TimeLine Layout

February, 2018

  • 16 February

    చరిత్రను తిరగరాస్తున్న సుపరిపాలన..!

    తెలంగాణ ప్రజల సంక్షేమం,అభివృద్ధే ద్యేయంగా …ఆశగా … శ్వాసగా … ప్రతి నిమిషం తనకున్న అద్భుతమైన మానవీయ సద్గుణాలతో ఇప్పటికే చరిత్ర లో సముచితమైన స్థానం సంపాదించుకున్న తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే కొన్నేళ్లలో భారత దేశం గర్వించదగిన స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చి దిద్దబోతున్నరు . భేషజాలకు పోకుండా ఆలోచిస్తే … దేశ రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరూ పరిశోధన చేయగలిగే అత్యున్నత స్థాయి …

    Read More »
  • 16 February

    కేసీఆర్ గురించి మ‌న‌కు తెలియ‌ని కోణాలివి

    కేసీఆర్ మాకు బాగా తెలుసు అనేవారికి కూడా వారికి తెలియని అనేక కోణాలు ఆయనలో ఉన్నాయి. ఆకాశ రహదారులు, వంద అంతస్తుల భవనాలు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సచివాలయం తరలింపు ఒకటా రెండా, రోజుకొక ఆలోచన, అన్నీ వినూత్న ప‌థ‌కాలు. ‘ఇవన్నీ సాధ్యమా?’ అనే వారికి  ఆయన సమాధానం ఒక్కటే. ‘చూస్తుండండి చేసి చూపిస్తాను’ అని. ఎవరెన్ని విమర్శలు చేసినా, వ్యాఖ్యానాలు చేసినా ఆయన లెక్క చేసే రకం కాదు. …

    Read More »
  • 16 February

    ప్రకాశం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర మరో కీలక మైలురాయి.. ఘనం స్వాగతం

    ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని రామకృష్ణాపురంలో 1200 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ అక్కడ ఒక మొక్కను నాటారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. అంతకుముందు లింగసముద్రం మండలం కొత్తపేట గ్రామంలోకి అడుగుపెట్టడం ద్వారా ప్రకాశం జిల్లాలోకి ఆయన …

    Read More »
  • 16 February

    నష్టాల్లో మార్కెట్లు…

    ఈ వారంతం కూడా దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.శుక్రవారం ఉదయం ఇంటర్నేషనల్ మార్కెట్ల సానుకూల అంశాల ప్రభావంతో ఉత్సాహంగా మొదలైన ఇండియన్ మార్కెట్లు ఆ తర్వాత క్రమక్రమంగా కిందకు పడిపోయాయి. అంతే కాకుండా పెను సంచలనం సృష్టించిన పీఎన్ బీ బ్యాంకు కుంభ కోణం నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు మాత్రం కుప్పకూలిపోయాయి.అటు ఆటో మొబైల్ ,ఆర్థిక రంగాల షేర్లు కూడా డమాల్ అయ్యాయి. ఫలితంగా భారీ నష్టాలను చవిచూశాయి.నిఫ్టీ 10,500 …

    Read More »
  • 16 February

    సమంత కడుపుతో ఉందా..?

    టాలీవుడ్ లో గత ఎడాది అక్టోబర్ 6 న ప్రేమ పెళ్లి చేసుకున్న నాగ చైతన్య , సమంత లు ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీ బిజీ గా గడుపుతున్నారు. . ఈ నేపథ్యం లో సమంత కడుపుతో ఉందనే వార్త ప్రచారం అవడం అందరిని షాక్ కు గురి చేసింది. టాలీవుడ్ ఫిలిం సర్కిల్లో హాట్ హాట్ చక్కర్లు కొడుతుంది. పదేళ్ల ప్రేమను పండించుకుని పెళ్లి పీటలెక్కారు. …

    Read More »
  • 16 February

    చరిత్ర సృష్టించిన ఆసీస్ ..

    కీవిస్ ,ఆసీస్ ల మధ్య జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో రికార్డులన్నీ బద్దలయ్యాయి.మొదట బ్యాటింగ్ చేసిన కీవిస్ పెట్టిన 244 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఏడు బంతులు మిగిలిఉండగా చేదించింది.అంతే కాకుండా ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లోనే భారీ లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఆసీస్ రికార్డు సృష్టించింది. ఆసీస్ ఓపెనర్లు అయిన వార్నర్ కేవలం ఇరవై నాలుగు బంతుల్లో యాబై తొమ్మిది పరుగులు ,ఆర్కీ షాట్ నలబై నాలుగు …

    Read More »
  • 16 February

    చంద్రబాబు తన తల్లి పేరు మీద పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు..!

    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలను అపహాస్యం చేస్తున్నారని, రాష్ట్రానికి చంద్ర గ్రహణం పట్టిందని వైసీపీ అధికార ప్రతినిధి నేత పేర్ని నాని విమర్శించారు హైదరాబాద్‌లో శుక్రవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. తాను వ్యాపారం మానేశానని, వ్యాపారాలతో తనకెలాంటి సంబంధం లేదని సీఎం చంద్రబాబు చెబుతారు. కానీ చంద్రబాబు భార్య, కుమారుడు, కోడలు వ్యాపారాలు చేయడం నిజం కాదా. దీంతో పాటు చంద్రబాబు తన తల్లి పేరు మీద …

    Read More »
  • 16 February

    ఈ రోజు కర్నూల్ జిల్లా చెన్నంపల్లి కోటలో బయటపడినవి ఇవే…!

    కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో జరుగుతున్న తవ్వకాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయనగర రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలు చెన్నంపల్లి కోటలో ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. గత రెండు నెలలుగా కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వం ఆధ్వరంలో తవ్వకాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 13న కోటలో ప్రారంభమైన తవ్వకాలు 36 రోజుల పాటు నిర్విరామంగా …

    Read More »
  • 16 February

    తక్కువ ధరకే స్టీల్ అందించండి..మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

    తెలంగాణ రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు పడకల ఇండ్లు ( డబుల్ బెడ్ రూం ) నిర్మించి ఇస్తుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి స్టీల్ ని సాధ్యమైనంత తక్కువ ధరకే అందించాలని స్టీల్ కంపెనీలను మంత్రి కోరారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట్ లోని క్యాంప్ ఆఫీస్ లో స్టీల్ కంపెనీ ప్రతినిధులతో …

    Read More »
  • 16 February

    ఏపీ ప్రజలు మాపై ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు-జేపీ ..

    జనసేన పార్టీ అధినేత ,ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఈ రోజు జేఎఫ్ సీ సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశం అనంతరం జేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ తమపై ఏపీ ప్రజలు ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు.మేము కేవలం నిధుల విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని లెక్కలు అడిగి మరి సరిచేస్తాం.మమ్మల్ని ఆకాశానికి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat