TimeLine Layout

July, 2021

  • 24 July

    NRI TRS Kuwait ఆధ్వర్యంలో మంత్రి KTR జన్మదిన వేడుకలు.

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సంబరాలు తెరాస కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి “ముక్కోటి వృక్షార్చన” లో భాగంగా కువైట్ లో కూడా తెరాస కువైట్ సభ్యులు కోవిద్ నిబంధనలు పాటిస్తూ కేక్ కట్ చేసి మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియచేసి మంత్రి కేటీఆర్ కి  …

    Read More »
  • 24 July

    మంత్రి కేటీఆర్ B’Day Spl-బహ్రెయిన్ NRI -TRS సెల్ ఆధ్వర్యంలో “ముక్కోటి వృక్షార్చన”

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  ,మంత్రి కేటీఆర్ గారి జన్మదిన శుభసందర్బంగా బహ్రెయిన్ ఎన్నారై టీఅర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో “ముక్కోటి వృక్షార్చన”. మంత్రి కేటీఆర్ గారి జన్మదిన శుభసందర్బంగా మొక్కలను నాటిన ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బొలిసెట్టి,జనరల్ సెక్రటరీ పుప్పాల బద్రి. గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారుతలపెట్టిన “ముక్కోటి …

    Read More »
  • 24 July

    హరిత స్ఫూర్తిని నింపాలన్నదే ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లక్ష్యం

    దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో హరిత స్ఫూర్తిని నింపాలన్నదే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యమని తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించాలని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సంకల్పించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలంగాణకు హరితహారం, …

    Read More »
  • 24 July

    సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు

    వచ్చే సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్ రణదీప్‌ గులేరియా తెలిపారు. మూడు కంపెనీల టీకాలకు ఆగస్టు-సెప్టెంబర్ నాటికి అనుమతి లభిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాక్సినేషన్‌ పిల్లలను ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదం నుంచి కాపాడుతుందని పేర్కొన్నారు. చిన్నారులకు వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం వైరస్‌ ట్రాన్స్‌మిషన్‌ చైన్‌ను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కరోనా మహమ్మారికి …

    Read More »
  • 24 July

    ఒలింపిక్స్ లో భారత్ కు రజత పతకం

    టోక్యో లో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజతపతకం సాధించింది.49 కిలోల వెయిట్ లిప్టింగ్ ఈవెంటులో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. భారతదేశం తరఫున ఒలింపిక్స్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి తర్వాత మీరాబాయి రెండవ వెయిట్ లిఫ్టర్.మీరాబాయి 84, 87 కిలోల విభాగం వెయిట్ లిఫ్టింగులో విజయవంతం అయ్యారు. చైనాకు …

    Read More »
  • 24 July

    ఒలింపిక్స్‌లో భారత యువ షుటర్ సౌరభ్ చౌదరీ దూకుడు

     ఒలింపిక్స్‌లో భారత యువ షుటర్ సౌరభ్ చౌదరీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో అదరగొట్టాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో సౌరభ్‌ మొత్తం 586 పాయింట్లతో ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. మొత్తం ఆరు రౌండ్లలో సౌరభ్ వరుసగా 95, 98, 98, 100, 98, 97 పాయింట్లు సాధించాడు. మొత్తం 36 మంది పోటీపడగా సౌరభ్‌ 586 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇదే ఈవెంట్‌లో పోటీపడిన …

    Read More »
  • 24 July

    సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం…

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జిహెచ్ఎంసి పరిధిలోని ఎనిమిది డివిజన్ లకు చెందిన 443 మంది కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.4,43,51,388 విలువ గల చెక్కులను ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని చింతల్ లోని కేఎంజి గార్డెన్ వద్ద కార్పొరేటర్లతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి, …

    Read More »
  • 24 July

    జూలపల్లి మండలంలో ఘనంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం

    టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటి,పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్  జన్మదినం సందర్భంగా జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా 2500 పండ్ల మొక్కలు నాటిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి . ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కూసుకుంట్ల మంగా రవీందర్ రెడ్డి , ఎంపీపీ కూసుకుంట్ల …

    Read More »
  • 24 July

    మహబూబాబాద్ లో ఘనంగా మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన  టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజును మహబూబాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్‌ నాయర్‌తో, మున్సిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రామ్మోహన్‌ రెడ్డితో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సద్గురు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, …

    Read More »
  • 24 July

    కూకట్ పల్లిలో ఘనంగా మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు

    తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని..కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు.. కూకట్పల్లి టిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ..mlc నవీన్ కుమార్ హాజరయ్యి ప్రారంభించడం జరిగింది.. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కరోనా వైరస్ విజృంభించి ఆక్సిజన్ మరియు రక్తం దొరకక చాలా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat