‘పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావులు నాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు. వారు నాకోసం ఎన్నో కష్టాలు పడ్డారు, నష్టాలు భరించారు. వారికి ఎప్పటికీ అన్యాయం చేయను, జగన్ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు… దటీజ్ జగన్…’ అని కేబినెట్ భేటీలో సీఎం వైఎస్ జగన్ అన్నట్లు తెలిసింది. శాసనమండలి రద్దుపై నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది. ‘ప్రజా మద్దతుతో ఎన్నికైన మన …
Read More »ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసిన..పలు కీలక పథకాలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. కొత్తగా అమల్లోకి తేనున్న పలు కీలక పథకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘అమ్మ ఒడి’ పథకానికి కేటినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు గ్రామీణ నియోజవర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల, ల్యాబ్‌లో పరీక్షించి …
Read More »జగన్ క్యాబినేట్ లోని మంత్రులు ఎందుకు అసంతృప్తికి లోనవుతున్నారు.. డమ్మీలుగా ఫీలవుతున్నారు.?
జగన్ క్యాబినేట్ లోని మంత్రులు డమ్మీలుగా మారారని కొందరు చెప్పుకుంటున్నారు. తాము చెప్పింది అధికరారులు విననప్పుడు ఎందుకీ మంత్రి పదవులు అంటూ కొందరు వాపోతున్నారని, ఈ విషయాన్ని సీఎంకు చెప్పుకోలేక ఫీలవుతున్నారట.. ఏంచేయాలో తోచక అసంతృప్తికి గురవుతున్నారనే టాక్ మొదలైంది. తమ శాఖల పరిధిలోనే తమ మాట చెల్లుబాటు కావట్లేదని, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు మాట వినడం లేదట.. ఆయా శాఖాధిపతులను, ముఖ్యమైన అధికారులను స్వయంగా జగనే నియమించడంతో …
Read More »