TimeLine Layout

March, 2018

  • 27 March

    ఆంధ్రాకి ప్రత్యేక హోదా.. తెలంగాణ కి ప్రత్యేక ప్యాకేజీ !

    ప్రస్తుతం ఏపీలో రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కేంద్ర పాలక ప్రతిపక్ష పార్టీలు హామీ ఇచ్చిన సంగతి విదితమే.గత ఎన్నికల్లో కూడా ప్రత్యేక హోదా హామీ మీదనే ఇటు రాష్ట్రంలో టీడీపీ అటు కేంద్రంలో బీజేపీ నవ్యాంధ్ర ఎన్నికల బరిలోకి దిగాయి.తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హమీను తుంగలో తొక్కాయి.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ చేస్తున్న పోరాటాల ఫలితంగా ప్రజల్లో చైతన్యం వచ్చి …

    Read More »
  • 27 March

    అమ్మాయిలకు బాయ్‌ఫ్రెండ్స్ అవసరమా..ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

    గత ఏడాది బాలీవుడ్ నటి అనుష్క శర్మను ఇటలీలో వివాహం చేసుకున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ దేశభక్తిని ప్రశ్నించి అప్పట్లో వార్తల్లోకెక్కారు. దేశంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు. తాజాగా మధ్యప్రదేశ్ గుణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య అమ్మాయిలకు ఉచిత సలహా ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. యువతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.అబ్బాయిలతో అమ్మాయిలు స్నేహం చేయడం మానేస్తేనే మహిళలపై దాడులు జరగవన్నారు. అదే …

    Read More »
  • 27 March

    240కోట్ల రూపాయల విలువ చేసే భూమి బాబు బినామీ స్వాహా ..!

    ఏపీలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఏకంగా ఒక పుస్తకాన్ని విడుదల చేసింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ.తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు బీనామీగా ఉన్న ఒక వ్యక్తీకి రెండు వందల నలబై కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా కట్టబెట్టారు అని వైసీపీ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా …

    Read More »
  • 27 March

    వైఎస్సార్ బయోపిక్ లో జగన్ పాత్రలో సూపర్ స్టార్ ..!

    అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మహిరాఘవ బయో పిక్ తీయాలని నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.అందులో భాగంగా ఈ బయో పిక్ లో వైఎస్సార్ గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నారు. వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో సీనియర్ నటిమణి శరణ్య నటిస్తారని దర్శకుడు రాఘవ ఇప్పటికే ప్రకటించాడు.వైఎస్ బయో పిక్ …

    Read More »
  • 27 March

    వైఎస్ జ‌గ‌న్‌పై జాతీయ పార్టీల దృష్టి..!!

    వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, ఇప్పుడు దేశ రాజ‌కీఆల్లో సంచ‌ల‌నంగా మారిన పేరు. నేడు అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఆక‌ర్షిస్తున్న పేరు. ఏపికీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో.. ప్ర‌త్యేక హోదాక ఢిల్లీలో, మంగ‌ళ‌గిరిలో ప్ర‌త్యేక పోరాటాలు చేస్త‌ఆరు. ఇక తాజాగా ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌ధాని మోడీతో ఢీకొట్టంఏదుకు రెడీ అయ్యారు. ముందుకు వ‌స్తే. ఫ‌లితంగా అక్ర‌మ కేసులు న‌మోద‌య్యాయి. వైఎస్ జ‌గ‌న్‌, దేశ రాజ‌కీయాల్లో ఈ పేరు ఓ సంచ‌లనం. …

    Read More »
  • 26 March

    జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌ను అన‌రాని మాట‌ల‌తో ఏకిపారేశాడు..!!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో జ‌లీల్ ఖాన్ మాట్లాడుతూ.. ఒక ప‌క్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జ‌గ‌న్ ఒక జ‌ఫ్పా అని అందరికి తెలుసు, మ‌రో ప‌క్క చిత్ర‌సీమ‌లో నాట‌కాలు వేసుకుంటూ …

    Read More »
  • 26 March

    చంద్రబాబు అత్యంత కీలక నిర్ణయం ..నాలుగు యేండ్లల్లోనే తొలిసారిగా ..!

    ఏపీ ముఖ్యమంత్రి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏళ్ళ చరిత్రలోనే అత్యంత కీలక ..ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా చెప్పుకునే నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ రోజు ముఖ్యమంత్రి నారా రాష్ట్ర సచివాలయం ఉన్న వెలగపూడిలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు . అందులో భాగంగా రాష్ట్రంలో చిన్న చితక పార్టీల దగ్గర నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వరకు …

    Read More »
  • 26 March

    జగన్ పై అప్పటి పాలక ప్రతిపక్షాలు పెట్టిన కేసులు నిజం కావా ..!

    వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో నాంపల్లి లో ఉన్న ప్రత్యేక కోర్టుకు హాజరవుతారు.అయితే జగన్ మీద అప్పటి పాలక ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అక్రమ కేసులు బనాయించారు.ఇదే విషయం గురించి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన నలబై ఏళ్ళ రాజకీయ జీవితం పూర్తైన సందర్భంగా మీడియా సాక్షిగా చెప్పాడు .ఆయితే తాజాగా ఏబీఎన్ జగన్ అక్రమ …

    Read More »
  • 26 March

    సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ..మ్యాచ్ లు ఆడతాడా..లేదా..?

    వచ్చ నెలలో జరిగే ఐపీయల్ మ్యాచ్ లకు హైదరాబాద్ సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆడేది కాస్తా డౌట్‌గానే ఉంది. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో బాల్‌ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా వేటు వేసింది. అయితే ఆ టెస్టులో ఆసీస్ టీమ్ వైస్‌కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్‌పై మాత్రం ఇంకా క్రికెట్ ఆస్ట్రేలియా ఎటువంటి చర్యను ప్రకటించలేదు. టీమ్ అంతా కలిసి బాల్ ట్యాంపరింగ్ చేశామని …

    Read More »
  • 26 March

    లోటస్ పాండ్ లో డెబ్బై పడకగదులు ఉన్నాయా..?

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ మహానగరంలో జూబ్లిహిల్స్ లో లోటస్ పాండ్ లో ఉంటున్న సంగతి విదితమే.అయితే ప్రస్తుతం రాష్ట్రానికి కేంద్రం ఇవ్వకుండా మోసం చేసిన ప్రత్యేకహోదా కోసం జగన్ అండ్ బ్యాచ్ చేస్తున్న పోరాటం వలన ప్రయోజనం ఏమిటి? అసలు వీరి పోరాటం నిజమేనా?లోటస్ పాండ్ అనేది ఒక రాజాప్రసాదం? దానిలో డెబ్బై పడకగదులు ఉన్నాయి ..నాలుగువందల కోట్లు విలువ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat