తీవ్ర తుపానుగా మారిన ‘పెథాయ్’ ప్రస్తుతం కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 19 కి.మీ వేగంతో తూర్పుగోదావరి జిల్లావైపు వేగంగా కదులుతోంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాన్ …
Read More »