TimeLine Layout

February, 2018

  • 18 February

    అతి తక్కువ స్కోరుకే ఆలౌట్ అయిన టీం ఇండియా (విమెన్స్ )..

    ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విమెన్స్ టీం ఇండియా సౌతాఫ్రికా జట్టుతో ట్వంటీ ట్వంటీ సిరిస్ ఆడుతున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో మొదటి రెండు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ల్లో విజయకేతనం ఎగురవేసిన టీంఇండియా మూడో మ్యాచ్ లో మాత్రం చతికిలబడింది.మూడో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా విమెన్స్ నిర్ణీత ఓవర్ల కంటే ముందుగానే ఆలౌట్ అయింది. జట్టుకు చెందిన స్టార్ బ్యాట్స్ ఉమన్ స్మృతి మంధాన …

    Read More »
  • 18 February

    తెలంగాణ విధానాల‌పై ప్ర‌సంగించండి..మంత్రికేటీఆర్‌కు జ‌ర్మ‌నీ ఆహ్వానం

    తెలంగాణ ప్రభుత్వ విధానాలపై ప్రపంచ దేశాల‌కు చెంద‌ని వ్యాపార‌వేత్త‌లు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలో మరో అంతర్జాతీయ సంస్థ నుంచి మంత్రి కే.తారకరామారావుకు ఆహ్వానం లభించింది. జర్మన్ ఏషియా పసిఫిక్ బిజినెస్ ఆసోసియేషన్ 98వ సమావేశానికి హాజరుకావాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది. జర్మనీలోని హంబర్గ్ లో మార్చ్ 2 వ తేదిన జరగనున్న ఈ సమావేశానికి వచ్చి తెలంగాణలో ఉన్న అపార వ్యాపార, వాణిజ్య అవకాశాలను వివరించాలని కోరింది. …

    Read More »
  • 18 February

    ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదు…జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    ఆంధ్ర ప్రదేశ్ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఏపీ ప్రజలు మొత్తం కోరుతున్నా రు. ఇటివల జరిగిన బడ్జేట్ లో కూడ కేంద్రం ప్రవేశ పెట్టకపోవడంతో ఏపీ ఉద్యమంలా..ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతున్నది. ఢిల్లీలో కూడ ఆ వేడి ని వైసీపీ పార్టమెంటు సభ్యులు దర్నాలు చేశారు. అంతేగాక ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ ఆధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రత్యేకహోదా …

    Read More »
  • 18 February

    పసి హృదయానికి ప్రాణం పోసిన హరీషుడు….

    తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట మండలంలో వెల్కటూర్ గ్రామానికి చెందిన పుట్ట ఉమారాణి – సతీష్ లకు గత నెల జనవరిలో బాబు జన్మించాడు. పుట్టుక తోనే గుండె సంబంధిత వ్యాధి రావడం కారణంగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు స్టార్ ఆసుపత్రికి వెళ్లారు. గుండె ఆపరేషన్ చేస్తే కానీ పసి ప్రాణం పోసిన వారమవుతామని వైద్యులు చెప్పటంతో తల్లిదండ్రులు కంగుతిన్నారు. ఆపరేషన్ చేయించాలంటే రూ.6 లక్షలు …

    Read More »
  • 18 February

    కడప జిల్లా ఒంటిమిట్టలోని చెరువులో 7 మృతదేహాలు కలకలం

    ఆంధ్ర ప్రదేశ్ లోని కడప జిల్లా ఒంటిమిట్ట చెరువులో మృతదేహాలు కలకలం సృష్టించాయి. కడప – రేణిగుంట జాతీయ రహదారిని అనుకుని ఉన్న ఒంటిమిట్ట చెరువులో ఈరోజు స్థానికులు ఏడు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతులు ఎర్రచందనం కూలీలు అయి ఉంటారని పోలీసులు అనుమానంతో చెబుతున్నారు. వీరిని ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలో …

    Read More »
  • 18 February

    అమ్మాయి హాస్టల్‌ గదిలో..లైవ్ లో లవర్ తో వీడియో కాల్ …అతను చూస్తుండగానే

    హైదరాబాద్‌ నగరంలో ఈ మద్య అమ్మాయిల హాస్టల్‌ ల్లో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాల వల్ల తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా కొంపల్లిలో ఉన్న శివశివానీ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎంబీఐ రెండో సంవత్సరం చదువుతున్న హనీషా చౌదరి అనే అమ్మాయి కాలేజీ హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని తనువు చాలించింది. హనీషాది అనంతపురం జిల్లా. ఆమె తండ్రి పేరు బుగ్గయ్య చౌదరి. ఆత్మహత్యకు ముందు …

    Read More »
  • 18 February

    పవన్ కళ్యాణ్ పై కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి..సంచలన వాఖ్యలు

    ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. పత్తికొండలో శనివారం జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన కొద్దిసమయం స్థానిక నాయకులు ప్రమోద్‌కుమార్‌రెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మేలని టీడీపీ ఎందుకు అంటుందో తెలియడంలేదని ఆయన అన్నారు. ఇక జనసేన అధ్యక్షుడి వపన్‌కల్యాణ్‌ను …

    Read More »
  • 18 February

    కేసీఆర్ పేరు పెట్టి.. అభిమానాన్ని చాటి..!

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. తెలంగాణ జాతివిముక్తి కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడమే కాకుండా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. అధికారం చేపట్టి..రాష్ట్రంలో వినూత్న రీతిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ..దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర, దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రంలోని హనుమాండ్ల గడ్డకు …

    Read More »
  • 18 February

    ట్రెండ్ సెట్ చేసిన కేసీఆర్..!

    ఉద్యమనేత ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పండుగ రోజు.ఇటు రాష్ట్రవ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉన్న క్రేజీ ఇంతా అంతా కాదు.నిన్న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.అంతేకాదు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఒక్క ఫేస్బుక్ లోనో ,వాట్సాప్ లోనో కాదు.. సోషల్ మీడియాలో ప్రధాన …

    Read More »
  • 18 February

    సొంత పిన్నితోనే అక్రమ సంబంధం పెట్టుకున్నకొడుకు..!

    సొంత పిన్నితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు తనకు అడ్డుగా ఉన్నాడన్న ఆలోచనతో పినతండ్రినే హతమార్చాడు. ఈ నెల 13న విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలసకు చెందిన బాడిదపోయిన రాములప్పడు (30) విశాఖ జిల్లా ఆనందపురం మండలం గొట్టిపల్లిలో హత్యకు గురయ్యాడు. అతని తమ్ముడు గౌరి అందించిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన ఆనందపురం పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. విచారణ పూర్తి చేసిన సీఐ ఆర్‌.గోవిందరావు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat