TimeLine Layout

March, 2018

  • 20 March

    ప్ర‌తీ ఒక్క‌రీ రోమాలు నిక్క‌పొడుచుకొనేలా ”జ‌గ‌న్ ధైర్యం”..!!

    వైఎస్ జ‌గ‌న్‌, దేశ రాజ‌కీయాల్లో ఈ పేరు ఓ సంచ‌లనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని ప‌లు రాజ‌కీయ నాయ‌కుల‌ రోమాలు నిక్క‌పొడుచుకుంటున్నాయ‌ట‌. ఇప్పుడీ వార్తే సోస‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సోష‌ల్ మీడియా క‌థ‌నానికి కార‌ణాలు కూడా లేక‌పోలేదు మ‌రీ. ఓ సారి ఆ కార‌ణాల‌ను ప‌రిశీలిస్తే.. నాడు, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణ వార్త‌ను త‌ట్టుకోలేక మ‌ర‌ణించిన అభిమానుల కుటుంబాల‌ను ఆదుకునేందుకు జ‌గ‌న్ చేప‌ట్టిన …

    Read More »
  • 20 March

    వైసీపీలోకి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే -కన్ఫామ్ చేసిన యెల్లో మీడియా ..!

    ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర మీడియాల్లో అత్యధికంగా ఉన్న తెలుగు న్యూస్ ఛానల్స్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగల్లో నడుస్తాయి అని ఇటు రాజకీయ విశ్లేషకులు అటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చెప్పే ప్రధాన మాట.అంతటి విశ్వాసమైన మీడియా వర్గానికి చెందిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు త్వరలోనే వైసీపీ …

    Read More »
  • 20 March

    తెలంగాణ బ‌డ్జెట్‌పై ప్రపంచమంతటా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న ప్ర‌వాసులు..!

    సిడ్నీ లో టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీ ఆర్ ఎస్ సమన్వయకర్త మహేష్ బిగాల మాట్లాడుతూ తెలంగాణ బ‌డ్జెట్‌పై ప్ర‌వాసులు ప్రపంచమంతటా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని , ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2018 – 2019 బడ్జెట్లో, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నారై శాఖకు రు. 100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారని తెలిపారు అలాగే ఫెడరల్ ఫ్రంట్ దిశగా …

    Read More »
  • 20 March

    లేటెస్ట్ సొంత సర్వే-చంద్రబాబుకే చుక్కలు కన్పించాయి అంట ..!

    ఏపీ అధికార పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒక అంశం మీద సొంత సర్వేలు చేయించుకోవడం అలవాటు అనే సంగతి తెల్సిందే.గత నాలుగు ఏండ్లుగా తమ పాలనకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ప్రజలు తిరిగి తమకే పట్టం కడతారు అని ..అంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు ..ఇంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించడం కష్టమే అని గతంలో చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు కూడా.తాజా రాజకీయ పరిస్థితులపై ,సిట్టింగ్ …

    Read More »
  • 20 March

    ప్ర‌త్యేక హోదాపై జ‌గ‌న్ పోరాటం అద్భుతం :చ‌ల‌సాని శ్రీ‌నివాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

    ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు, ఆంధ్రా మేధావుల సంఘం అధ్య‌క్షులు చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు ఇవాళ మీడియా ముఖంగా చంద్ర‌బాబు స‌ర్కార్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌ల‌ను వంచించ‌డంలో చంద్ర‌బాబుకు సాటి ఎవ్వ‌రూ రార‌ని, చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల‌న్నీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఎలా మోసం చేయాల‌నే త‌ప్పా.. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ నాడూ ఆలోచ‌న చేయ‌లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2014 ఎన్నిక‌ల్లో గెలిపిస్తే ప్ర‌త్యేక హోదా తెచ్చే …

    Read More »
  • 20 March

    అమ్మ మన ఊరికి ఎవరు వస్తున్నారని కూతురు అడగ్గా..అమ్మ ఏం చెప్పింది…ఆ బాలిక వైఎస్ జగన్ తో ఏం చెప్పింది..!

    ఆ ఊరికి పోయో దారి పోడవునా..ఎటు చూసినా అశేశ ప్రభంజనం. మద్య,మద్యలో అభిమానంతో ఒక పోటో అంటూ వందల మంది సెల్ఫీలు..మేడా మిద్దె, చెట్టూ పుట్ట అన్నీ కిక్కిరిశాయి. తమ కష్టాలు వినేందుకు.. కన్నీరు తుడిచేందుకు ప్రజా సంకల్పయాత్రతో ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ రాక కోసం సూర్యుడు పొడవకముందే పల్లెలన్నీ జనంతో పోటెత్తాయి. అడుగడుగునా పూలబాటలతో స్వాగతం పలికాయి. తమ బాధలను నిండు మనసుతో …

    Read More »
  • 20 March

    ఆ ముగ్గురు ఫిరాయింపు ఎంపీలు బ్యాక్ టూ హోమ్ ..!

    వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీల పరిస్థితి ముందు చూస్తె నోయ్యి ..వెనక చూస్తె గొయ్యి అన్నట్లుగా తయారైంది.ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన నోట్ల కట్టలకు ,ప్రాజెక్టులకు ఆశపడి వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే.వారిలో ఎంపీలు ఎస్పీవై రెడ్డి ,కొత్తపల్లి గీత,బుట్టా రేణుక ఇప్పుడు ఏమి చేయాలో అర్ధం …

    Read More »
  • 20 March

    షాపింగ్‌ మాల్‌లో సీక్రెట్‌ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు..!

    దేశంలో ఎక్కువగా జరిగే నేరాల్లో వ్యభీచారం ఒకటి. ఎన్నిచోట్ల పట్టుబడిన మళ్ళీ అదే నేరం చేస్తున్నారు. టెక్నాలజీ పెరగడంతో మరి రహస్యంగా వ్యభీచారం చెయడానికి అదే టెక్నాలజీ వాడుతున్నారు. రద్దిగా ఉండే నగరాలు, జంట నగరాలు ఇలా డెవలప్ అయిన నగరాల్లో ఎక్కువగా ఈ వ్యభీచారం జరుగుతున్నది. తాజాగా దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయమున్న నగరాల్లో ఒకటిగా నిలుస్తోన్న గురుగ్రామ్‌ సిటీలో సెక్స్‌ దందా విచ్చలవిడిగా జరుగుతున్నది.. గడిచిన కొద్ది …

    Read More »
  • 20 March

    మోకాళ్లపై నడిచినా.. జగన్‌ సీఎం కాలేడు..!!

    ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టి వ‌ర‌కు 29 సార్లు ఢిల్లీకి వెళ్లి.. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం చేయ‌ని ప్ర‌య‌త్నాలంటూ లేవ‌ని ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిప‌క్షంలో ఉండి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా కోసం ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. ఏందేందీ.. మీ ఎంపీలు రాజీనామాలు చేస్తారా..? 2016లో చేశారా..? 2017లో చేశారా..? 2018లో చేశారా..? …

    Read More »
  • 19 March

    గుణాత్మక మార్పు కోసం తొలి అడుగు..సీఎం కేసీఆర్

    పశ్చిమ బెంగాల్ సచివాలయంలో మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా, ఇతర విషయాలపై చర్చిస్తున్నారు. దాదాపుగా రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది . అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర సచివాలయం చేరుకున్న కేసీఆర్‌కు.. మమత పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat