ఏపీలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న జనరంజక పాలన చూసి వైసీపీలో చేరుతున్నామని టీడీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు తెలిపారు. టీడీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు గురువారం వైసీపీలో చేరారు. వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని 10వేల …
Read More »