 4 April

    షూటింగ్‌ లో హీరోయిన్‌ స్నానం చేస్తుంటే ..నిర్మాత వీడియో..యూట్యూబ్‌లో హల్ చల్

    ఏ ఇండస్ట్రీలో అయిన హీరోయిన్లు హాట్ హాట్ సీన్లలో నటించేటప్పుడు దుస్తులు జారిపోవడం లాంటి కొన్ని పొరపాట్లు జరుగడం సహజం.షూటింగ్‌ చేస్తున్నప్పుడు జరిగిన పొరపాటు హీరోయిన్‌ లు ఇబ్బందులపాలు అవుతుంటారు. అయితే అలాంటి పొరపాటును క్యాష్ చేసుకోవాలని చూసిన ఓ నిర్మాత ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నాడు. సినిమా షూటింగ్ సందర్బంగా షూట్ చేసిన బాత్రూమ్ వీడియోను..సదరు నటి బాత్రూమ్‌ వీడియో క్లిప్‌ను స్వయంగా నిర్మాతే లీక్‌ చేశాడు. దీంతో ఆమె …

    Read More »
  • 4 April

    నటి శ్రీరెడ్డిపై పవన్‌ కళ్యాణ్‌ ..సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు

    టాలీవుడ్ లో ప్రముఖులు, నటులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిలిం ఛాంబర్‌ ప్రతినిధులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు వార్తా చానళ్లు, యూట్యాబ్‌ చానళ్లతో మాట్లాడుతున్నారని టాలీవుడ్‌ ఫిలిం ఛాంబర్‌ ప్రతినిధి పవన్‌ కళ్యాణ్‌ రెండు రోజుల క్రితం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించారు. ఫిర్యాదు స్వీకరించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు …

    Read More »
  • 4 April

    నా జన్మాంతం సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా.. !!

    ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో గులాబీ దళపతి ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందేవుంటారు.ఇప్పటికే పార్టీలో కష్టాల్లో ఉన్న పార్టీ సీనియర్ కార్యకర్తలను , నేతలను ఆదుకున్న కేసీఆర్.. తాజాగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన భూక్య లక్ష్మికి ఇచ్చిన హామీని నేరవేచాబోతున్నారు.వివరాల్లోకి వెళ్తే.. గతేడాది అక్టోబర్‌ నెలలో నిజామాబాద్ ఎంపీ కవిత ఇంట్లో ఓ శుభకార్యానికి హాజరైన లక్ష్మి తన కష్టాలను ఏకరువుపెడుతూ అదే ఫంక్షన్‌లో పాల్గొన్న సీఎం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat