TimeLine Layout

March, 2018

  • 23 March

    అసెంబ్లీకి వ‌చ్చే ద‌మ్ము లేనోడు..!! సీఎం అవుతాడా..??

    ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎం వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా, రైతుల సంక్షేమం కోసం ప‌ట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేప‌ట్టిన‌ప్పుడు ఒక ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి స్థానంలో ఉన్న వైఎస్ జ‌గన్‌మోహ‌న్‌రెడ్డి హేళ‌న చేశార‌ని, కానీ, అదే ప‌ట్టిసీమ‌తో సీఎం చంద్ర‌బాబు ల‌క్ష‌ల …

    Read More »
  • 22 March

    ”ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పెళ్లి”పై క్లారిటీ ఇచ్చిన శ్రీ‌రెడ్డి..!!

    శ్రీ‌రెడ్డి, సినీ ఇండ‌స్ర్టీపై తాజాగా యుద్ధం ప్ర‌క‌టించిన తెలుగు న‌టి. త‌మిళ సినీ ఇండ‌స్ర్టీలానే, టాలీవుడ్‌లోనూ తెలుగు న‌టీ న‌టుల‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌ని పోరాడుతున్న న‌టుల్లో శ్రీ‌రెడ్డి కూడా చేరిపోయింది. అయితే, టాలీవుడ్‌లో తెలుగువారికి అవ‌కాశాలు ద‌క్క‌క‌పోవడాని గ‌ల కార‌ణాల‌ను మీడియా వేదిక‌గా బ‌ట్ట‌బ‌య‌లు చేసింది శ్రీ‌రెడ్డి. తెలుగు న‌టీ న‌టులు నిర్మాత‌లతో, డైరెక్ట‌ర్ల‌తో, హీరోల‌తో ప‌డుకోక‌పోవ‌డ‌మే అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి కార‌ణ‌మ‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పింది. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ …

    Read More »
  • 22 March

    వెలుగులోకి టీడీపీ హ‌త్య‌లు..!!

    టీడీపీ, ప్ర‌స్తుత ఏపీ ప్ర‌భుత్వం. 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో అధికార ప‌గ్గాలు చేపట్టిన పార్టీ. అయితే, గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో అమ‌లు కాని హామీల‌ని తెలిసినా.. వెన్నుపోటు రాజ‌కీయాల్లో రాటుదేలిన చంద్ర‌బాబు కుట్ర‌పూరితంగా ప్ర‌జ‌ల‌ను వంచించి 2014లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశార‌ని యావ‌త్ ప్ర‌పంచం కోడై కూసిన విష‌యం తెలిసిందే. టీడీపీ అలా అధికారం చేప‌ట్టిందో..! లేదో..! అప్ప‌ట్నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు ఎదురొచ్చిన ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లపై దాడులు …

    Read More »
  • 22 March

    చంద్రబాబు వెంట ఉండేవారంతా నేరస్తులా ..!

    ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ నాదగ్గరకు నేరస్తులు రావాలంటే భయపడతారు.రాష్ట్రంలో ఎటువంటి అవినీతి అక్రమాలు చేసే నేరస్తులు లేకుండా చేయాలన్నదే తన అభిమతం అని చెప్పారు.దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన జగన్ టీమ్ కొన్ని సాక్ష్యాలను ,ఫోటోలను చంద్రబాబుతో ఉన్న నేరస్తుల గురించి రాస్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో పెట్టారు.అది ఇప్పుడు వైరల్ అవుతుంది.మీరు ఒక లుక్ వేయండి ..ఉన్నది …

    Read More »
  • 22 March

    జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా వెనక అసలు కథ ఇదే ..!

    అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అప్పటి అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ కి చెందిన పి శంకర్ రావు ,టీడీపీ పార్టీకి చెందిన దివంగత మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ సాయంతో కేంద్ర మంత్రి పి చిదంబరం నాయకత్వంలో పలు అక్రమ కేసులు బనాయించిన సంగతి తెల్సిందే.అయితే …

    Read More »
  • 22 March

    ఏపీలో పంటపొలాల్లో అత్యవసరంగా ల్యాండైన హెలికాప్టర్‌..ఎందుకో తెలుసా

    ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ హెలికాప‍్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో హెలికాప్టర్‌ గురువారం అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం శారదాపురం సమీపంలో ఇవాళ మధ్యాహ్నం ల్యాండ్‌ అయింది. కాగా హెలికాప్టర్‌ ఒడిశాలోని గోపాల్‌పూర్‌ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. అయితే హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    Read More »
  • 22 March

    తెలంగాణ బీజేపీకి షాక్ ..!

    తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో అప్పుడే గందరగోళం మొదలైంది.ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ప్రస్తుత అధ్యక్షుడు కే లక్ష్మణ్ వరకు నేతలందరూ రానున్న ఎన్నికల్లో అమిత్ షా నాయకత్వంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతాం అని బీరాలు పలుకుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత …

    Read More »
  • 22 March

    రాజమౌళి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్ సినిమా వీడియో టీజర్‌ విడుదల

    గత కొద్ది రోజులు నుండి రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ ల కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించినా.. అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇటీవల ఈ సినిమా కోసమే ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు విదేశాలకు కూడా వెళ్లొచ్చారు. అన్ని ఒకే అవ్వటంతో సినిమాను అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో టీజర్‌ ను రిలీజ్ చేశారు. …

    Read More »
  • 22 March

    సీఎం కేసీఆర్ సంచలనాత్మక నిర్ణయం..!

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా గౌడ సామాజిక వర్గానికి వరాల జల్లు కురిపించారు .ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తాటి చెట్లకు చెల్లించే పన్నును రద్దు చేస్తూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పన్ను ఉండదు అని ముఖ్యమంత్రి తెలిపారు .ఇలా చేయడం వలన ప్రభుత్వం మీద పదహారు కోట్ల రూపాయల …

    Read More »
  • 22 March

    టీడీపీ సర్కారుకు ఎన్డీఏ సర్కారు షాక్ ..!

    ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారుకు కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ సర్కారు బిగ్ షాక్ ఇచ్చింది.ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు సంజీవని అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చుల నిధులలో మూడు వందల పదకొండు కోట్ల రూపాయలను కోత విధించింది. మొదటిగా నాబార్డు ద్వారా మొత్తం పద్నాలుగు వందల కోట్ల రూపాయలను తీసుకునేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం రెండు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat