గత రెండు నెలలుగా ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ..నినాదంతో ఆందోళన కార్యక్రమాలను నడిపించారు. అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి జోలె పట్టుకుని, ఊరూరా తిరుగుతూ అడుక్కుంటూ విరాళాలు కూడా సేకరించారు. లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియాటీమ్ కూడా జై అమరావతి స్లోగన్‌తో అమరావతి ఆందోళనలపై …
Read More »