ఏపీలో ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి వైసీపీ అధినేత ,ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజా సంకల్ప యాత్ర ఈ మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా చెర్లోపల్లి వద్ద ఓ రావి మొక్కను నాటారు జగన్. నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర కడప,కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా …
Read More »