ఢిల్లీలో జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్ (ఎన్‌ఎజె) ఇచ్చిన పిలుపుమేరకు… ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్) విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక వద్ద ఉదయం 11 గంటలకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వెంకట్రావు మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 42 మంది చనిపోయారని, సమాచారాన్ని చేరవేసే పాత్రికేయులపై పలుచోట్ల దాడులు జరిగాయని …
Read More »