ఒకే పార్టీలో ఉండాలి, ఓడినా గెలిచినా ఆ పార్టీతోనే అనుకునే రోజులు కావివి. చాలా మంది ప్రజా ప్రతినిధులు… స్వలాభం చూసుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పార్టీతో జట్టు కట్టేస్తున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ఇది మరింత ఎక్కువగా ఉంది. తాజాగా టీడీపీ నేత, ఏఎంసీ మాజీ చైర్మన్ కురెళ్ళ రామ్‌ప్రసాద్ వైసీపీ తీర్థం తీసుకున్నారు. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చడంతో …
Read More »