TimeLine Layout

February, 2018

  • 19 February

    కేంద్ర సర్కారు మీద అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు క్లారీటీ

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పిన సంగతి తెల్సిందే.అయితే ఇటివల కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ ఆరో తారీఖున వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని జగన్ ప్రకటించడంపై స్పందించారు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ …

    Read More »
  • 19 February

    లేటు వయస్సులో లేటెస్ట్ రికార్డు..

    టీం ఇండియా మాజీ కెప్టెన్ ,స్టార్ ఆటగాడు ,వికెట్ కీపర్ ఎంఎస్ ధోని ఇప్పటికే పలు రికార్డ్లను తన సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.తాజాగా ధోని మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ బౌలర్ భువనేశ్వర్ బౌలింగ్ లో హెన్ డ్రీక్స్ ఇచ్చిన క్యాచ్ ను అందుకున్న ధోని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో అత్యధిక క్యాచ్ …

    Read More »
  • 19 February

    జూనియర్ ఎన్టీఆర్‌కు రెండో సంతానం..!

    టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమాలతోనే కాదు..నిజ జీవితంలోనూ మరుపురాని క్షణాలను ఆస్వాదించబోతున్నారు ఎన్టీఆర్ .2018వ సంవత్సరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి గర్భవతిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు నాలుగేళ్ల కుమారుడు అభయ్ రామ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణతి రెండో సంతానానికి తల్లి కానుందని సమచారం. మే నెలలో వీరి కుటుంబంలోకి మరొకరు …

    Read More »
  • 19 February

    ఎంపీ గీతకు ఘోర అవమానం …!

    రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున గెలిచిన ఎంపీ కొత్తపల్లి గీత ఇటివల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా ఆమెకు ఘోర అవమానం ఎదురైంది.ఎంపీ గీత అనంతగిరి గ్రామంలో పర్యటించాలని నిర్ణయించుకొని తన అధికారక కార్యక్రమాల షెడ్యూల్ ను సంబంధిత అధికారులకు పంపించారు. See Also:ఏపీ పాలిటిక్స్‌లో సెన్షేష‌న్.. …

    Read More »
  • 19 February

    ఏపీ పాలిటిక్స్‌లో సెన్షేష‌న్.. జ‌గ‌న్ కూడా ఊహించ‌ని విధంగా.. వైసీపీ ఎమ్మెల్యేలు సంచ‌ల‌న నిర్ణ‌యం..?

    వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌రుస ప్ర‌క‌ట‌న‌లు ఏపీ రాజ‌కీయాల్ని ర‌స‌వ‌త్త‌రంగా మార్చేశాయి. ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం అవ‌స‌ర‌మైతే ఏప్రిల్ 5వ తేదీన లోక్ సభ ఎంపీలు రాజీనామాలు చేస్తారని జ‌గ‌న్ ప్రకటన చేసిన సంగ‌తి అందరికీ తెలిసిందే. జ‌గ‌న్ అనూహ్య ప్ర‌క‌ట‌న‌తో ఏపీ రాజ‌కీయాలు రంజుగా మార‌గా.. జ‌గ‌న్ మ‌రో ప్ర‌క‌ట‌న చేసి ర‌చ్చ‌లేపారు. కేంద్రం పై అవిశ్వాసం పెట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉంద‌ని.. టీడీపీ కూడా సిద్ధ‌మా …

    Read More »
  • 19 February

    సినీ గాయని కౌసల్య..శోభనం రోజు రాత్రి భర్త ఇంత దారుణం చేశాడ..!

    సామాన్యుల జీవితాళ్లలోనే కాదు సెలెబ్రేటిస్ జీవితాల్లో కూడా కన్నీళ్లు ఉంటాయి అని సింగర్ కౌసల్య జీవితం గురించి తెలుసు కుంటే తెలుస్తుంది.సింగర్ గా మంచి ఫేమ్ లో ఉన్నప్పుడు తన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఎన్నో ఆశలను పెట్టుకుంది. తనను అర్థం చేసుకుని, ప్రేమించే వ్యక్తి దొరికాడన్న ఆనందం కొద్దిసేపు కూడ ఉండలేదంట. పెళ్లిలో మర్యాదలు సక్రమంగా చేయలేదనీ తన తల్లిని నిందిస్తుంటే తాను కల్పించుకుని తన తల్లిని ఏమీ …

    Read More »
  • 19 February

    ప‌వ‌న్ క‌ల్యాణా..? చ్ఛిచ్ఛీ..!!

    జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మెగాస్టార్ చిరంజీవిల మ‌ధ్య‌న విభేదాలు ఉన్న విష‌యం తెలిసిందే. మొన్న‌టికి మొన్న తొలిప్రేమ చిత్ర బృందాన్ని అభినందించే కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి విలేక‌ర్లు ప‌వ‌న్ పేరు ఎత్త‌గానే.. ఆ వెంట‌నే చిరంజీవి కార్య‌క్ర‌మాన్ని హ‌డావుడిగా ముగించేసిన సంగ‌తి విధిత‌మే. ఇదిలా ఉండ‌గా.. ప‌వ‌న్‌, చిరంజీవిల మ‌ధ్య ఉన్న విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. అయితే, ఈ సారి రామ్‌చ‌ర‌ణ్ వంతైంది. ఇక అస‌లు …

    Read More »
  • 19 February

    విజయవాడ ఓ హోటల్‌లో వ్యభిచారం.. ముంబాయి నుండి అమ్మాయిలు

    ఏపీలో ఈ మద్య విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. ఉక్కువగా రాజధాని చుట్టు ప్రక్కల నగరాలు అయిన ,అమరావతి, గూంటురు, విజయవాడలో జుగా సాగుతున్నది. తాజాగా విజయవాడ నగరంలో ఓ హోటల్‌లో వ్యభిచారం చేసేందుకు దిగిన ముంబైకు చెందిన యువతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబైకి చెందిన ఓ వేశ్యను హనుమానాయక్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని నగరానికి రప్పించాడు. అతడు చేసిన సూచనల ప్రకారం ఆమె పటమటలోని ఓ …

    Read More »
  • 19 February

    హన్మంతరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

    ప్రముఖ హాస్యనటుడు గుండు హన్మంతరావు మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హన్మంతరావును కాపాడడానికి వైద్యులు, బంధుమిత్రులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినీ, టీవీ, రంగస్థలాలో తన నటన ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకున్న హన్మంతరావు మరణం తీరని లోటు అని సీఎం అభిప్రాయపడ్డారు.

    Read More »
  • 19 February

    ఏపీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి….

    ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈ రోజు మృతి చెందారు.రాష్ట్రంలో ప్రకాశం జిల్లాకు చెందిన గిద్దలూరు అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే ,సీనియర్ నేత అయిన పగడాల రామయ్య గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.అందులో భాగంగా రామయ్య తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఆయన ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు.రామయ్య రాచర్ల …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat