జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తే…కొందరు ఆయన ఫ్యాన్స్ కాబోయే సీఎం అంటారు. మరికొందరు 2014 ఎన్నికల సమయంలో ఎంట్రీ ఇచ్చిన జనసేనాని ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చారని వారి గెలుపునకు తమ నాయకుడే కారణమని చెప్తుంటారు. అసలు తమ నాయకుడు ఒక పిలుపు ఇస్తే…సీన్ పూర్తిగా చేంజ్ అయిపోతుందని ధీమా వ్యక్తం చేస్తుంటారు. కానీ వాస్తవంగా అలాంటి పరిస్థితి లేదని రాజకీయవర్గాల్లో …
Read More »TimeLine Layout
February, 2018
-
17 February
ఏపీలో మధ్యాహ్న భోజనం వండేది విద్యార్థులేనా ..!
పాఠశాలలలో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కలిపించే ప్రభుత్వ విధానామే మధ్యాహ్న భోజన పథకము…పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశంతో, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. బాలబాలికల్ని ఆకలి బాధ నుంచి దూరం చేయడం, పాఠశాలలో చేరేవారి సంఖ్యను, హాజరు అయ్యేవారి సంఖ్యను పెంచడం, పిల్లల్లో సామాజిక సమ భావన పెంపొందించడం, …
Read More » -
17 February
మరోసారి బయటపడ్డ మోగా బ్రదర్స్ మనస్పర్ధలు..!!
వరుణ్ తేజ్, రాశీఖన్నాజంటగా నటించిన తొలి ప్రేమ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతూ.. మంచి వసూళ్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తొలిప్రేమ చిత్ర బృందాన్ని అభినందించారు. అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, రాశీఖన్నాల నటన చాలా బాగుందని, వరుణ్‌తేజ్ నాగబాబుకు మంచి గిఫ్ట్ ఇచ్చాడని ప్రశంసించాడు. see also : జూనియర్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్ …
Read More » -
17 February
అందరి ముందే కేంద్ర మంత్రి మేనకా గాంధీ ..
ఆమె మహిళ..అంతకంటే ఆమె ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవి అది కూడా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తీ.అలాంటి వ్యక్తి పబ్లిక్ లో సంచలనం సృష్టించారు.కేంద్ర మంత్రి అయిన మేనకా గాంధీ పబ్లిక్ మీట్ లో ప్రభుత్వ ఉద్యోగిని అందరి ముందే అసభ్యకరమైన పదజాలంతో దూషించారు.యూపీలో బహేరి లో పీడీఎస్ స్కీమ్ గురించి జరిగిన ఒక పబ్లిక్ సమావేశంలో ఉన్నత అధికారిపై వచ్చిన అవినీతి పిర్యాదుల అంశం మీద మంత్రి …
Read More » -
17 February
ప్రేమికుల రోజు రాత్రి.. స్వామిజీతో గడిపిన తమన్నా.. నైటంతా ఏం చేసిందో తెలుసా..?
ప్రేమికుల రోజు అనగానే అందరూ ఎన్నో ఊహల్తో తమ ప్రేమికుల కోసం ఆశ్చర్యపరిచే రీతిలో వాళ్ళ ప్రేమను తెలుపుతూ, సరదాగా కబుర్లతో వాళ్ళ మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ సంతోషంగా గడుపుతారు. అయితే మన తెలుగు వెండితెర అందాల పాలరాతి సుందరి తమన్నామాత్రం ఎవరూ ఊహించని వ్యక్తితో ప్రేమికులు రోజును గడిపింది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఫిబ్రవరి 13 రాత్రి శివరాత్రి వేళ ఆమె ఆధ్యాత్మిక వేత్త జగ్గీవాసుదేవన్ సమక్షంలో …
Read More » -
17 February
వరుసగా మూడు ట్వీట్లతో పవన్ కళ్యాణ్ పై..జనసేన పార్టీ పై విరుచుకుపడ్డ.. వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం, ఆయన రాజకీయ పార్టీ గురించి కామెంట్ చేయడం చాలా తగ్గించేశాడు ..ట్విట్టర్ అనే ఆయుధంతో రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. వ్యక్తి ఎవరైనా.. మేటర్ ఏదైనా కానీ తనకు ఇష్టమొచ్చినట్టు కామెంట్లు విసిరేస్తుంటాడు. అయితే అందరిసంగతేమో కానీ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ …
Read More » -
17 February
”పవన్ కల్యాణ్ న్యూ టర్న్”.. షాక్‌లో ఫ్యాన్స్..!!
సినీ నటుడు, జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ షాకింగ్ డెషీసన్ తీసుకున్నారా..? ఇకపై రాజకీయాలు వదిలేసి తన అన్న మెగాస్టార్ చిరంజీవిలానే సినిమాలపై దృష్టి పెట్టనున్నారా..? అందుకే తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీకి దూరంగా ఉన్నారా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. see also : చిక్కడు – దొరకడు.. వర్మ ఈసారైనా బుక్ అవుతాడా..? అయితే, అటు రాజకీయాలు, ఇటు సినిమాలు ఇలా …
Read More » -
17 February
సీఎం కేసీఆర్ బర్త్ డే కానుకల్లో అదే అత్యుత్తమం అంటున్న ఎంపీ కవిత .
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు నేడు.ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.రాష్ట్రంలో టీఆర్ఎస్ శ్రేణులు ,కేసీఆర్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్సీ ,టీఆర్ఎస్వీ యూత్ వింగ్ అధ్యక్షుడు అయిన శంభీపూర్ రాజు ,ఎమ్మెల్యే వివేకనందగౌడ్ ,స్థానిక యువత అంతా కల్సి రూపొందించిన సాంగ్ ను ఎంపీ కవిత విడుదల చేశారు.ఈ …
Read More » -
17 February
జగన్ మొండి రాజకీయాల పై… విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపనందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర జిల్లాలు జిల్లాలు మారుతున్నా.. జనాల్లో ఊపుమాత్రం తగ్గడంలేదు. తాజాగా నెల్లూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన జగన్ ఘనస్వాగతం లభించింది. ఒకవైపు జగన్ పాదయాత్ర.. మరోవైపు రాష్ట్రంలో ఏపీ స్పెషల్ స్టేటస్‌తో ఆంధ్రా రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. అయితే ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో జగన్‌కు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. వైసీపీ …
Read More » -
17 February
కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
తెలంగాణ రాష్ట్ర ప్రదాత ,ఉద్యమనాయకుడు ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం నేడు.ఈ సందర్భంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అయన ట్వీట్ చేశారు . సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మోదీ ఆకాంక్షించారు.కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »