TimeLine Layout

November, 2021

  • 15 November

    గుజరాత్‌లో పట్టుబడిన భారీగా మత్తుపదార్థాలు

    గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో భారీగా మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని మోర్బి సమీపంలో ఉన్న జింజుడాలో 120 కిలోల హెరాయిన్‌ను (heroin) గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ (ఏటీఎస్‌) స్వాధీనం చేసుకున్నది. వాటి విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేశామన్నారు.గత సెప్టెంబర్‌లో కచ్‌లోని ముంద్రా పోర్టులో మూడు వేల కిలోల మత్తు పదార్థాలను డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేశారు. …

    Read More »
  • 15 November

    దుమ్ము లేపుతున్న “గని” టీజర్

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘గని’. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇందులో వరుణ్ .. ‘గని’ అనే బాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించబోతున్నారు. ఈ పాత్రకోసం వరుణ్ చాలా కష్టపడ్డారు. జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేసి.. సిక్స్ ప్యాక్ …

    Read More »
  • 15 November

    దేశంలో కొత్తగా 10,299 కరోనా కేసులు

    దేశంలో కొత్తగా 10,299 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,47,536కు చేరింది. ఇందులో 1,34,096 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,38,49,785 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,63,655 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 125 మంది మరణించగా, 11,926 మంది వైరస్‌ నుంచి బయట పడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1,34,096 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, గత 17 …

    Read More »
  • 15 November

    నేడే TRS ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటన

    తెలంగాణ రాష్ట్రాధికార పార్టీ అయిన  టీఆర్ఎస్ పార్టీ ముఖ్యుల‌తో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సోమ‌వారం ఉద‌యం స‌మావేశం అయ్యారు. ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రంలోగా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. రేపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేయ‌నున్నారు. ఎమ్మెల్యే కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

    Read More »
  • 15 November

    సీఎం KCR మాటతో సిరిసిల్ల రైతు కొత్త బాట

    వరి ధాన్యం కొనబోమని కేంద్రం కొర్రీలు పెడుతుండటంతో రాష్ట్ర సర్కారు అన్నదాతలను ఆదాయం వచ్చే పంటల వైపు మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు పంట మార్పిడికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ముస్తాబాద్‌ మండలంలోని మోహినికుంట, మొర్రాయిపల్లె గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు కొత్త పంటల సాగుకోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు. తాజాగా తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని పలువురు రైతులు పంట మార్పిడి చేసుకుంటున్నారు. ఆరుతడి …

    Read More »
  • 15 November

    మిషన్ కాకతీయ’ కు స్కొచ్ అవార్డ్

    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. ఇప్పటికే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ అండ్‌ పవర్‌ నుంచి బెస్ట్‌ ఇరిగేషన్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును దక్కించుకున్నది. తాజాగా మరో జాతీయ అవార్డును అందుకున్నది. తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలోని ఈ-గవర్నెన్స్‌ విభాగం ఇంజినీర్లు తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక ‘స్కోచ్‌’ అవార్డ్‌కు ఎంపికయింది. ఇటీవల వర్చువల్‌గా నిర్వహించిన స్కోచ్‌ …

    Read More »
  • 15 November

    పచ్చని తెలంగాణలో నిప్పు రాజేసే కుట్రలు సాగుతున్నాయి.

    రైతన్నల జీవితాలను దుర్భరం చేసేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో రెండోస్థానంలో నిలవడమే తెలంగాణకు శాపమైంది. విత్తనోత్పత్తికి రాజధానిగా మారడమే తెలంగాణకు పాపమైంది. దినదిన ప్రవర్థమానమై ఎదిగిపోతున్న తెలంగాణపై కేంద్రం అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్నది.రాష్ట్రం నుంచి వరిధాన్యం కొనేది లేదని తెగేసి చెప్పటంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలున్నా, కేంద్రం ఉదాసీన వైఖరితో సాధ్యం కావడం లేదని బియ్యం …

    Read More »
  • 14 November

    “అన్‌స్టాప‌బుల్ (With NBK) ” షోలో మూడో గెస్ట్ ఎవ‌రో తెలుసా..?

    ప్ర‌స్తుతం నందమూరి అందగాడు యువరత్న స్టార్ హీరో బాల‌కృష్ణ రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు. ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు అన్‌స్టాప‌బుల్ అనే షోతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.. ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫాంలో టాక్ షో సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సామ్ జామ్ అనే టాక్ షోతో ప్రేక్షకులను అలరించిన ఆహా.. ఈసారి బాలయ్యతో కలిసి.. అన్‌‏స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే పేరుతో ఓ …

    Read More »
  • 14 November

    చిన్నవాడితో డేటింగ్‌ చేస్తే తప్పేంటి-Rashmika Mandanna

    నేషనల్‌ క్రష్‌  Rashmika Mandanna ప్రస్తుతం మోస్ట్‌ బిజియెస్ట్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతుంది. ‘మిష‌న్ మ‌జ్ను’ సినిమాతో రష్మిక బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను అప్పుడే మొదలు పెట్టేసింది ఈ శాండల్‌వుడ్‌ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక తన రిలేషన్‌షిప్‌ స్టేటప్‌పై ఓపెన్‌ అప్‌ అయ్యింది. మీకంటే చిన్నవాడితో డేటింగ్‌ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat