TimeLine Layout

November, 2017

  • 3 November

    రేవంత్ పై కొండా సురేఖ సంచలన వాఖ్యలు..

    వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని మీడియాలో వార్తలు తెలిసిందే. ఈ క్రమంలో ఈ వార్తలపై ఇవాళ కొండా సురేఖ దంపతులు మీడియాతో మాట్లాడి దీనిపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారే ప్రసక్తే లేదని.. కడదాకా టీఆర్ఎస్ పార్టీ,కేసీఆర్ తోనే ఉంటానని కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. ఇటీవల టీడీపీకి టాటా చెప్పి కాంగ్రెస్ కండువా …

    Read More »
  • 3 November

    మరో ఐదు కోట్లతో అడ్డంగా చంద్రబాబు …

    ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన దుబారా ఖర్చు కోసం ప్రజాధనాన్ని వినియోగించనున్నారు .గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని పదవిని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తోన్న దుబారాను అడ్డుకునే వ్యవస్థే ప్రస్తుతం కనుచూపు మేరలో ఎక్కడ కనిపించడం లేదు. ఒక వైపు పేద రాష్ట్రం అంటూ బీద అరుపులు అరుస్తూనే మరోవైపు తన సొంత విలాసాల విషయంలో మాత్రం …

    Read More »
  • 3 November

    రైతులు అంటే అంత చులకనా -పొలంలో గ్రీన్ కార్పైట్ పై నడిచిన మంత్రి ..

    ఏపీలో రైతులు అంటే ఎంత చిన్న చూపో ఈ సంఘటన బట్టి అర్ధమవుతుంది .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ రైతుల కోసం రుణ మాఫీ ,వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తాం లాంటి హామీలను కురిపించి ఓట్లు వేయించుకొని మరి అధికారంలోకి వచ్చింది .తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సర్కారు రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కింది …

    Read More »
  • 3 November

    లైంగిక వేధింపులు…తమన్నా నోటి మాట

    సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు సర్వసాధారణం అంటూ ఇప్పటికే చాలామంది హీరోయిన్లు చెప్పారు. కొందరైతే దర్శకులు, నిర్మాతల పేర్లు చెపుతూ వాళ్లు తమను రాత్రిపూట తమ గదులకు రమ్మన్నారని డైరెక్టుగా చెప్పేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కంగనా రనౌత్ అయితే తనను లైంగికంగా వేధించినవారి లిస్టును బహిర్గతం చేసి షాకిచ్చింది. ఇటీవలే తెలుగు హీరోయిన్లలో కొందరు నటీమణులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. హాలీవుడ్ ఇండస్ట్రీలో …

    Read More »
  • 3 November

    24గంటల నిరంతర విద్యుత్ కోసం టీ సర్కారు మరో అడుగు ..!

    24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కరెంట్ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా దామరచర్లలో 4 వేల మెగావాట్లతో కూడిన యాదాద్రి ఆల్ట్రా మెగా పవర్ ప్లాంటుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్లాంటును బీహెచ్ఈఎల్ సంస్థ రూ. 20 వేల 370 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ప్లాంటు నిర్మాణానికి మొదటి విడతగా రూ. 417 …

    Read More »
  • 3 November

    నారాయణ కాలేజిలో గ్యాంగ్‌వార్‌… తలలు పగిలినాయి

    వనస్థలిపురంలోని నారాయణ కాలేజిలో గ్యాంగ్‌వార్‌ జరగడం కలకలం రేపుతోంది. నిక్‌ నేమ్‌తో పిలిచినందుకు ఇంటర్ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తరగతి గదిలో నిక్ నేమ్‌లతో పిలుస్తున్నాడని మల్లికార్జున్ అనే విద్యార్థిని 20 మంది తోటి విద్యార్థులు చితకబాదారు. అంతేగాక తలపై రాళ్లతో కొట్టడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ సంఘటన​కు కారణమైన ఐదుగురి విద్యార్థులపై బాధిత విద్యార్థి ఫిర్యాదు చేశాడు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు …

    Read More »
  • 3 November

    పాత నోట్లపై మోదీ సర్కారు సంచలన నిర్ణయం ….

    కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారు గతంలో అప్పటివరకు ఉన్న ఐదు వందలు ,వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా ఐదు వందలు ,రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే .ఈ విషయంలో ఇప్పటివరకు కేంద్రంలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,సీపీఎం ,సీపీఐ ,ఎస్పీ ,బీఎస్పీ ,ఎస్పీ ,తృణముల్ కాంగ్రెస్ వంటి పార్టీలు మోది సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి . అయితే …

    Read More »
  • 3 November

    ప్రపంచవ్యాప్తంగా గంట సేపు ….వాట్సాప్‌ సేవలు ఎందుకు ఆగినాయో తెలుసా

    ప్రముఖ సోషల్‌ మీడియాదిగ్గజం వాట్సాప్‌ సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడటంతో సోషల్‌మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ‍్యంగా ట్విట్టర్లో ఫిర్యాదుల వెల్లువ కురిసింది. అంతేకాదు…కొంతమంది యూజర్లు తమదైన శైలిలో స్పందిస్తూ.. వీడియోలను పోస్ట్‌ చేశారు. చిన్నా పెద్దా తేడలేకుండా..నిత్య జీవితంలో ముఖ‍్య భాగంగా మారిపోయిన వాట్సాప్‌లో సందేశాలు నిలిచిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుపుతూ ఈ వీడియోలు పోస్ట్‌ చేశారు. హిల్లేరియస్‌గా ఉంటూనే.. ఆలోచింప …

    Read More »
  • 3 November

    ఇద్ద‌రి మ‌ధ్య‌ బడ్జెట్ చిచ్చు..!

    ఎల్ బి డ‌బ్ల్యూ చిత్రంతో తెలుగు తెర‌కు ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అయిన ప్ర‌వీణ్ సత్తార్.. తాజా చిత్రం గరుడ‌వేగ చిత్రం ఈ శుక్ర‌వారం రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక గ‌రుడ‌వేగ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ప‌వీణ్ కొన్ని ఆశ‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. గ‌తంలో ప‌వీణ్‌.. సందీప్ కిష‌న్‌తో రొటీన్ ల‌వ్ స్టోరీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్ టైమ్‌లో సందీప్ కిషన్‌కి.. తనకి మధ్య …

    Read More »
  • 3 November

    జగన్ తప్పు చేస్తున్నాడు -ఉండవల్లి

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఎంతగా అభిమానమో మన అందరికి విదితమే .గత మూడున్నర ఏండ్లుగా ఉండవల్లి ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కానీ నిత్యం బాబు సర్కారు అవినీతి ,అక్రమాలపై నిరంతరం ఆయన మీడియా ముందు ఎండగడుతూ వస్తు ఉన్నాడు . తాజాగా ఉండవల్లి కి జగన్ మీద …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat