అర్జున్ రెడ్డి సినిమా వివాదాలకు కేంద్రమైనా.. వసూళ్ల పరంగా అదరగొట్టింది. అలాగే ఈ చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండకి మంచి క్రేజ్ లభించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో.. యూత్‌లో విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపు లభించింది. ఈ క్రేజుతో అరడజను పైగా కొత్త ప్రాజెక్టులను అర్జున్ రెడ్డి కైవసం చేసుకున్నాడు. విజయ్ దేవర కొండ రాహుల్ అనే కొత్త దర్శకుడితో, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఒక …
Read More »అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసు స్టేషన్ నే
అనంతపురం జిల్లా మడకశిరలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శంకరగల్లు గ్రామానికి చెందిన పుష్పలత నాలుగు రోజుల కిందట దారుణహత్యకు గురైంది. గ్రామస్తుల సమాచారం మేరకు అదే గ్రామానికి చెందిన మారుతి అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళపై అత్యాచారం చేసి నగలు దోచుకొని మహిళను చంపి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు మారుతిని తమ గ్రామం నుంచి బహిష్కరించి కఠినంగా శిక్షించాలని శంకరగల్లు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో …
Read More »అనంతలో ఘన స్వాగతం… భారీగా తరలివచ్చిన జనం
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనంతపురం యువభేరిలో పాల్గొనడానికి జిల్లాకు వచ్చిన జననేతకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కొడికొండ చెక్ పోస్ట్ వద్ద ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాప్తాడు ఇంచార్జ్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో సీకే పల్లి నుంచి యువత భారీ …
Read More »శృంగార ఉత్పత్తుల వినియోగదారుల్లో అనంతపురం ఎన్నో స్థానం…తెలుసా
భారత్ లాంటి సాంప్రదాయ దేశంలో బూతు గురించి ఓపెన్‌గా మాట్లాడేందుకు తటపటాయిస్తుంటారు. తెగించి ఎవరైనా మాట్లాడితే వాళ్లను తేడాగా చూడటమే కాదు.. తీవ్ర విమర్శలతో ఏకీపడేస్తుంటారు. అయితే బయటికి కనిపించకపోయినా అంతర్గాతంగా శృంగారం పట్ల మనోళ్లకు ఎంత మక్కువ ఉందో తెలియజేసే ఓ సర్వే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దట్స్ పర్సనల్ అనే సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. శృంగార ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన ఆ కంపెనీ …
Read More »