మూడు రాజధానుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై బీజేపీ కోర్ కమిటీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతిలో రాజధాని ఏర్పాటు ఏ మాత్రం శ్రేయస్కరం కాదని.. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు బుట్ట దాఖలు చేసి ప్రజలను మోసం చేశారని బీజేపీ కోర్ కమిటీ మండిపడింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చర్చించకుండా చంద్రబాబు స్వలాభపేక్షతో రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారని బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. …
Read More »