TimeLine Layout
January, 2018
-
31 January
దుమారం రేపుతోన్నఅల్లు అరవింద్ పోలిక..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో ఉన్న నిజాయితీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లో లేదట. స్వయాన చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల బావ అల్లు అరవింద్ అన్న మాటలే ఇవి. ఇంతకీ అసలు విషయమేమిటంటే.. సినీ నటుడు, పవన్ కల్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపన రోజు తప్పు చేసిన వారిని ప్రశ్నించేందుకే జనసేన, ప్రజల తరుపున …
Read More » -
31 January
పవన్ కల్యాణ్‌ను ఉప ప్రధాని చేసినా తప్పులేదట..!!
అవును, మీరు విన్నది నిజమే జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను ఉప ప్రధానిని చేసినా తప్పులేదట. ఈ మాటలు ఎవరో అన్నవి కాదండి బాబోయ్. స్వయాన కత్తి మహేష్ అన్న మాటలే ఇవి. ఇంతకీ కత్తి మహేష్ ఏమన్నాడనేగా మీ డౌట్. ఇక అసలు విషయానికొస్తే.. పవన్ కల్యాణ్ సినీ, వ్యక్తిగత విషయాలను నిర్భయంగా బయటపెట్టి దుమ్ము దుమారం రేపాడు కత్తి మహేష్. తాజాగా పవన్ కల్యాణ్ …
Read More » -
31 January
‘మహానేత వైఎస్‌తో చంద్రబాబుకు పోలికా?’ చిఛ్చీ…!!
రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి మరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాలే లక్ష్యంగా నాడు హడావుడిగా అమరావతి నిర్మాణాన్ని మొదలు పెట్టారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా.. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధానిలో పది సంవత్సరాలు ఉండొచ్చు కదా..?, అయినా హైదరాబాద్ నుంచి అమరావతికి హుటాహుటిని ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది అంటూ చంద్రబాబు నాయుడుపై ప్రశ్నల వర్షం …
Read More » -
31 January
తెలంగాణ కుంభమేళ.. నేటి నుంచే మేడారం మహాజాతర..!
ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ రోజు నుండి ప్రారంభం కానుంది.ఈ జాతర నలుగు రోజులపాటు జరగనుంది. ఇవాళ సారలమ్మ ,పగిడిద్ద రాజు ,గోవిందరాజులు గద్దెలపై కి రానున్నారు.సాయంత్రం కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు. రేపు పగిడిద్ద రాజు, సమ్మక్కల వివాహం జరగనుంది. ఎల్లుండి భక్తులు మొక్కులు తీర్చుకోనున్నారు.కాగా ఈ మహా జతరకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …
Read More » -
31 January
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు ఘోర అవమానం..!!
టీడీపీ నాయకుల భూ దాహానికి అంతులేదని మరోసారి చాటిచెప్పారు ఆ పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. ఇందుకు నిదర్శనం ఇటీవల కాలంలో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు సతీమణిపై భూ కబ్జా కేసు నమోదవడమే. కేసు నమోదైంది బోండా సుజాతపైనే అయినా వెనకుండి నడిపించింది మాత్రం బోండా ఉమా మహేశ్వరరావేనన్నది జగమెరిగిన సత్యం. ఒక ఎమ్మెల్యేకు తన భార్య ఏం చేస్తుందన్నది తెలియదనడం అతిశయోక్తి కాదేమో..!! see also …
Read More » -
30 January
మహిళా సంఘాలపై మండిపడ్డ శృంగార నటి షకీలా
ప్రముఖ శృంగార నటి షకీలా మహిళా సంఘాలపై మండిపడింది.వివరాల్లోకి వెళ్తే..ఇవాళ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..ఎన్నో డబ్బులు పెట్టి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ తీశారు. ఇష్టం ఉంటే వెళ్లి చూడండి..లేకుంటే మీ వాళ్లను కూడా ఆపండి. అంతేతప్పా, విడుదల చేయకూడదంటూ మహిళా సంఘాలు చాలా ఎక్కువ చేస్తున్నాయి అంటూ మహిళా సంఘాలపై మండిపడింది.ఈ రోజుల్లో.. గ్లామర్ అన్నది లేకుండా ఎక్కడుంది? కాలేజ్ …
Read More »