తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో కారు కంట్రోల్ తప్పిపోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ వద్ద చోటుచేసుకుంది. బస్సు టైరు పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు …
Read More »ఏపీలో ఘోర ప్రమాదం..5 మంది సజీవదహనం
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి బోల్తా పడిన కారులో మంటలు వ్యాపించటంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన మామడుగు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి గోర్లకుంటకు చెందిన ఆరుగురు ఏపీ 03 బీఎన్ 7993 నెంబర్ కారులో బెంగళూరు నుంచి పలమనేరుకు బయలు దేరారు. కారు మామడుగు సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా …
Read More »