టాలీవుడ్ సినీ హీరో యాంగ్రీమాన్ రాజశేఖర్ తల్లి ఆండాళ్ వరదరాజ్(82) బుధవారం ఉదయం మృతిచెందారు. గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆమెను హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు కాగా అందులో రాజశేఖర్ రెండో సంతానం. ప్రస్తుతం ఆండాళ్ వరదరాజ్ పార్ధీవ దేహాన్ని సాయంత్రం 5గంటల వరకు అపోలో ఆసుపత్రిలో ఉంచుతారు. అనంతరం చెన్నైకి తరలించి …
Read More »