దాదాపు వందేళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా వరదలు ,వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే కేరళ వరద బాధితులకు దేశమంతా అండగా ఉంటూ వస్తున్నారు. ఈక్రమంలో సినీ రాజకీయ ప్రముఖుల అందరూ తమకు తోచినంతా సాయం చేస్తున్నారు. అందులో భాగంగా సినీ ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోల దగ్గర నుండి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ ఆర్థిక సాయం చేస్తున్నారు.. ఈ క్రమంలో …
Read More »రైతులకు అండగా టీ సర్కార్..!
అందరికీ అన్నం పెట్టే రైతన్నకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చడం సమాజం బాధ్యత అని, ఈ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం గొప్పగా నెరవేరుస్తున్నది అమ్మగా అభిమానం పొందిన సద్గురు శ్రీ మాతా అమృతానందమయ దేవి ప్రశంసించారు. సముద్రం పాలవుతున్న నీటిని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల ద్వారా పొంట పొలాలకు తరలించడం మంచి ప్రయత్నమని అభినందించారు. అందరికీ అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని …
Read More »