తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పథకాలను ఆయన శంఖుస్థాపనలు చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీ రామారావు ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడుతుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల కళ్ళు మండుతున్నాయి అని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొత్తకోటలోని వీవర్స్ కాలనీలో మంత్రి …
Read More »TimeLine Layout
March, 2018
-
30 March
వాట్సాప్ లో మరో అదిరిపోయో ఫీచర్..!
ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే పలు ఫీచర్లను పరిచయం చేయగా.. తాజాగా మరో ఫీచర్ ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఇంతకీ ఆ ఫీచర్ ఎంటో తెలుసా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ వాట్సాప్ నెంబర్లను తేలికగా మార్చుకోవచ్చు. అంతేకాక ఎలాంటి గందరగోళం లేకుండా కొత్త నెంబర్‌కు డేటాను కూడా బదిలీ చేసుకోవచ్చు. కొత్త ‘ఛేంజ్ …
Read More » -
30 March
కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం-జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను జార్ఘండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హిమంత్ సోరెన్ ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కల్సి ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు ఏళ్ళుగా టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More » -
30 March
భారతరత్న వాజ్ పేయి ను వదలని సోషల్ మీడియా ..!
అటల్ బీహారీ వాజ్ పేయి గతంలో భారతప్రధాన మంత్రిగా పని చేసి దేశ భవిష్యత్తును అన్ని రంగాల్లో ఉరకలేత్తించిన ఆదర్శమైన సీనియర్ నేత .అట్లాంటి మాజీ ప్రధాన మంత్రి చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలను ప్రచారం చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీలో కీలకమైన వ్యక్తుల్లో ఒకరైన అటల్ బీహారీ వాజ్ పేయి (93)మరణించారు అని అంటూ వాట్సాప్ ,ట్విట్టర్ ,ఫేస్బుక్ ఇతర …
Read More » -
30 March
రంగస్థలం కూడా ఒక సినిమానేనా..? చ్ఛిచ్ఛీ..!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని వారి కోడలు సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. అయితే, టాలీవుడ్‌లో ఏ చిత్రం విడుదలైనా రివ్యూ లిచ్చే కత్తి మహేష్ రంగస్థలం చిత్రంపై సంచలనమైన రివ్యూ ఇచ్చాడు. see also : కేసుల మాఫీ కోసం ప్రధాని కాళ్లుపట్టుకున్న వ్యక్తి జగన్..!! అయితే, …
Read More » -
30 March
ఎస్బీఐ శుభవార్త ..!
దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ వినియోగదారులకు శుభవార్తను ప్రకటించింది.అందులో భాగంగా తమ సంస్థ నుండి గృహ రుణాలను తీసుకునేవారికి తీపి కబురును అందించింది.ఈ క్రమంలో ఈ నెల ముప్పై ఒకటో తారిఖు వరకు తీసుకునే గృహ రుణాలపై ఉన్న ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఈ విషయం గురించి తమ సోషల్ మీడియాలో అధికారక పేజీ అయిన …
Read More » -
30 March
5కోట్ల మంది మరిచిపోయిన ప్రత్యేక హోదాను తెరపైకి తెచ్చా -జేపీ ..!
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు అని తేల్చేశారు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ .రాష్ట్ర విభజన సమయంలో చట్టంలో పేర్కొన్న హామీల అమలుపై చర్చించడానికి స్వతంత్ర నిపుణుల బృందం మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేపీ మాట్లాడుతూ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని ఆయన తేల్చేశారు.అయితే మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి …
Read More » -
30 March
జగన్ పై వర్ల రామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, అవి తనను చాలా బాధించాయని చెప్పారు. వైఎస్ జగన్ ఏ సామాన్యుడు కూడా వినని, అనని మాటలను …
Read More » -
30 March
ఆళ్లగడ్డలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా..అఖిల ప్రియకు షాకిచ్చిన టీడీపీ నేత
ఏపీలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అధికార టీడీపీ పార్టీలో ఎన్నికలకు ముందే ముసలం మొదలైంది.స్థానిక నియోజక వర్గ ఎమ్మెల్యే ,మంత్రి భూమా అఖిల ప్రియ ,మాజీ ఆర్ఐసీ చైర్మన్ ,టీడీపీ నాయకుడు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. భూమా కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ వస్తున్న ఎవి సుబ్బారెడ్డి కి, అఖిలప్రియకు మద్య తగాదా ముదిరింది. సుబ్బారెడ్డి మాట్లాడుతూ …
Read More » -
30 March
త్వరలోనే జైలుకు..!!
అవును, సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జైలు తప్పదా..? అన్న ప్రశ్నకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా అమలైతే సీఎం చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, ఇంతకీ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆ తీర్పేమిటి..? రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమంటూ ఖచ్చితం అని ఎందుకు చెబుతున్నారు..? ఓ సారి అసలు విషయంపై ఓ లుక్కేద్దాం..!! …
Read More »