ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద కుదుపు రాబోతుందని..టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఏమంటూ అన్నాడో కానీ..టీడీపీలో మాత్రం అతి పెద్ద కుదుపు రాబోతుంది. ఇప్పటికే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసి త్వరలో వైసీపీలో చేరబోతున్నాడు. కాగా మరో 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. విజయవాడలో జరిగిన చంద్రబాబు ఇసుక దీక్షకు 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు …
Read More »