పటాకుల వినియోగం, విక్రయాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. వాటి వినియోగాన్ని నిషేధించలేమని, అయితే కొన్ని షరతులు వర్తిస్తాయని స్పష్టంచేసింది. దీపావళిలాంటి పర్వదినాల్లో దేశవ్యాప్తంగా రాత్రి రెండుగంటలు మాత్రమే పటాకులు కాల్చాలని స్పష్టంచేసింది. అన్ని మతాల పండుగలకు, శుభకార్యాలకూ తమ తీర్పు వర్తిస్తుందని తెలిపింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలప్పుడు అర్ధరాత్రి వేళ 35నిమిషాలపాటు పటాకులు పేల్చేందుకు అనుమతినిచ్చింది. ఆన్‌లైన్‌లో పటాకుల అమ్మకాలపై నిషేధం విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. …
Read More »