టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావును టీడీపీ వదిలించుకోవాలని చూస్తుందా..కోడెల అవినీతి, అక్రమాలను చంద్రబాబు ఒప్పుకున్నాడా…ఇక కోడెలను ఎవరూ కాపాడలేరా…అంటే తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజమే అనిపిస్తోంది. కోడెల ఫ్యామిలీ అరాచకంపై నరసరావు, సత్తెనపల్లి టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. కే ట్యాక్స్ పేరుతో కోడెల ఫ్యామిలీ చేసిన పలు అక్రమ దందాలపై పోలీసులు కేసులు నమోదు చేసినా కూడా బాబు స్పందించలేదు. అయితే …
Read More »