TimeLine Layout

January, 2018

  • 25 January

    భూమ అఖిల ప్రియ ఘోరంగా ఓడిపోతుందని…లేటెస్ట్ సర్వే

    ఏపీలోని టీడీపీలో రాజకీయం హట్ హట్ గా ఉన్నది. 2019ఎన్నికల్లో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది .ఆమె వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డి వైపు తిరిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బంధువులు సైతం మంత్రి అఖిల మాట వినకుండా ఉండడం రాజకీయంగా చర్చనీయంశం అయ్యింది . భూమా మరణించిన తర్వాత భూమా కుమార్తె మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిల …

    Read More »
  • 25 January

    లోకేష్ కు షాక్ ఇచ్చిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి

    కర్నూల్ మాజీ ఎంపీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు అదిరిపోయే షాక్ ఇచ్చాడు .వివారాల్లోకి వెళ్ళితే..కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో వున్నాడు.ఈయన ఇటీవల నంద్యాలలో జరిగిన ఉప ఎన్నిక ప్రచారంలో కుడా పాల్గొన్నాడు.అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాకపోవడంతో …

    Read More »
  • 25 January

    YCP సత్తా చాటిన‌ TDP స‌ర్వే..!!

    టీడీపీ నేత‌ల‌కు మ‌రో షాక్ త‌గిలింది. ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన జిల్లాల్లోనే.. టీడీపీ పట్టు కోల్పోతోంది. ఈ విష‌యాన్ని ఏ ప్ర‌శంత్ కిశోరో.. లేక ఏ మీడియా సంస్థ‌నో చెబుతున్న మాట‌లు కావు. స్వ‌యాన టీడీపీ నేత‌లు చెబుతున్న మాట‌లే. కాగా, ఇటీవ‌ల కాలంలో ఏపీలో ప‌లు మీడియా సంస్థ‌లు నిర్వ‌హించిన స‌ర్వేలో ఫ‌లితాల‌న్నీ జ‌గ‌న్‌కు అనుకూలంగా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కంగారుప‌డ్డ టీడీపీ నేత‌లు …

    Read More »
  • 25 January

    చంద్రబాబుకు గుడి కట్టించనున్న ఏపీ హిజ్రాల సంఘం ..

    ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఇటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంటే మరోవైపు ఆ రాష్ట్రంలో ఉన్న హిజ్రాలల్లో మాత్రం చెరగని ముద్రవేసుకుంటున్నారు .గత నాలుగు ఏండ్లుగా తమకు పెన్షన్లు ,పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడి ఋణం తీర్చుకోవడానికి రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో నంద్యాల నుండి మహానందికి వెళ్లే మార్గంలో తమకు దేవుడైన నారా చంద్రబాబు నాయుడుకి గుడి …

    Read More »
  • 25 January

    అన్ననే ఏమి చేయలేకపోయాడు ..తమ్ముడు చేయగలడా .. రేణుక చౌదరి

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తున్నారు .కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించలేడు. పవన్ లాంటి సినిమా వాళ్ళు ఎంతమంది వచ్చిన కానీ మా పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు . తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఎంపీ (రాజ్యసభ)రేణుక చౌదరి మాట్లాడుతూ …

    Read More »
  • 25 January

    పవన్ పొలిటికల్ ఎంట్రీపై రానా షాకింగ్ కామెంట్స్ ..

    టాలీవుడ్ యంగ్ హీరో ,దగ్గుబాటి వారసుడు రానా ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రాల్లో ప్రజాయాత్ర చేయాలనీ నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించి జనసేన పార్టీ …

    Read More »
  • 25 January

    జగన్ సీఎం అవ్వడం ఖాయం -కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ ఎంపీ …

    వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటానికి మధ్య ఉన్న గత ఎన్నికల్లో ఉన్న ఓట్ల తేడా కేవలం రెండు శాతమే ..అది కూడా అక్షరాలా ఐదు లక్షల ఓట్ల తేడా మాత్రమే. అయితే కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ …

    Read More »
  • 25 January

    ఖైదీల కోరిక తీర్చిన గజల్ శ్రీనివాస్..

    ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో 23 రోజుల పాటు గజల్ శ్రీనివాస్ జైలులో వున్నా విషయం తెలిసిందే.అయితే ఆయనకు నిన్న (బుధవారం ) బెయిల్ వచ్చింది.ఆ సంతోషంలో తనతోపాటు ఉన్న తోటి ఖైదీల కోరిక కూడా తీర్చారు.వివారాల్లోకి వెళితే గజల్ శ్రీనివాస్ కి బెయిల్ రావడంతో తోటి ఖైదీలు ఆయనను కచేరీ చేయాల్సిందిగా కోరారు. బెయిల్ వచ్చిన సంతోషంలో గజల్ శ్రీనివాస్ కచేరీ చేశారు. 23 రోజులుగా తనతో …

    Read More »
  • 25 January

    కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య …

    తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరవర్గానికి చెందిన ముఖ్య అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు .అసలు విషయానికి స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త అయిన బొడ్డుపల్లి శ్రీనివాస్ తలపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి హతమార్చారు . ఆయన నివాసముంటున్న సావర్కర్ నగర్లోని రాత్రి పదకొండు గంటలకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్ తో గొడవపడ్డారు .అయితే …

    Read More »
  • 25 January

    2019లో మిగిలేది…టీడీపీ ఒక్క‌టేన‌ట‌..!!

    అవును, మీరు చ‌దివింది నిజ‌మే. 2019 ఎన్నిక‌ల త‌రువాత మిగల‌బోయేది తెలుగుదేశం పార్టీ ఒక్క‌టేనంట‌. మిగ‌తా పార్టీల‌న్నీ 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి వ‌చ్చే భారీ మెజార్టీతో కొట్టుకు పోతాయ‌ట‌. ఈ మాట‌ల‌న్న‌ది ఎవ‌రోకాదు. స్వ‌యాన టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడే. అయితే, ఇటీవల జ‌రిగిన మీడియా స‌మావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. అంతేకాకుండా. జ‌గ‌న్ వైద్యుల సూచ‌న‌ల మేర‌కే పాద‌యాత్ర చేస్తున్నార‌ని, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat