TimeLine Layout

February, 2018

  • 21 February

    భర్త మరో మహిళతో అక్రమ సంబంధం.. భార్య ఏం చేసిందో తెలుసా

    దేశ వ్యాప్తంగా అక్రమ సంబంధాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటి వల్ల అత్యంత దారుణ హత్యలు, ఆత్మ హత్యలు జరుగుతున్నాయి. మరికొన్న చోట్ల దాడులు జరుగుతున్నాయి. తాజాగా తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే నెపంతో.. అతని మర్మాంగాలను భార్య కోసేసింది. ఈ దారుణమైన ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో చోటు చేసుకుంది. జోగిందర్ నగర్‌కు చెందిన ఆజాద్ సింగ్, శుక్వాంత్ కౌర్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. see …

    Read More »
  • 21 February

    వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు ..టికెట్ ఖరారు చేసిన జగన్ …!

    ఏపీ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.నిన్న మొన్నటివరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఇతర నేతలు అధికార పార్టీ అయిన తెలుగుదేశంలోకి చేరిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.తాజాగా అక్కడ సీన్ రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.నిన్న కాక మొన్న సోమవారం వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే మణి గాంధీ మీడియాతో మాట్లాడుతూ బద్వేలు …

    Read More »
  • 21 February

    2వేల553 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..!

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఇప్పటికే పలు శాఖల్లో భారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.వరంగల్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TSNPDCL)… 2వేల 553 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టు: జూనియర్ లైన్ మెన్(JLM) సాలరీ: రూ.15,585-రూ.25,200 సర్కిళ్ల వారి ఖాళీలు: వరంగల్-575, కరీంనగర్-674, …

    Read More »
  • 21 February

    ఫిరాయింపు బ్యాచ్‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌.. జగన్ షాకింగ్ డిసిష‌న్‌..!

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌ వైసీపీ ఫిరాయింపు బ్యాచ్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చింద‌నే స‌మాచారం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ జెండా పై గెలిచి టీడీపీలోకి దూకిన కొంద‌రు ఎమ్మెల్యేల‌ను వెన‌క్కు తీసుకుంటామ‌ని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల్లో కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని.. వారిలో చాలామంది అన‌వ‌స‌రంగా …

    Read More »
  • 21 February

    ”నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటు” టీడీపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

    ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై టీడీపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో అనంత‌పురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజ‌కీయాల్లో ఎవ‌రైనా స‌రే డ‌బ్బులు ఖ‌ర్చుపెట్ట‌క త‌ప్ప‌దు. అందులో భాగంగానే నేను కూడా ఎంపీ సీటు కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కొన్ని కోట్లు స‌మ‌ర్పించుకున్నామ‌ని జేసీ దివాక‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎంపీ సీటు కోసం చంద్ర‌బాబు నుంచి …

    Read More »
  • 21 February

    ప్రతి రోజూ కోడిగుడ్డును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

    సాధారణంగా మనకు చౌక ధరలో అందుబాటులో ఉండే మంచి పోషకాహారం కోడి గుడ్డు. కోడిగుడ్డు ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా బి6 ,బి12 తో పాటు కాల్షియం ,ఐరన్,జింక్ ,పోలిక్ యాసిడ్ ,పాస్పరస్ ,పోటాషియం ,కాపర్,మెగ్నీషియం ఇంకా అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి.అయితే గుడ్డును తినడం వల్ల అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మకాంతి పెంచుతుంది.. గుడ్డులో ఉండే మిటమిన్ ఇ.. మీ చర్మ కాంతిని పెంచేందుకు దోహదపడుతుంది.ప్రతీ రోజు …

    Read More »
  • 21 February

    టీడీపీ భారీ స్కెచ్‌.. మొత్తం 14.77 ల‌క్ష‌ల వైసీపీ ఓట్లు తొల‌గింపు..!

    ఏపీలో అధికార టీడీపీ చేసిన భారీ కుట్ర సోష‌ల్ మీడియాలో బట్ట‌బ‌య‌లు అయ్యింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 10నుంచి 15వేల ఓట్లు, రాష్ట్రం మొత్తం మీద 14లక్షల వోట్లు పైగా చంద్రబాబు ప్రభుత్వం తొల‌గించింది. టిడిపికి ఓటు వేసే వాళ్ళ వోట్లు అయితే అలానే ఉంచుతున్నారు. అదే వైసీపీ వాళ్ళ ఓట్లు అయితే తీసేస్తున్నారు.ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికే టీడీపీ పై తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంత‌తో దొంగ పనులు చేస్తూ గెల‌వాల‌ని …

    Read More »
  • 21 February

    విజయవాడలో సినీ నటుడు శివాజీపై బీజేపీ కార్యకర్తలు దాడి..!

    ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా సాధన కోసం వివిధ ప్రాంతాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో జరిగిన చర్చలో పాల్గొన్న సినీ నటుడు శివాజీపై దాడి జరిగింది. ఓ టీవీ చానల్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలో హోదాపై ఆయన ప్రసంగిస్తుండగా, ఒక్కసారిగా దూసుకొచ్చిన బీజేపీ కార్యకర్తలు ఆయనపై భౌతికదాడికి దిగారు. see also..జ‌న‌సేన ఎంత‌..! దాని బ‌తుకెంత‌..!! జేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు అసలు ఏం జరిగిందంటే..చర్చలో శివాజీ మాట్లాడుతూ, …

    Read More »
  • 21 February

    జగన్‌కి అంత చిన్న వయసులో ఆ ప్రజాకర్షక శక్తి ఎవరికుందో చూపండి.. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత

    ఏపీ రాజకీయాల్లో వైఎస్‌ జగన్‌కి ఉన్నంత ప్రజాకర్షక శక్తి మరెవ్వరికీ లేదని, అంత చిన్నవయసులో ఆయనకు పోటీ రాగలిగేవారు కనిపించడం లేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. ఓ టీవీ చానెళ్లులో కొమ్మినేని శ్రీనివాసరావు…సుబ్బరామిరెడ్డి తో నిర్వహించిన ఇంటర్వులో వైఎస్ జగన్ పై ఈ వాఖ్యలు చేశారు. see also..జ‌న‌సేన ఎంత‌..! దాని బ‌తుకెంత‌..!! జేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఆంద్రప్రదేశ్ లో చూస్తున్నాం కదా.. …

    Read More »
  • 21 February

    Breaking News-బీజేపీ ఎమ్మెల్యే మృతి..

    బీజేపీ పార్టీకి చెందినా సీనియర్ ఎమ్మెల్యే ఈ రోజు బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.పర్సనల్ పని మీద సదరు ఎమ్మెల్యే తన కారులో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.అసలు విషయానికి వస్తే యూపీ అధికార బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్ ప్రయాణిస్తున్న కారు బిజ్నూర్ జిల్లాలో సీతార పూర్ లో ఎదురుగ వస్తున్న ట్రక్ ను డీకోట్టడంతో ఎమ్మెల్యేతో పాటు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat