ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో 94వ రోజు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు తమకు పింఛన్ రావడం లేదని, నిరుద్యోగులు …
Read More »TimeLine Layout
February, 2018
-
21 February
జనసేన ఎంత..! దాని బతుకెంత..!! జేపీ సంచలన వ్యాఖ్యలు
జనసేన ఎంత..! దాని బతుకెంత..!! జేపీ సంచలన వ్యాఖ్యలు. రాజకీయ అధికారం ఎవరి సొత్తు కాదని, ప్రశ్నించే హక్కు ప్రతీ పౌరుడికీ ఉందని, అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత వారిపై ఉందని పలు ఇంటర్వ్యూలలో అంటుంటారు జయ ప్రకాష్ నారాయణ. అయితే, రాజకీయాల్లో ముక్కు సూటి తనానికి జయప్రకాష్ నారాయణ మారుపేరన్న విషయం అందరికీ తెలిసిందే. మనస్సులో ఏముందే అదే చెప్పే తత్వం …
Read More » -
21 February
రాజకీయ యాత్రను ప్రారంబించిన కమల్‌హాసన్..!
ఈ రోజు నుండి తన రాజకీయ యాత్రను ప్రారంభిస్తానని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ప్రకటించిన విషయం తెలిసిందే.అన్నటుగానే ఈ రోజు అయన తన యాత్రను రామేశ్వరంలోని అబ్దుల్ కలాం నివాసం నుంచి కమల్‌హాసన్ రాజకీయ యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా ఈ రోజు రామేశ్వరం, పరమకొడి, మదురైలో జరిగే బహిరంగ సభల్లో కమల్ పాల్గొని ప్రసంగించనున్నారు.కాగా ఇవాళ సాయంత్రం మదురైలో జరిగే సభలో పార్టీ పేరును, జెండా వివరాలను ప్రకటించనున్నారు.
Read More » -
21 February
తిరుమల లో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి దర్శనానికి భక్తులు4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని మంగళవారం 66,814 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,715 మంది తలనీలాలు సమర్పించు కున్నారని టీటీడి అధికారులు తెలిపారు.
Read More » -
21 February
తలతో నడిచినా.. వైఎస్ జగన్ సీఎం కాలేడు..!!
బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుందంటూ ఓ ఇంటర్వ్యూలో వింతగా వాదించిన వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తాజాగా వైకాపా అదినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డాడు. కాగా.. ఇటీవల ఓ సమావేశంలో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తాడట. పాదయాత్ర ఎవరు చేస్తారండీ.. అనుభం ఉన్నవాళ్లు.. దేశ స్వాతంత్ర్యం కోసం సమరయోధులు చేస్తారని, ఓనమాలు రాజకీయాలు కూడా తెలియని నీవు ఏ …
Read More » -
20 February
కోటి రూపాయలను విరాళంగా ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ నటుడు,రాజ్యసభ ఎంపీ,మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం లోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కాలేజీకి కోటి రూపాయల నిధులను విరాళంగాఇచ్చారు .మెడికల్ కాలేజీలో నూతన భవన నిర్మాణం కోసం తన ఎంపీ లాడ్స్ కింద కోటి మంజూరు చేశారు . దీంతో తన హర్షాన్ని తెలియజేస్తూ.. చిరంజీవికి ప్రముఖ నటుడు, రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహన్ కృతజ్ఞతలు తెలియజేశారు. చిరంజీవి ఇంటికి వెళ్ళి స్వయంగా కలిసి …
Read More » -
20 February
కేసుల మాఫీ కోసమే జగన్ డ్రామాలు..మంత్రి జవహర్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ మంత్రి జవహర్ నిప్పులు చెరిగారు .జగన్ కేసుల మాఫీ కోసమే డ్రామాలు ఆడుతున్నారని మంత్రి విమర్శించారు. ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి రోజుకో మాట… పూటకో తీర్మానం చేస్తున్నారని విమర్శించారు. ప్రజసంకల్ప యాత్ర పేరుతో జగన్ నాటకం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు . చీకటి ఒప్పందాలు, మైత్రిని కొనసాగించడానికి జగన్ …
Read More » -
20 February
జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 94వ రోజు షెడ్యూలు ఇదే
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 93 వ రోజు తిమ్మపాలెం వద్ద ముగిసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో 94వ రోజు షెడ్యూలు ఖరారైంది. బుధవారం ఉదయం తిమ్మపాలెం శివారు నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. చెరువుకొమ్ము పాలెం, కె.అగ్రహారం మీదుగా ప్రజలతో మమేకమైన అనంతరం జననేత వైఎస్ జగన్ పర్చూరివారిపాలెం చేరుకుని అక్కడ పార్టీ జెండాను …
Read More » -
20 February
సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజన పథకం-ఎమ్మెల్యే సతీష్..
తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ లో స్థానిక ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాల వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వార్షికోత్సవాలకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ… కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని, కళాశాలలకు మంచి పేరు తీసుకు రావాలని అన్నారు. పేద విద్యార్థులు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో మధ్యాహ్న భోజన …
Read More »