TimeLine Layout

March, 2018

  • 30 March

    కేసుల మాఫీ కోసం ప్ర‌ధాని కాళ్లుప‌ట్టుకున్న వ్య‌క్తి జ‌గ‌న్..!!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై పాయ‌క‌రావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ కేసుల మాఫీ కోసం 2014 ప్ర‌ధాని మోడీ కాళ్ల‌ను ప‌ట్టుకుంటే.. నేడు వైసీపీ ఎంపీలు ప్ర‌ధాని కాళ్లు ప‌ట్టుకుంటూ ఫోటోల‌కు ఫోజులిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌త్యేక హోదా కోసం నిరంత‌రం పోరాడుతున్న వ్య‌క్తి ఏపీ …

    Read More »
  • 30 March

    అస‌లు కార‌ణం ఇదే..!!

    అస‌లు కార‌ణం ఇదే..!! ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన 1000 కోట్ల రూపాయ‌ల నిధుల‌ను హ‌వాలా ద్వారా క‌ర్ణాటకు పంపించారు. అంతేకాకుండా, అమ‌రావ‌తి నిర్మాణానికి చెందిన ఈ న‌గ‌దును ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న స్వార్ధ రాజ‌కీయాల కోసం వాడుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాజ‌ధాని నిర్మాణం పేరిట నిధుల‌ను దోచుకున్న చంద్ర‌బాబు, త‌న‌పై కేంద్ర ప్ర‌భుత్వం ఎప్పుడు సీబీఐ …

    Read More »
  • 30 March

    ఎమ్మెల్యే సినిమా గురించి..టీడీపీ ఎమ్మెల్యేల గురించి..వైఎస్ జగన్ పంచ్ డైలాగ్..!

    ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్. గుంటూరు జిల్లా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పెదకూరపాడులో నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. జననేత వైఎస్‌ జగన్‌ ప్రసంగానికి విశేష స్పందన లభించింది. వేలాది మంది చేతులు పైకెత్తి సీఎం… సీఎం.. అంటూ నినదించారు. ‘గుంటూరు జిల్లా అంటే నాన్నకు ప్రాణం. ఈ జిల్లాను గుండెల్లో పెట్టుకున్నారు’ అని జగన్‌ ప్రసంగించగానే …

    Read More »
  • 30 March

    రైల్వేశాఖలో మరో 20,000 ఉద్యోగాలు..మొత్తం లక్ష పదివేలు..!

    రైల్వేశాఖలో ఉద్యోగాల కొలువుల జాతర కొనసాగుతోంది. ఇటీవల విడుదల చేసిన 90,000 ఉద్యోగాలకు అదనంగా మరో 20,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ గురువారం తెలిపారు. రైల్వే పోలీస్‌ ఫోర్స్‌ (ఆర్పీయఫ్‌)లో 9వేలు, రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ఫోర్స్‌ (ఆర్పీఎస్‌యఫ్‌)లో 10వేలకు పైగా పోస్టులు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ ఖాళీలకు సంబంధించిన అధికారిక ప్రకటన మే నెలలో రానుందని పేర్కొన్నారు. .తాజా ప్రకటనతో భర్తీ చేయనున్న …

    Read More »
  • 29 March

    ఫిరాయింపు మంత్రికి షాకిచ్చిన తెలుగు తమ్ముళ్ళు ..!

    ఏపీ లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ పార్టీలో నెలకొన్న విభేదాలను మరిచిపోకముందే తాజాగా విజయనగరం జిల్లాలో బొబ్బిలి లో అప్పటివరకు ఉన్న తెలుగు తమ్ముళ్ళ మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి.ఈ రోజు గురువారం టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యే ,మంత్రి సుజయ కృష్ణ రంగారావు సాక్షిగా టీడీపీ నేతలు ,ఫిరాయింపు నేతలు తన్నుకున్నారు . See Also:వైసీపీపై టీడీపీ నేతల కుట్రలు అందరికీ …

    Read More »
  • 29 March

    అమ్మాయిని ఏ గదిలో ఎక్కడ రేప్ చేశారో, అదే గదిలోకి నిందితుడి సోదరిని పంపించి గది తలుపులు

    దేశమేదైనా సరే అమ్మాయిలపై జరిగే దారుణాలు మాత్రం కామన్ గానే ఉన్నాయ్. ప్రతిరోజూ ఏదో ఒక చోట ఏవరో ఒక అమ్మాయి మగాళ్ళ బారిన పడి బలైపోతోంది. తాజాగా ఉగ్రవాదులకు స్వర్గభూమిగా ఉన్న పాకిస్థాన్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన ఒకటి జరిగింది. పాకిస్థాన్ లోని బోబాతెక్ సింగ్ అనే గ్రామంలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పంచాయతీ పెట్టారు. నిందితుడి కుటుంబం ఆ పంచాతీకి …

    Read More »
  • 29 March

    B.Comలో ఫీజిక్స్ చదివిన జలీల్ ఖాన్ ..వైజాగ్ కు ఎంబీఏ కోర్సు తీసుకొచ్చిన బాబు ..!

    ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన విజయవాడ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆ తర్వాత అధికార టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే.ఇటివల ఆయన ఒక ప్రముఖ వెబ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం.అందుకే బీకామ్ లో ఫిజిక్స్ చదివా అని చెప్పి మంచి కామెడి అందించిన సంగతి తెల్సిందే. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత …

    Read More »
  • 29 March

    క్రీస్తు పున‌ర్జీవ‌నం త‌రువాత ప‌లికిన తొలి ప‌లుకులు..!!

    యేసుక్రీస్తును శిలువ వేసిన త‌రువాత స‌మాధి చేయ‌బడ్డార‌ని,  యేసుక్రీస్తు స‌మాధి ప‌రిస‌రాల‌ను శుభ్రం చేయ‌డంతోపాటు.. నీళ్లు చ‌ల్లేందుకు వెళ్లిన ఓ స్ర్తీకి యేసుక్రీస్తు స‌జీవుడై ద‌ర్శ‌న‌మిచ్చారు. అంత‌కు ముందు స‌మాధి వ‌ద్ద‌కు వెళ్లిన ఆ స్ర్తీకి స‌మాధి త‌లుపులు తెరిచి క‌న‌బ‌డ్డాయి. దీంతో ఆ మ‌హిళ ఆ విష‌యాన్ని త‌న యేసుక్రీస్తు అనుయాయుల‌తో చెప్పింది. దీంతో వారి మ‌ది ఆనందంతో వెల్లివిరిసింది. యేసుక్రీస్తు ఇంకా స‌జీవంగానే ఉన్నాడ‌ని తెలుసుకున్న ప్ర‌జ‌లు …

    Read More »
  • 29 March

    ఈస్ట‌ర్ రోజున ”చాకొలెట్ ఈస్ట‌ర్ ఎగ్” త‌యారు చేద్దామిలా..!!

    ఈస్ట‌ర్‌. యేసు క్రీస్తు శిలువ‌వేయ‌బ‌డ్డ (గుడ్‌ఫ్రైడే) రోజు నుంచి మూడు రోజుల్లోనే తిరిగి స‌మాధి నుంచి లేచిన రోజును క్రైస్త‌వ ధ‌ర్మాన్ని ఆచ‌రించే వారు ఈస్ట‌ర్‌గా పండుగ‌గా జ‌రుపుకుంటారు. అయితే, ఈస్ట‌ర్ పండుగ రోజున ఇంటికొచ్చే అతిథుల కోసం ఏదో ఒక తినుబండారాన్ని ఇవ్వ‌డం ఆచారం. యేసుక్రీస్తు స‌మాధి నుంచి లేచి తిరిగి ప్ర‌జ‌ల ర‌క్ష‌ణార్ధంగా భూలోకానికి వ‌చ్చిన రోజుగా జ‌రుపుకునే ఈస్ట‌ర్ పండుగ రోజున.. ఆ శుభ‌వార్త‌ను చెబుతూ …

    Read More »
  • 29 March

    క‌రుణామ‌యుడు క‌రుణించాలంటే..!!

    ఈస్ట‌ర్‌, యేసు క్రీస్తు శిలువ వేయ‌బ‌డ్డ రోజును గుడ్‌ఫ్రైడేగా పేర్కొంటూ, అలాగే, యేసు క్రీస్తు పాపుల్ని ద్వేషించ‌కు, పాపుల్ని ద్వేషించు అన్న సందేశాన్ని తెలుపుతూ తిరిగి త‌న మ‌ర‌ణం (స‌మాధి నుంచి) స‌మాజంలోకి ప్రవేశించిన దిన‌మును ఈస్ట‌ర్‌గా పేర్కొంటారు. యేసుక్రీస్తు త‌న స‌మాధి నుంచి తిరిగి లేచిన దిన‌మును క్రైస్త‌వ సోద‌రులు ఈస్ట‌ర్‌గా పేర్కొంటూ పండుగ వాతావ‌ర‌ణంలో ప్రార్థ‌నా మందిరాల్లో యేసు క్రీస్తు సేవ‌లో ఉండిపోతారు. ఇదే రోజు క్రైస్త‌వులంద‌రూ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat