చికాగో సెక్స్ రాకెట్ కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీనే కాకుండా, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ ఇలా యావత్ సినీ ప్రపంచాన్నే ఓ కుదుపు కుదిపింది. గతంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కో ప్రొడ్యూసర్‌గా, అలాగే, హీరో, హీరోయిన్లకు మేనేజర్‌గా వ్యవహరించిన మోదుగుల కిషన్, చంద్రకళ దంపతులు చికాగాలో నిర్వహిస్తున్న సెక్స్‌రాకెట్ గుట్టు బట్ట బయలు కావడంతో సినీ ప్రపంచం ఉలిక్కిపడింది. టాలీవుడ్ ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి హీరోయిన్లతో …
Read More »